TE/Prabhupada 0146 - నేను లేనప్పుడు, ఈరికార్డును వింటే, ఇది ఖచ్చితంగా అదే ధ్వనిని వినిపిస్తుంది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0146 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - in Kenya]]
[[Category:TE-Quotes - in Kenya]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0145 - మనము కొంత తప్పస్సును తీసుకోవాలి|0145|TE/Prabhupada 0147 - సాధారణ అన్నము మహోన్నతమైన అన్నము కాదు|0147}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|qkK4dI9omqY|నేను లేనప్పుడు, ఈరికార్డును వింటే, ఇది ఖచ్చితంగా అదే ధ్వనిని వినిపిస్తుంది<br />- Prabhupāda 0146}}
{{youtube_right|iCIsBX8qO68|నేను లేనప్పుడు, ఈరికార్డును వింటే, ఇది ఖచ్చితంగా అదే ధ్వనిని వినిపిస్తుంది<br />- Prabhupāda 0146}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 33: Line 35:
:ahaṅkāra itīyaṁ me
:ahaṅkāra itīyaṁ me
:bhinnā prakṛtir aṣṭadhā
:bhinnā prakṛtir aṣṭadhā
:([[Vanisource:BG 7.4|BG 7.4]])  
:([[Vanisource:BG 7.4 (1972)|BG 7.4]])  

Bhinnā prakṛtir aṣṭadhā. ఉదాహరణకు. నేను మాట్లాడేటప్పుడు, ఇది రికార్డు చెయ్యబడింది. నేను లేనప్పుడు, ఈ రికార్డును ఆన్ చేస్తే , ఇది ఖచ్చితంగా అదే ధ్వనిని వినిపిస్తుంది ఇది నా శక్తి లేదా ఎవరి శక్తి అయిన, కానీ బిన్నా, నా నుండి వేరు చేయబడినది. మీరు అలా అర్థం చేసుకోవాలి. అన్నీ కృష్ణుడి, దేవుడి శక్తి అని, కానీ ఈ భౌతిక ప్రపంచం అంటే కృష్ణుడిని నుంచి మనము వేరుగా వున్నాము. ఈ శక్తి ఎక్కడ నుండి వచ్చింది? ఆ ఆoశమును మనం వదిలేస్తున్నాము. ఎవరికీ తెలుస్తుందో ... అదే ఉదాహరణ టేప్ రికార్డర్లో ఆ సంభాషణ వినబడుతుంది, కానీ ఈ ప్రసంగాన్ని ఎవరు రికార్డ్ చేసారో తెలియకపోతే, అ కంఠస్వరము ఎవరిదీ అని అతను కనుగోనలేడు. కానీ ఆ కంఠస్వరము తెలిసిన వ్యక్తి, అయిన అర్థం చేసుకోగలడు, "ఇది ప్రభుపాద లేదా స్వామిజీ నుండి వస్తుంది." అదేవిధంగా, శక్తి ఉంది, కానీ మనము శక్తి యొక్క మూలం మర్చిపోవుట వలన. లేదా మనము శక్తి యొక్క మూలం మనకు తెలియదు, కావున మనము భౌతిక విషయాలు అంతిమము అని అనుకుంటాము. ఇది మన అజ్ఞానం.  

