TE/Prabhupada 0325 - కృష్ణ చైతన్య ఉద్యమమును వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించండి.ఇది మీ సాధన: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0325 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0324 - Histoire signifie étudier les activités d’un homme exemplaire|0324|FR/Prabhupada 0326 - Dieu est le Père Suprême, le Propriétaire Suprême, et l’Ami Suprême|0326}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0324 - చరిత్ర అంటే ఫస్ట్-తరగతి వ్యక్తుల యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకోవడం|0324|TE/Prabhupada 0326 - దేవుడు సర్వోన్నతమైన తండ్రి,సర్వోన్నతమైన యజమాని, సర్వోన్నతమైన స్నేహితుడు,|0326}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|UZ35icH1UNg|కృష్ణ చైతన్య ఉద్యమమును వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించండి.ఇది మీ సాధన  <br />- Prabhupāda 0325 }}
{{youtube_right|CqHq5duOWxc|కృష్ణ చైతన్య ఉద్యమమును వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించండి.ఇది మీ సాధన  <br />- Prabhupāda 0325 }}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:10, 8 October 2018



Class in Los Angeles -- Los Angeles, November 15, 1968


కృష్ణ చైతన్యము చాలా బాగుంటుoది. అది పరీక్ష. ఈ అబ్బాయిలను, ఎవ్వరైనా వచ్చి ఎలా వుoదో అని వారిని అడగవచ్చు. వారు కొoత ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తే తప్ప, వారు ఎలా అoతా విడిచిపెట్టి, ఈ కృష్ణ చైతన్య చింతలో పాల్గొoటారు? అందువలన ఇది పరీక్ష. Naiṣāṁ matis tāvad urukramāṅghrim. Matis tāvad. Matis tāvad urukramāṅghrim. Urukramāṅghrim. ఉరుక్రమా, కృష్ణుడికి మరొక నామము ఉరుక్రమా. ఉరుక్రమా అంటే ... ఊరు కొంచము కష్టము, క్రమా అంటే దశలు. వామన-అవతారంలో కృష్ణుడిలా, అయిన ఆకాశం వరకు తన అడుగులను విస్తారించాడు. అందువలన అయిన నామము ఉరుక్రమా. , కృష్ణుడి కమల పాదముల మీద తన మనసు పెట్టలేరు ఎప్పటివరకైతే mahīyasāṁ pāda-rajo-'bhiṣekaṁ niṣkiñcanānāṁ na vṛṇīta yāvat. అయినకు ఇ అవకాశం లేనంతా వరకు ఇది సాధ్యం కాదు niṣkiñcana, అయిన వ్యక్తి యొక్క కమల పాదముల దుమ్మును తాకితే తప్ప, ఎటువంటి భౌతిక ఆశయములు ఉండకుడదు; మహాయాశo, జీవితం కృష్ణుడికి మాత్రమే అంకితం చేయబడింది. అటువంటి వ్యక్తితో సంబంధము కలిగి ఉంటేనే, వెంటనే, అయిన కృపతో, ఈ విషయము, ఈ కృష్ణ చైతన్యమును సాధించవచ్చు. ఏ ఇతర పద్ధతి వలన కాదు. Naiṣāṁ matis tāvad urukramāṅghrim ( SB 7.5.32) ఈ పరీక్షలో spṛśaty anarthāpagamo yad-arthaḥ mahīyasāṁ pādo-rajo-'bhiṣekaṁ niṣkiñcanānāṁ na vṛṇīta yāvat. ఇది పరీక్ష, ఒక ప్రామాణికమైన వ్యక్తిని చేరుకోవటానికి మార్గం అయిన కృప వలన, అయిన దయ వలన ఈ కృష్ణ చైతన్యమున్ని పొందుతాడు. కానీ ఒక వ్యక్తిని అందుకున్న వెంటనే, వెంటనే తనకున్న బౌతిక క్లేశముల నుండి విముక్తి ప్రారంభమవుతుంది. వెంటనే, వెంటనే. అయిన మరింత పురోగతి చేoదిన తరువాత, పురోగతి, పురోగతి, తన జీవితం అద్భుతమవుతుంది ఉంది. ఇప్పుడు ఒక విషయము ... ఎవరైనా ఈ ప్రశ్న అడగవచ్చు, కృష్ణ చైతన్యానికి ఎవరైనా సెంటిమెంట్ వలన తీసుకుంటే, కానీ అది పూర్తి చేయలేకపోతే. ఫలితమేమిటి? ఇది కూడా శ్రీమద్-భాగావతం లో చెప్పబడింది. Tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer ( SB 1.5.17). Sva-dharmam.

