TE/Prabhupada 0031 - నా ఉపదేశము మరియు శిక్షణ ప్రకారము జీవించుము



Room Conversation 1 -- November 10, 1977, Vrndavana

ప్రభుపాద: జీవితంలో రెండు విషయాలు ఉన్నాయి: జన్మ మరియు మరణము. కావున నేను చనిపోతే, తప్పు ఎక్కడ ఉంది? మరియు చావు అంటే, అది సహజం.

జయపతాక: శ్రీల ప్రభుపాదా మీకు, బ్రతికి ఉండడం లేదా బ్రతికి ఉండక పోవడం లో తేడా లేదు ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు కాబట్టి, కానీ మాకు, మీరు ఈ శరీరాన్ని విడిచి పెడితే అప్పుడు మేము మీ సాంగత్యం కోల్పోతాము. అందువలన మాకు అది చాలా దురదృష్టకరం.

ప్రభుపాద: మీరు నా ఉపదేశాలను పాటిస్తూ జీవించండి, నా శిక్షణ మీద