TE/Prabhupada 0044 - సేవ అనగా గురువు ఆజ్ఞను పాటించడం: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0044 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Canada]]
[[Category:TE-Quotes - in Canada]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0043 - శ్రీకృష్ణుని ప్రాథమిక సూత్రం - ప్రభుపాద|0043|TE/Prabhupada 0045 - జ్ఞానం యొక్క లక్ష్యము జ్ఞేయం|0045}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|mNEVDMERkLI|Service Means that you Obey the Order of the Master - Prabhupāda 0044}}
{{youtube_right|WM06xzn7OTM|Service Means that you Obey the Order of the Master - Prabhupāda 0044}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/680824BG-MON_clip.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/680824BG-MON_clip.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->

Line 26: Line 29:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
అంటే, అతను శ్రీకృష్ణ పరమాత్మ నిర్దేశించిన మార్గంలోనే పయననిస్తున్నాడన్నమాట. అతను శ్రీకృష్ణ పరమాత్మునికి శతృవైనను అన్యధా భావించడు. ఇదే అతని ముఖ్య ఉద్దేశ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకవేళ " నువ్వు నాకు శత్రువుగా ఉండు" అంటే, నేను అతనికి శతృవవుతాను. ఇదే భక్తీ యోగం. అవును, నేను శ్రీకృష్ణ పరమాత్ముడిని తృప్తిపరచాలి. ఎలాగైతే యజమాని తన సేవకుడిని "నీవు ఇక్కడ నన్ను కొట్టుము", అని ఆదేశించగా , సేవకుడు తన యజమానిని తన ఆదేశానుసారం కొట్టును, అదే అతని సేవ. అది చూసి కొందరు , " అరె!! ఆ సేవకుడు తన యజమానిని కొడుతున్నాడు మరియు ఆ సేవకుడు నేను నా యజమానికి సేవచేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కాని అతడు తన యజమానిని కొడుతున్నాడే !!?? " అని అనుకుంటారు. కాని ఆ యజమానే తన సేవకుడు తనని కొట్టాలని కోరుకుంటున్నాడు. ఏది ఏమైనప్పటికినీ నీవు నీ యజమాని ఆదేశాన్ని పాటించాలి అదే అసలైన సేవకు అర్థం. ఏది ఏమైనప్పటికినీ!! దీనికి ఒక చక్కని ఉదాహరణ , శ్రీ చైతన్య మహాప్రభు జీవితంలో తనకి మరియు తన ఒక శిష్యుడైన గోవిన్డుడికి మధ్య జరిగిన ఒకానొక సంఘటన. గోవిందుడు ఎల్లప్పుడూ, శ్రీ చైతన్య మహాప్రభు ప్రసాదం తీసున్న పిదపనే (తరువాతనే), ఆతను తన ప్రసాదాన్ని తీసుకునేవాడు. ఒక రోజు శ్రీ చైతన్య మహాప్రభు తన ప్రసాదం స్వీకరించిన తరువాత, గడప దగ్గర కొద్దిగా విశ్రమించెను. గడప దగ్గర ?? అనగా మార్గ మధ్యంలో గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి వచ్చాడు. గోవిందుడు ప్రతి రోజు మహా ప్రభువు విశ్రమించిన పిదప , తన పదాలని మర్దన చేసేవాడు. అందుకే గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి ప్రవేశించి ప్రభువు పాదాలని మర్దన చేయసాగెను. అరగంట తరువాత, మహాప్రభువు నిద్ర లేచెను. లేవగానే గోవిందుడిని చూసి, "నీవు ఇంకా ప్రసాదము స్వీకరించాలేదా?" అని అడిగెను. "లేదు మహాప్రభు, ఇంకా తీసుకోలేదు" , "ఎందుకు ???" అని మహాప్రభువు అడుగగా, "మీరు మార్గ మధ్యలో పడుకున్నారు, నేను మిమ్ములను దాటి లోనికి రాలేను" అని గోవిందుడు బదులిచ్చాడు. "అలాగైతే మరి నీవెట్లా లోనికి వచ్చావు ?". "నేను దాటి లోనికి వచ్చాను". "ఎలా నన్ను దాటి లోనికి వచ్చావు, తిరిగి మళ్లి ఎందుకు దాటకూడదు??" "నేను మీకు సేవ చేయడానికి మాత్రమె ఇలా మిమ్ములను దాటి వచ్చాను. కాని నేను ప్రసాదం స్వీకరించుట కొరకు మిమ్ములను దాటలేను". ఇలా చేయడం నా సేవా ధర్మం కాదు, మీ సేవ చేయడమే నా కర్తవ్యం. కనుక, శ్రీకృష్ణుడి ఆనందం