Sva-dharma అనగా అందరికి ప్రత్యేకమైన కర్తవ్యము, వృతి ఉన్నాది. ప్రతి ఒక్కరికి. ఎవరైనా తాను చేస్తున్నా ప్రత్యేక కర్తవ్యమును వదిలేవేస్తే tyaktvā sva-dharmam... అనేక అబ్బాయిలు అమ్మాయిల వలె , వారు ఇక్కడకు వస్తారు. వారు వేరే దానిలో నిమగ్నమైవుంటారు, కానీ అకస్మాత్తుగా వారు విడిచిపెట్టి, వారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరుతారు. వారి కోసం, భాగవతము చెప్పుతుంది, tyaktvā sva-dharmam... స్వా అంటే తన సొంత, వృత్తి, ధర్మము . ఇక్కడ ధర్మా అంటే మతము కాదు. వృత్తిపరమైన కర్తవ్యము. Tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer. ఈ కృష్ణ చైతన్యఉద్యమం యొక్క కొన్ని ఉపన్యాసాలు విన్న తరువాత, "నేను ఇప్పుడు కృష్ణ చైతన్యమున్ని ప్రారంభిస్తాను" అని అనుకుoటాడు అయిన నిర్దేశించిన విధులను లేదా వృత్తిపరమైన కర్తవ్యముని వదిలివేస్తాడు. Tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer bhajann apakvo 'tha patet tato yadi ( SB 1.5.17) Bhajann. ఇప్పుడు అయిన జపమును లేదా క్రమబద్ధమైన సూత్రాలను ప్రారంభిస్తాడు, కానీ అకస్మాత్తుగా, అయిన పతనమవ్వుతాడు. అయిన పతనమవ్వుతాడు. అయిన విచారణ చేయలేడు. కొన్ని కారణాల వలన లేదా కొన్ని పరిస్థితుల వలన, అతడు పతనమవ్వుతాడు. అందువల్ల భాగావతము చెప్పుతుంది, "అయిన పతనమైన కూడా ఆతను నష్టపోయినది ఏమి ఉంది?" చూడండి. అయిన కృష్ణ చైతన్యము యొక్క అపరిపక్వ స్థితి కారణంగా పతితుడైనా, ఆప్పటికీ, అయిన నష్టపోలేదు. భాగవతము చెప్పుతుంది, ko vārtha āpto 'Bhajatāṁ sva-dharmataḥ. తన వృత్తిపరమైన కర్తవ్యంలో నిలకడగా ఉన్న వ్యక్తి అతను ఏ లాభం పొందుతాడు? అయిన కేవలము నష్టాపోతాడు ఎందుకంటే తన జీవితం యొక్క లక్ష్యమేమిటో అతనికి తెలియదు . అయితే ఇక్కడ, కృష్ణ చైతన్యములో వచ్చిన వ్యక్తి, అయిన మాతో కొన్ని రోజులు ఉంటే కూడా, అయిన కృష్ణ చైతన్యము యొక్క కాలుష్యం పొందుతాడు, తద్వారా అయిన తరువాతి జీవితంలో అయిన మరల మరల మరలా ప్రారంభిస్తాడు. అందువలన అయిన నష్టపోయినవాడు కాదు. కృష్ణ చైతన్యము యొక్క ఒక ఇంజెక్షన్ అతడిని ఏదో ఒక్క రోజు కృష్ణ చైతన్యంలో పరిపూర్ణము చేస్తుంది, అయిన భగవత్ ధామమునకు తిరిగి, దేవుడు దగ్గరకు తిరిగి వెళ్ళుతాడు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించండి. ఇది మీ సాధన, తపస్సును తీసుకోవటము. ఎందుకంటే మీరు చాలా మంది ప్రత్యార్ధులను ఎదురుకోనవలసి ఉంటుంది. మీరు వారితో పోరాడాలి. అది తపస్యా. మీరు చాలా అవమానాలను తట్టుకుoటున్నారు, చాలా ఇబ్బందులను, చాలా అసౌకర్యములను, వ్యక్తిగత అసౌకర్యం, ప్రతిదీ త్యాగము చేశారు, డబ్బు - కానీ అది వృధా కాదు. హామీ ఇవ్వబడినది. ఇది వృధా కాదు. నేను చెప్పేదేమిటంటే ,కృష్ణుడు తప్పనిసరిగా, తగినంతగా ప్రతిఫలమిస్తాడు. మీరు ఈ కృష్ణ చైతన్యమున్ని పాటిస్తూ ఉండండి. ధన్యవాదాలు.