TE/Prabhupada 0821 - పండితుడు అంటే డిగ్రీ పొందిన వ్యక్తి కాదు. పండితుడు అంటే సమ చిత్తాః. అది సమ- చిత్తాః: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0821 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes - Le...") |
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->") |
||
Line 7: | Line 7: | ||
[[Category:TE-Quotes - in India, Vrndavana]] | [[Category:TE-Quotes - in India, Vrndavana]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0820 - గురువు అంటే ఆయన ఇచ్చే ఏ సూచన అయినా, మనము ఏ వాదన లేకుండా అంగీకరించాలి|0820|TE/Prabhupada 0822 - మీరు భగవంతుని కీర్తిస్తూ ఉంటే, మీరు పవిత్రము అవుతారు కేవలం కీర్తన ద్వారా|0822}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 18: | Line 18: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|Kkazss-vjCQ|పండితుడు అంటే డిగ్రీ పొందిన వ్యక్తి కాదు. పండితుడు అంటే సమ చిత్తాః. అది సమ- చిత్తాః <br/>- Prabhupāda 0821}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Line 39: | Line 39: | ||
:śuni caiva śvapāke ca | :śuni caiva śvapāke ca | ||
:paṇḍitāḥ sama-darśinaḥ | :paṇḍitāḥ sama-darśinaḥ | ||
:([[Vanisource:BG 5.18|BG 5.18]]) | :([[Vanisource:BG 5.18 (1972)|BG 5.18]]) | ||
పండితుడు అంటే డిగ్రీ పొందిన వ్యక్తి కాదు. పండితుడు అంటే సమ చిత్తాః. అది సమ- చిత్తాః చాణిక్య పండిత కూడా అన్నారు, | పండితుడు అంటే డిగ్రీ పొందిన వ్యక్తి కాదు. పండితుడు అంటే సమ చిత్తాః. అది సమ- చిత్తాః చాణిక్య పండిత కూడా అన్నారు, |
Latest revision as of 23:45, 1 October 2020
Lecture on SB 5.5.3 -- Vrndavana, October 25, 1976
కలియుగంలో బ్రాహ్మణుడంటే ఒకటి, రెండు పైసల దారం, అంతే. కానీ అది బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు అంటే samo damo titiksha. ఇవి లక్షణాలు. అదే విధంగా, మహాత్ముడు అంటే దుస్తులు కాదు. కానీ ప్రజలు ఈ దుస్తుల లాభమును ఉపయోగించు కొంటున్నారు, vesopajivibhih (?) భారతదేశంలో ఇప్పటికీ, పేదరికములో ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి కేవలం కాషాయ దుస్తులు ధరించి గ్రామానికి వెళ్తాడు, అతనికి ఎటువంటి సమస్య లేదు అందరూ అతడిని పిలుస్తారు, ఆహ్వానిస్తారు, ఆశ్రయం ఇస్తారు, ఆహారాన్ని ఇస్తారు. ఇప్పటికీ, (హిందీలో: " స్వామీజీ, ఇక్కడికి రండి. ప్రసాదము తీసుకోండి".) అందరూ అడుగుతారు. పేద ప్రజలు దాని ప్రయోజనాన్ని తీసుకున్నారు. ఏ విద్య లేకుండా, ఏమీ లేకుండా..., వారు దానితో వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇక్కడ కూడా వృందావనంలో మీరు చూడవచ్చు చాలా మంది ఇక్కడకు వచ్చారు ఎందుకంటే అనేక సత్రాలు ఉన్నాయి. మీరు ఉచితంగా రొట్టె, పప్పు పొందవచ్చు. ఉదయం మీరు ఎంతో మంది పేదతరగతి వారిని చూడవచ్చు. వారు ఈ రొట్టె, పప్పు కొరకు వృందావనమునకు వచ్చారు. వారు సేకరించి వాటిని మార్చుకుంటారు. వాడు బీడీని కొనుక్కుంటాడు
కాబట్టి ప్రతిదీ, కలియుగమున, ప్రతిదీ దుర్వినియోగం చేయబడుతుంది. కానీ శాస్త్రము మనకు మార్గమును చూపిస్తుంది ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు మహాత్ముడు. ఇక్కడ ఒక రకమైన మహాత్ముని గురించి చెప్పబడింది : mahantas te sama- cittah. వారు సమానంగా ఉన్నారు. Brahma-bhutah prasannatma ( BG 18.54) samah sarvesu bhutesu. అతడు మహాత్ముడు. అతడు గ్రహించాడు, బ్రాహ్మణుడు గ్రహించాడు, అందువలన అతడికి వివక్ష లేదు. మనిషికి మనిషికి లేదా మనిషికి జంతువుకి. కూడా ఒక . . .
- vidyā-vinaya-sampanne
- brāhmaṇe gave hastini
- śuni caiva śvapāke ca
- paṇḍitāḥ sama-darśinaḥ
- (BG 5.18)
పండితుడు అంటే డిగ్రీ పొందిన వ్యక్తి కాదు. పండితుడు అంటే సమ చిత్తాః. అది సమ- చిత్తాః చాణిక్య పండిత కూడా అన్నారు,
- mātṛ-vat para-dāreṣu
- para-dravyeṣu loṣṭra-vat
- ātma-vat sarva-bhūteṣu
- yaḥ paśyati sa paṇḍitaḥ
అతడు పండితుడు. లేకపోతే మూర్ఖుడు. matr-vat para- daresu. ఎప్పుడైతే మీ వివాహము చేసుకున్న భార్యను తప్ప, ఒక స్త్రీను చూసిన వెంటనే, మీరు వెంటనే ఆమెను "తల్లి" అని పిలుస్తారు. ఇతడు పండితుడు. ఇతడు పండితుడు పిష్-పిష్ అని ఇతర స్త్రీతో మాట్లాడటం కాదు. అతడు దుష్టుడు. కాబట్టి matr-vat para- daresu para draveyesu lostra-vat: ఇతరుల ఆస్తిని తాక రాదు. అశుద్ధమును ఎవరూ తాకరు. కానీ ప్రజలు చాలా దురదృష్టవంతులు. నేను హాంకాంగ్ లో చూసాను, కుక్కలు వలె చెత్త నుండి కొంత ఆహారాన్ని తీసుకుంటున్నారు. నేను చూసాను. కొందరు ఆహార పదార్థాలను పారవేస్తారు, అది సేకరిస్తారు. ప్రజలు చాలా దురదృష్టవంతులు. కాబట్టి చెత్తను ఎవరూ తాకరు. కానీ కలియుగములో, ఒకరు కొన్ని పత్రాలను తీసుకొనవలెను కొందరు, నేను చెప్పాలనుకున్నది, వస్త్రము యొక్క ముక్కలు, చెత్తలో కొన్ని పనులు చేయటానికి. చెత్త తాకరాదని, కానీ కలియుగంలో ప్రజలు ఎంత దురదృష్టవంతులు వారు చెత్త నుండి కూడా ఏదో విలువైనది తీసుకుంటున్నారు. ఏమైనప్పటికీ, mahāntas, ఇవి లక్షణములు. sama-cittah: వారికి అటువంటిది లేదు. ఓ, ఇక్కడ హిందువు, ఇక్కడ ముస్లిం, ఇక్కడ ధనికుడు, ఇక్కడ పేదవాడు. లేదు. అతడు అందరి పట్ల దయతో ఉంటాడు. అది దైవిక యోగ్యత