కొరకు, నీవు అతనికి విరోధిగా కాని, మితృడిగా కాని, మరి ఇంకేదైనా కాని అవ్వొచ్చు. ఇదే భక్తి యోగం. ఎందుకంటే , నీ లక్ష్యం ఎల్లప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మున్ని ఆనందపరచడం. ఎప్పుడైతే నీవు నీ ఇంద్రియ సుఖాలకై పరితపిస్తావో, అప్పుడు నీవు వెంటనే ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తావు. కృష్ణ బహిర్ముఖానుభోగ వాంఛాకారే నికటాస్థ మాయాతారే జాపత్యాదారే (ప్రేమ వివర్త ) ఎప్పుడైతే మనం శ్రీకృష్ణున్ని మరచి, మన భౌతిక ఇంద్రియ సుఖాలకై పరిగెడుతామ, దీనినే "మాయా" అని అంటారు. ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియ సుఖాలను విడిచిపెడతామో మరియు మన ప్రతి కార్యము శ్రీకృష్ణ పరమాత్మ ఆనందానికై చేస్తామో, అదియే విముక్తి.
అంటే, అతను శ్రీ కృష్ణుడు నిర్దేశించిన మార్గమును ఆచరిస్తున్నాడు. అంతే అతను భావించడు నేను కృష్ణునికి శత్రువుని అవుతాను అని. సూత్రము ఏమిటంటే అతను ఆచరిస్తున్నాడు కృష్ణుడు ఒకవేళ చెప్పినట్లు అయితే "నువ్వు నాకు శత్రువుగా ఉండు" అంటే, నేను అతనికి శత్రువు అవుతాను. ఇదే భక్తి యోగం. అవును, నేను కృష్ణుని సంతృప్తి పరచాలి. ఉదాహరణకు యజమాని తన సేవకునితో "నీవు ఇక్కడ నన్ను కొట్టుము", అని అడిగితే కావున అతను ఆ విధముగా కొడుతున్నాడు, కావున అది సేవ. ఇతరులు చూడవచ్చు, "అరె!! ఆ సేవకుడు తన యజమానిని కొడుతున్నాడు మరియు ఆ సేవకుడు నేను నా యజమానికి సేవచేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ అతడు తన యజమానిని కొడుతున్నాడే !!?? " అని అనుకుంటారు. కానీ ఆ యజమానే తన సేవకుడు తనని కొట్టాలని కోరుకుంటున్నాడు. సేవ అంటే నీవు నీ యజమాని ఆదేశాన్ని పాటించాలి. కావున అది సేవ. అది ఏమైనప్పటికినీ పట్టింపు లేదు!! దీనికి ఒక చక్కని ఉదాహరణ, శ్రీ చైతన్య మహాప్రభు జీవితంలో తనకి మరియు తన ఒక శిష్యుడైన గోవిందుడికి మధ్య జరిగిన ఒకానొక సంఘటన ఉంది శ్రీ చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకున్న పిదపనే (తరువాతనే), గోవిందుడు ఎల్లప్పుడూ తన ప్రసాదాన్ని తీసుకునేవాడు. ఒక రోజు శ్రీ చైతన్య మహాప్రభు తన ప్రసాదం స్వీకరించిన తరువాత, గడప దగ్గర కొద్దిగా విశ్రమించెను. గడప దగ్గర ?? అనగా మార్గ మధ్యంలో గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి వచ్చాడు. గోవిందుడు ప్రతి రోజు మహా ప్రభువు విశ్రమించిన పిదప, మహా ప్రభు పాదాలను మర్దన చేసేవాడు. కావున గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి ప్రవేశించి ప్రభువు పాదాలని మర్దన చేయసాగెను. అప్పుడు మహాప్రభువు నిద్రపోతున్నారు, అరగంట తరువాత, ఆయన లేవగానే గోవిందుడిని చూసి, "నీవు ఇంకా ప్రసాదము స్వీకరించలేదా?" అని అడినారు. లేదు మహాప్రభు, ఇంకా తీసుకోలేదు, "ఎందుకు ???" అని మహాప్రభువు అడుగగా, "మీరు మార్గ మధ్యములో పడుకున్నారు, అలాగైతే మరి నీవెట్లా లోనికి వచ్చావు ?. "నేను దాటి లోనికి వచ్చాను". ఎలా నన్ను దాటి లోనికి వచ్చావో, తిరిగి మళ్లీ ఎందుకు దాటకూడదు?? నేను మీకు సేవ చేయడానికి మాత్రమే ఇలా మిమ్ములను దాటి వచ్చాను. కానీ నేను నా ప్రసాదం స్వీకరించుట కొరకు మిమ్మల్ని దాటలేను. ఇలా చేయడం నా సేవా ధర్మం కాదు, అది నా కొరకు. ఇది మీ సేవ కొరకు. కనుక, కృష్ణుని ఆనందం కొరకు, నీవు అతనికి విరోధి అవ్వవచ్చు, మిత్రుడివి అవ్వవచ్చు , మరి ఇంకేదైనా అవ్వొచ్చు. ఇదే భక్తి యోగం. ఎందుకంటే, నీ లక్ష్యం ఎల్లప్పుడూ కృష్ణుని ఆనందపరచడం. ఎప్పుడైతే నీవు నీ ఇంద్రియ తృప్తి కొరకు పరితపిస్తావో, అప్పుడు నీవు వెంటనే ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తావు.  
 
