TE/Prabhupada 1011 - దేవుడు నుండి మతము అంటే ఏమిటో తెలుసుకోవాలి. మీరు మీ స్వంత మతాన్ని తయారు చేయవద్దు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1010 - Vous pouvez voir le bois, la pierre. Vous ne pouvez pas voir ce qui est l'esprit|1010|FR/Prabhupada 1012 - Entendre et Répétez, Entendre et Répétez. Vous ne avez pas à fabriquer|1012}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1010 - మీరు చెక్కను, రాయిని చూస్తారు. మీరు ఆత్మ అంటే ఏమిటో చూడలేరు|1010|TE/Prabhupada 1012 - వినండి ప్రచారము చేయండి. వినండి ప్రచారము చేయండి. మీరు తయారీ చేయవలసిన అవసరము లేదు|1012}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|NTM7dI36yI4|దేవుడు నుండి మతము అంటే ఏమిటో తెలుసుకోవాలి. మీరు మీ స్వంత మతాన్ని తయారు చేయవద్దు <br/>- Prabhupāda 1011}}
{{youtube_right|jDSQAlV1g8Y|దేవుడు నుండి మతము అంటే ఏమిటో తెలుసుకోవాలి. మీరు మీ స్వంత మతాన్ని తయారు చేయవద్దు <br/>- Prabhupāda 1011}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



750713 - Conversation B - Philadelphia

దేవుడు నుండి మతము అంటే ఏమిటో తెలుసుకోవాలి. మీరు మీ స్వంత మతాన్ని తయారు చేయవద్దు

ప్రభుపాద: ఈ పెద్దమనిషి ఎవరు?

భక్తుడు -కొడుకు: ఆయన నా తండ్రి.

ప్రభుపాద: . చాలా ధన్యవాదాలు. (నవ్వుతూ)

తండ్రి: మీ కృప ...

భక్తుడు: నా తల్లి. తల్లి: హరే కృష్ణ.

ప్రభుపాద: . కాబట్టి మీరు అందరు అదృష్టవంతులు. మీకు మంచి కొడుకు ఉన్నాడు.

తండ్రి: ధన్యవాదాలు.

ప్రభుపాద: అవును. ఆయన కృష్ణ చైతన్యము కలిగి ఉండటము ద్వారా మీకు అత్యుత్తమ సేవలను చేస్తున్నాడు.

తండ్రి: అత్యుత్తమమైనది ఏమిటి?

భక్తుడు: సేవ.

ప్రభుపాద: ఆయన ఇంటిలో లేకపోవడము వలన, ఆయన పతనమయ్యాడు అని అనుకోవద్దు. కాదు ఆయన మీకు ఉత్తమ సేవ ఇస్తున్నాడు.

తండ్రి: సరే, మేము ఆయనతో చాలా సంతోషంగా ఉన్నాము, మేము ఎల్లప్పుడూ ఉన్నాము ఆయన ఆనందాన్ని కనుగొనేందుకు సహాయపడినందుకు ధన్యవాదాలు. ఏమైనా ఇది ఆయన మీ ఆజ్ఞ ద్వారా కనుగొన్నాడు.

ప్రభుపాద: ధన్యవాదాలు. వారు చాలా మంచి అబ్బాయిలు.

తండ్రి: నాకు ఆశ్చర్యముగా ఉంది ఏమిటంటే, మీకు బలం ఎక్కడ నుండి వస్తుంది అంత వేగముగా నడవటానికి. మీరు ఎలా చేస్తారో నాకు చెప్తారా? (నవ్వు) నేను కొన్ని సంవత్సరాలు మీ కన్నా చిన్న వాడిని, నాకు కష్టంగా ఉంది, వేగముగా నడవడము.

ప్రభుపాద: ఈ విధానం వాస్తవమైనది, నేను సిఫార్సు చేస్తున్న పద్ధతి, మరియు దానిని వారు అనుసరిస్తున్నారు. అప్పుడు అది తప్పకుండా ఉంటుంది.

భక్తుడు (కొడుకు): అవును. ఆయన మన జీవిత శైలి, దేవుడిని ఆరాధించడం ద్వారా, మీకు కూడా ఆ బలం వస్తుంది.

