TE/Prabhupada 0030 - కృష్ణుడు కేవలం ఆనందిస్తున్నాడు: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0030 - in all Languages Category:TE-Quotes - 1970 Category:TE-Quotes - Le...") |
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version) |
||
Line 8: | Line 8: | ||
[[Category:Telugu Language]] | [[Category:Telugu Language]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0029 - బుద్ధుడు రాక్షసులను మోసగించాడు|0029|TE/Prabhupada 0031 - నా ఉపదేశము మరియు శిక్షణ ప్రకారము జీవించుము|0031}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
<div class="center"> | <div class="center"> | ||
Line 16: | Line 19: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|mNlpBXkrUoo|కృష్ణుడు కేవలం ఆనందిస్తున్నాడు <br>- Prabhupāda 0030}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
<!-- BEGIN AUDIO LINK --> | <!-- BEGIN AUDIO LINK --> | ||
<mp3player> | <mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/700506IP.LA_clip1.mp3</mp3player> | ||
<!-- END AUDIO LINK --> | <!-- END AUDIO LINK --> | ||
Line 28: | Line 31: | ||
<!-- BEGIN TRANSLATED TEXT --> | <!-- BEGIN TRANSLATED TEXT --> | ||
భగవంతుడు, ఆయన నివాసంలోనే ఉన్నా, ఆయన తన మనస్సు కంటే చాలా వేగవంతమైవాడు. మరియు ఇతరుల పరుగులో ఓడిస్తారు. శక్తిమంతమైన దేవతలు ఆయన దరికి రాలేరు. ఒకే చోట ఉన్నప్పటికీ, వాయువును మరియు వర్షమును ఇచ్చే వారిని అదుపు చేయగలడు. వాళ్ళందరని శ్రేష్టతలో అధిగమిస్తాడు. బ్రహ్మ-సంహిత లో కూడా ఇది ధ్రువీకరించబడింది: గోలోక ఏవ నివసతి అఖిలాత్మ-భూతః (Bs 5.37) కృష్ణ, ఎల్లప్పుడూ గోలోక వృందావనంలో ఉన్నా, అతను చేయడానికి ఏమీ ఉండదు. కేవలం అతను తన సహచరుల తోడుతో ఆనందిస్తుంటాడు. గోపికలతో, మరియు ఆవుల కాపరి అబ్బాయిలతో, అతని తల్లి, అతని తండ్రి. స్వేచ్ఛ, పూర్తిగా స్వేచ్ఛ కలిగి ఉన్నాడు, మరియు అతని సహచరులు, వారు మరింత స్వేచ్ఛగా వుంటారు. ఎప్పుడైనా సహచరులు ఆపదలో ఉంటే కనుక, వారిని ఎలా రక్షించాలి అన్న ఆత్రుత కృష్ణుడికి ఉంటుంది, కానీ సహచరులకు, ఎటువంటి ఆతురత వుండదు." ఓహ్ కృష్ణుడు వున్నాడు." చూడండి. (నవ్వులు) సహచరులు. వారికి ఎటువంటి ఆతురత చింత లేదు. ఏదైనా, ఏదైనా జరుగుతున్నా , మీరు కృష్ణ పుస్తకంలో చదవచ్చు- చాలా ప్రమాదాలు ఉన్నాయి బాలురు, కృష్ణునితో కలిసి, వారి ఆవులు మరియు దూడలతో బయటకు వెళ్ళేవారు మరియు ఆడవిలో యమునా నది తీరాన ఆడుకునేవారు, మరియు వాళ్ళని నాశనం చేయడానికి కంసుడు ఏదో ఒక రాక్షసుడిని పంపేవాడు. కావున మీరు చూసారు, మీరు చిత్రాలను కూడా చూస్తారు. వాళ్ళు కేవలం ఆనందిస్తూ వుంటారు ఎందుకంటే వారు చాలా నమ్మకంతో వున్నారు. అది ఆధ్యాత్మిక జీవితం. ఆవశ్య రక్షిబే కృష్ణ విశ్వాస పాలనా. ఈ బలమైన నమ్మకం, ఏంటంటే "ఎటువంటి ప్రమాదకరమైన స్థితి వచ్చినా, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు," ఇది శరణాగతి పొందడము. | |||