:కృష్ణ బహిర్ముఖానుభోగ వాంఛాకరే
:నికటస్థ మాయాతారే జాపత్యాదారే  
:(ప్రేమ వివర్త)  
 
ఎప్పుడైతే మనం కృష్ణున్ని మరచి, మన భౌతిక ఇంద్రియ తృప్తి కోసము చేస్తామో, దీనినే "మాయా" అని అంటారు. ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియ తృప్తిని విడిచిపెడతామో మరియు మన ప్రతి కార్యము కృష్ణుని కోసము చేస్తామో, అదియే విముక్తి.  
 
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:26, 8 October 2018

Lecture on BG 4.1 -- Montreal, August 24, 1968

అంటే, అతను శ్రీ కృష్ణుడు నిర్దేశించిన మార్గమును ఆచరిస్తున్నాడు. అంతే అతను భావించడు నేను కృష్ణునికి శత్రువుని అవుతాను అని. సూత్రము ఏమిటంటే అతను ఆచరిస్తున్నాడు కృష్ణుడు ఒకవేళ చెప్పినట్లు అయితే "నువ్వు నాకు శత్రువుగా ఉండు" అంటే, నేను అతనికి శత్రువు అవుతాను. ఇదే భక్తి యోగం. అవును, నేను కృష్ణుని సంతృప్తి పరచాలి. ఉదాహరణకు యజమాని తన సేవకునితో "నీవు ఇక్కడ నన్ను కొట్టుము", అని అడిగితే కావున అతను ఆ విధముగా కొడుతున్నాడు, కావున అది సేవ. ఇతరులు చూడవచ్చు, "అరె!! ఆ సేవకుడు తన యజమానిని కొడుతున్నాడు మరియు ఆ సేవకుడు నేను నా యజమానికి సేవచేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ అతడు తన యజమానిని కొడుతున్నాడే !!?? " అని అనుకుంటారు. కానీ ఆ యజమానే తన సేవకుడు తనని కొట్టాలని కోరుకుంటున్నాడు. సేవ అంటే నీవు నీ యజమాని ఆదేశాన్ని పాటించాలి. కావున అది సేవ. అది ఏమైనప్పటికినీ పట్టింపు లేదు!! దీనికి ఒక చక్కని ఉదాహరణ, శ్రీ చైతన్య మహాప్రభు జీవితంలో తనకి మరియు తన ఒక శిష్యుడైన గోవిందుడికి మధ్య జరిగిన ఒకానొక సంఘటన ఉంది శ్రీ చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకున్న పిదపనే (తరువాతనే), గోవిందుడు ఎల్లప్పుడూ తన ప్రసాదాన్ని తీసుకునేవాడు. ఒక రోజు శ్రీ చైతన్య మహాప్రభు తన ప్రసాదం స్వీకరించిన తరువాత, గడప దగ్గర కొద్దిగా విశ్రమించెను. గడప దగ్గర ?? అనగా మార్గ మధ్యంలో గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి వచ్చాడు. గోవిందుడు ప్రతి రోజు మహా ప్రభువు విశ్రమించిన పిదప, మహా ప్రభు పాదాలను మర్దన చేసేవాడు. కావున గోవిందుడు మహా ప్రభువుని దాటి లోనికి ప్రవేశించి ప్రభువు పాదాలని మర్దన చేయసాగెను. అప్పుడు మహాప్రభువు నిద్రపోతున్నారు, అరగంట తరువాత, ఆయన లేవగానే గోవిందుడిని చూసి, "నీవు ఇంకా ప్రసాదము స్వీకరించలేదా?" అని అడినారు. లేదు మహాప్రభు, ఇంకా తీసుకోలేదు, "ఎందుకు ???" అని మహాప్రభువు అడుగగా, "మీరు మార్గ మధ్యములో పడుకున్నారు, అలాగైతే మరి నీవెట్లా లోనికి వచ్చావు ?. "నేను దాటి లోనికి వచ్చాను". ఎలా నన్ను దాటి లోనికి వచ్చావో, తిరిగి మళ్లీ ఎందుకు దాటకూడదు?? నేను మీకు సేవ చేయడానికి మాత్రమే ఇలా మిమ్ములను దాటి వచ్చాను. కానీ నేను నా ప్రసాదం స్వీకరించుట కొరకు మిమ్మల్ని దాటలేను. ఇలా చేయడం నా సేవా ధర్మం కాదు, అది నా కొరకు. ఇది మీ సేవ కొరకు. కనుక, కృష్ణుని ఆనందం కొరకు, నీవు అతనికి విరోధి అవ్వవచ్చు, మిత్రుడివి అవ్వవచ్చు , మరి ఇంకేదైనా అవ్వొచ్చు. ఇదే భక్తి యోగం. ఎందుకంటే, నీ లక్ష్యం ఎల్లప్పుడూ కృష్ణుని ఆనందపరచడం. ఎప్పుడైతే నీవు నీ ఇంద్రియ తృప్తి కొరకు పరితపిస్తావో, అప్పుడు నీవు వెంటనే ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తావు.

కృష్ణ బహిర్ముఖానుభోగ వాంఛాకరే
నికటస్థ మాయాతారే జాపత్యాదారే
(ప్రేమ వివర్త)