ప్రభుపాద: వైద్యుడిలాగే. ఆయన మీకు మందు ఇస్తాడు, ఆయన మీకు పద్ధతి, మోతాదు, ఔషధం ఎలా తీసుకోవాలి, ఆహారం ఎలా తీసుకోవాలి అనేది ఇస్తాడు . రోగి అనుసరిస్తే, అతడికి నయమవుతుంది. (విరామం) అది అవకాశము, మానవ జీవితం. ఈ భగవత్ సాక్షాత్కర పద్ధతిని మానవుడు ఆమోదించవచ్చు. ఆయన ఎక్కడ జన్మించారు అనేది పట్టింపు లేదు. భారతదేశంలోనా లేదా భారతదేశం వెలుపల, అది పట్టింపు లేదు. ఏ మానవుడైన దీనిని తీసుకోవచ్చు. అది జంతువు జీవితం మరియు మానవ జీవితం మధ్య వ్యత్యాసం. జంతువు, కుక్క, దానికి ఎలా మొరగాలో మాత్రమే తెలుసు, అంతే. ఈ పద్ధతి గురించి ఆయనకు నేర్పలేము కాని మానవుడుకి నేర్పవచ్చు. ఆయనకు ఆ బుద్ధి ఉంది, ప్రతి మానవుడికి. కాబట్టి ఈ మానవ రూపంలో, మనము ఈ పద్ధతిని తీసుకోకపోతే, కృష్ణ చైతన్య వంతులము ఎలా కావాలి, అప్పుడు మనము కుక్కలుగానే ఉంటాము. ఎందుకంటే మనము అవకాశాన్ని కోల్పోతున్నాము.

తండ్రి: కృష్ణ చైతన్యము ఏమి కలిగి ఉంది. ఇతర మతాల కంటే ప్రజలకు ఇవ్వడానికి?

ప్రభుపాద: ఇది మతము. మతము అంటే ఇప్పటికే నేను వివరించాను, దేవుడి ప్రేమికుడు కావాలని అర్థం. అది మతము. దేవుడి మీద ప్రేమ లేనప్పుడు, అది మతము కాదు. మతము అంటే- నేను ఇప్పటికే వివరించాను- దేవుణ్ణి తెలుసుకోవటము మరియు ఆయనను ప్రేమిoచడము. కాబట్టి మీకు దేవుడు అంటే తెలియకపోతే, ఆయనను ప్రేమించే ప్రశ్న ఎక్కడ ఉంది? కాబట్టి అది మతము కాదు. ఇది మతము యొక్క పేరులో జరుగుతోంది. కాని మతము అంటే దేవుడిని తెలుసుకోవడము. మరియు ఆయనని ప్రేమిoచడము. Dharmaṁ tu sākṣād bhagavat-praṇitām (SB 6.3.19). (ప్రక్కన:) మీరు ఈ శ్లోకము కనుగొనoడి? ఆయనకి ఇవ్వoడి. మీకు దొరకలేదా?

నితాయ్: దొరికింది, 3.19.

ప్రభుపాద: మూడవ అధ్యాయం, పందొమ్మిది.

నితాయ్:

dharmaṁ tu sākṣād bhagavat-praṇitām
na vai vidur ṛsayo nāpi devaḥ
na siddha-mukhya asura manuṣyaḥ
kuto nu vidyādhara-cāraṇādayaḥ
(SB 6.3.19)

ప్రభుపాద: Dharmaṁ tu sākṣād bhagavat-praṇitām: "మతము యొక్క సూత్రాలు దేవుడుచే ఇవ్వబడినవి." ఉదాహరణకు చట్టం లాగానే. చట్టం అంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు. మీరు ఇంట్లో చట్టం చేయలేరు. ఇది స్పష్టంగా ఉందా?

తండ్రి: లేదు, నాకు భాష సమస్యగా ఉంది. నాకు అర్థం కావడము లేదు

జయతీర్థ : ఆయన చట్టం అంటే ప్రభుత్వము ఇచ్చేది అని అంటున్నారు. మీరు ఇంట్లో మీ సొంత చట్టం చేయలేరు. అదేవిధముగా, మతము అంటే భగవంతుడు ద్వారా ప్రతిపాదించ బడినది అని అర్థం. మీరు మీ స్వంత పద్ధతిని తయారు చేయలేరు.