శరణాగతిలో ఆరు దశలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఆధ్యాత్మిక సేవ కోసం ఉపయోగ పడే దాన్ని అంగీకరించాలి; ఆధ్యాత్మిక సేవ కోసం ఉపయోగం లేని ప్రతి దాన్ని తిరస్కరించాలి. మరియు తరువాత ఏంటంటే భగవంతుడి సహచరులతో మనల్ని పరిచయం చేసుకోవాలి. ఉదాహరణకు కృష్ణునికి చాలా మంది సహచరులు ఉన్న విధంగా, మీరు కూడా... కృత్రిమముగా కాదు. మీరు పవిత్రము అయితే, మీరు కృష్ణునితో మీ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. అప్పుడు మీరు మిమ్మల్ని ఆ సాంగత్యంతో పరిచయం చేసుకుంటే అప్పుడు తరువాత దశ ఏంటంటే "కృష్ణుడు నన్ను రక్షిస్తాడు." అనే నమ్మకము నిజానికి, ఆయన ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాడు. అది సత్యం. కానీ మాయలో మనము అనుకుంటున్నాం మనమే మనల్ని రక్షించుకుంటున్నాము అని, మనమే మనల్ని పోషించుకుంటున్నాము. కాదు. అది సత్యం కాదు. | |||
<!-- END TRANSLATED TEXT --> | <!-- END TRANSLATED TEXT --> |
Latest revision as of 18:23, 8 October 2018
Sri Isopanisad, Mantra 2-4 -- Los Angeles, May 6, 1970
భగవంతుడు, ఆయన నివాసంలోనే ఉన్నా, ఆయన తన మనస్సు కంటే చాలా వేగవంతమైవాడు. మరియు ఇతరుల పరుగులో ఓడిస్తారు. శక్తిమంతమైన దేవతలు ఆయన దరికి రాలేరు. ఒకే చోట ఉన్నప్పటికీ, వాయువును మరియు వర్షమును ఇచ్చే వారిని అదుపు చేయగలడు. వాళ్ళందరని శ్రేష్టతలో అధిగమిస్తాడు. బ్రహ్మ-సంహిత లో కూడా ఇది ధ్రువీకరించబడింది: గోలోక ఏవ నివసతి అఖిలాత్మ-భూతః (Bs 5.37) కృష్ణ, ఎల్లప్పుడూ గోలోక వృందావనంలో ఉన్నా, అతను చేయడానికి ఏమీ ఉండదు. కేవలం అతను తన సహచరుల తోడుతో ఆనందిస్తుంటాడు. గోపికలతో, మరియు ఆవుల కాపరి అబ్బాయిలతో, అతని తల్లి, అతని తండ్రి. స్వేచ్ఛ, పూర్తిగా స్వేచ్ఛ కలిగి ఉన్నాడు, మరియు అతని సహచరులు, వారు మరింత స్వేచ్ఛగా వుంటారు. ఎప్పుడైనా సహచరులు ఆపదలో ఉంటే కనుక, వారిని ఎలా రక్షించాలి అన్న ఆత్రుత కృష్ణుడికి ఉంటుంది, కానీ సహచరులకు, ఎటువంటి ఆతురత వుండదు." ఓహ్ కృష్ణుడు వున్నాడు." చూడండి. (నవ్వులు) సహచరులు. వారికి ఎటువంటి ఆతురత చింత లేదు. ఏదైనా, ఏదైనా జరుగుతున్నా , మీరు కృష్ణ పుస్తకంలో చదవచ్చు- చాలా ప్రమాదాలు ఉన్నాయి బాలురు, కృష్ణునితో కలిసి, వారి ఆవులు మరియు దూడలతో బయటకు వెళ్ళేవారు మరియు ఆడవిలో యమునా నది తీరాన ఆడుకునేవారు, మరియు వాళ్ళని నాశనం చేయడానికి కంసుడు ఏదో ఒక రాక్షసుడిని పంపేవాడు. కావున మీరు చూసారు, మీరు చిత్రాలను కూడా చూస్తారు. వాళ్ళు కేవలం ఆనందిస్తూ వుంటారు ఎందుకంటే వారు చాలా నమ్మకంతో వున్నారు. అది ఆధ్యాత్మిక జీవితం. ఆవశ్య రక్షిబే కృష్ణ విశ్వాస పాలనా. ఈ బలమైన నమ్మకం, ఏంటంటే "ఎటువంటి ప్రమాదకరమైన స్థితి వచ్చినా, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు," ఇది శరణాగతి పొందడము.
శరణాగతిలో ఆరు దశలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఆధ్యాత్మిక సేవ కోసం ఉపయోగ పడే దాన్ని అంగీకరించాలి; ఆధ్యాత్మిక సేవ కోసం ఉపయోగం లేని ప్రతి దాన్ని తిరస్కరించాలి. మరియు తరువాత ఏంటంటే భగవంతుడి సహచరులతో మనల్ని పరిచయం చేసుకోవాలి. ఉదాహరణకు కృష్ణునికి చాలా మంది సహచరులు ఉన్న విధంగా, మీరు కూడా... కృత్రిమముగా కాదు. మీరు పవిత్రము అయితే, మీరు కృష్ణునితో మీ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. అప్పుడు మీరు మిమ్మల్ని ఆ సాంగత్యంతో పరిచయం చేసుకుంటే అప్పుడు తరువాత దశ ఏంటంటే "కృష్ణుడు నన్ను రక్షిస్తాడు." అనే నమ్మకము నిజానికి, ఆయన ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాడు. అది సత్యం. కానీ మాయలో మనము అనుకుంటున్నాం మనమే మనల్ని రక్షించుకుంటున్నాము అని, మనమే మనల్ని పోషించుకుంటున్నాము. కాదు. అది సత్యం కాదు.