తండ్రి: సరే, నాకు పూర్తిగా అర్థము కావటము లేదు అని అనుకుంటున్నాను. నా ప్రశ్న ఏమిటంటే హరే కృష్ణ చైతన్యము ఏమి ఇస్తుంది, ఇతర మతములు ఇవ్వలేనిది

ప్రభుపాద: ఇది ఏమి ఇస్తున్నది అంటే, మీరు భక్తి కలిగి ఉండాలని, కాబట్టి మీరు దేవుడు నుండి మతపరమైన సూత్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిoచండి. ఎందుకంటే ఒకరు న్యాయవాది అయితే, ఒకరు న్యాయవాది కావాలనుకుంటే, ఆయన ప్రభుత్వం ఇచ్చిన చట్టాలను నేర్చుకోవాలి. ఆయన ఇంట్లో ఒక న్యాయవాది కాలేడు. అదేవిధముగా, మీరు భక్తుడిగా మారాలని కోరుకుంటే, మీరు దేవుడు నుండి మతము అంటే ఏమిటో తెలుసుకోవాలి. మీరు మీ స్వంత మతాన్ని తయారు చేయకూడదు. అది మతము కాదు. ఇది మొదటి సూత్రం. కాని నాకు దేవుడు అంటే ఏమిటి, దేవుడు ఇచ్చిన ఉత్తర్వు ఏమిటి తెలియకపోతే, అప్పుడు మతము అంటే ఏమిటి అనే దానికి అర్థము ఉన్నదా? అది జరుగుతోంది. అందరూ తన స్వంత మతాన్ని తయారు చేస్తున్నారు. ఇది ఆధునిక పద్ధతి, మతము అంటే ఎవరి ఇష్టము వారిది; ఎవరైనా ఏ రకమైన మతమునైనా అంగీకరించవచ్చు. అది ఉదారముగా ఉండటము, అవునా కాదా?

జయతీర్థ: అవును.

ప్రభుపాద: ఆయనని ఒప్పిoచoడి.

జయతీర్థ: మీరు అర్థం చేసుకున్నారా? ఈ హరే కృష్ణ ఉద్యమం వేదాల ప్రామాణికం మీద ఆధారపడి ఉన్నది. వేదముల సాహిత్యం నేరుగా కృష్ణుడి నుండి వస్తోంది. కావున కృష్ణుడి చెప్పేది సత్యము అని మనము అంగీకరిస్తాము, మనము సత్యముగా ఎవరివో యొక్క మానసిక కల్పనలను అంగీకరించము. ఇది ఈనాటి అనేక మతపరమైన ఉద్యమాల సమస్య ఇది, వారు వ్యాఖ్యానము లేదా... వాటిపై ఆధారపడతారు ...

ప్రభుపాద: కల్పన.

జయతీర్థ : ... సాధారణ మనిషి యొక్క తత్వము. కాబట్టి ఇది ప్రాధమిక భేదం.

ప్రభుపాద: భగవద్గీతలో దేవుడు చెప్పనిది ఏదీ మనము చెప్పము. అందువలన ఇది ప్రతిచోటా అంగీకరముగా ఉంది. ఇది సంస్కృత భాషలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ, ఇది ఆకర్షణీయంగా ఉంది. ఉదాహరణకు మీరు వీధిలో వెళ్ళుతున్నప్పుడు సైన్ బోర్డు చూస్తారు "దయ చేసి వెళ్ళండి..."

జయతీర్థ: "కుడివైపు వెళ్ళండి."

ప్రభుపాద: "కుడివైపు వెళ్ళండి," ఇది చట్టము. నేను చెప్పకూడదు, "నేను ఎడమ వైపు వెళ్ళితే తప్పు ఏమిటి?" (నవ్వు) అప్పుడు నేను నేరస్థుడిని. మీరు నిర్దేశించ కూడదు ప్రభుత్వం చెప్పింది, "కుడివైపు వెళ్ళండి." మీరు అలా చేయాలి. అది చట్టం. మీరు ఉల్లంఘిస్తే, అప్పుడు మీరు నేరస్థులు. జరిమానా చెల్లించాలి. కాని సాధారణంగా, ఒకరు ఆలోచించవచ్చు, "నేను ఎడమ వైపు వెళ్ళితే, కుడివైపు వెళ్ళే బదులుగా, ఏమిటి తప్పు?" అతడు అలా ఆలోచించ వచ్చు, కాని అది నేరము అని ఆయనకు తెలియదు.