ఈ ప్రకృతి, ఈ భౌతిక ప్రపంచం, ఈ విషయాలు కలిగి ఉంది. bhūmir āpo 'nalo vāyuḥ khaṁ mano buddhir eva ca ([[Vanisource:BG 7.4|BG 7.4]]). ఇది ఎక్కడ నుండి వచ్చింది? కృష్ణుడు వివరిస్తాడు, "వారు నా శక్తులు." మనము తెలుసుకోవలసివచ్చినందున, ... కృష్ణుడిని అర్ధం చేసుకోవాలoటే మనము ఈ భూమి ఏమిటి, ఈ నీరు ఏమిటి అని తెలుసుకోవాలి ఈ అగ్ని ఏమిటి, ఈ గాలి ఏమిటి, ఈ ఆకాశము ఏమిటి, ఈ మనస్సు ఏమిటి, ఈ అహంకారము ఏమిటి. ఈ బౌతిక వస్తువులన్నీ, ఇవి ఎక్కడ నుండి వచ్చినవని అని వారు తెలుసుకోవాలి. వారు నీటిని కొన్ని రసాయనాలు, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక అని సిద్ధాంతములను చెప్పుతారు. కానీ ఆ రసాయనము హైడ్రోజన్, ఆక్సిజన్ ఎక్కడ నుండి వచ్చినవి ? వారు సమాధానం ఇవ్వలేరు. దీనిని అచింత్య శక్తీ అని ఆoటారు. మీరు దీనిని ఉపయోగించక తిరస్కరించినట్లయితే అచింత్య శక్తీ దేవుడిలో, అచింత్య శక్తీ అనూహ్యమైన శక్తి, అప్పుడు దేవుడు లేడు. Acintya-śakti-sampannaḥ.  
ఈ ప్రకృతి, ఈ భౌతిక ప్రపంచం, ఈ విషయాలు కలిగి ఉంది. bhūmir āpo 'nalo vāyuḥ khaṁ mano buddhir eva ca ([[Vanisource:BG 7.4 (1972)|BG 7.4]]). ఇది ఎక్కడ నుండి వచ్చింది? కృష్ణుడు వివరిస్తాడు, "వారు నా శక్తులు." మనము తెలుసుకోవలసివచ్చినందున, ... కృష్ణుడిని అర్ధం చేసుకోవాలoటే మనము ఈ భూమి ఏమిటి, ఈ నీరు ఏమిటి అని తెలుసుకోవాలి ఈ అగ్ని ఏమిటి, ఈ గాలి ఏమిటి, ఈ ఆకాశము ఏమిటి, ఈ మనస్సు ఏమిటి, ఈ అహంకారము ఏమిటి. ఈ బౌతిక వస్తువులన్నీ, ఇవి ఎక్కడ నుండి వచ్చినవని అని వారు తెలుసుకోవాలి. వారు నీటిని కొన్ని రసాయనాలు, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక అని సిద్ధాంతములను చెప్పుతారు. కానీ ఆ రసాయనము హైడ్రోజన్, ఆక్సిజన్ ఎక్కడ నుండి వచ్చినవి ? వారు సమాధానం ఇవ్వలేరు. దీనిని అచింత్య శక్తీ అని ఆoటారు. మీరు దీనిని ఉపయోగించక తిరస్కరించినట్లయితే అచింత్య శక్తీ దేవుడిలో, అచింత్య శక్తీ అనూహ్యమైన శక్తి, అప్పుడు దేవుడు లేడు. Acintya-śakti-sampannaḥ.  

మీరు అర్థం చేసుకోవచ్చు. acintya-śakti. ఏమిటి అని అచింత్య శక్తీ అందరికి ఉంది. ప్రతిఒక్కరికి ఉంది. , ఎందుకంటే మనము దేవునీలో భాగము. ఆoశ. చాల సూక్ష్మము ... కానీ మనము ... నిష్పత్తి ఏమిటి? నిష్పత్తి, శాస్త్రములో చెప్పబడుతోంది ... అది ఏమిటి? Keśāgra-śata-bhāgasya śatadhā kalpitasya ca jīva-bhāgaḥ sa vijñeyaḥ sa cānantyāya kalpate ([[Vanisource:CC Madhya 19.140|CC Madhya 19.140]]). Keśāgra-śata-bhāgasya. ఉదాహరణకు ఒక ఆలోచన. అది ఏమిటి? వెంట్రుక యొక్క కోనా, కేవలం ఒక చిన్న చుక్క, మీరు దానిని వంద భాగాలుగా విభజించి. ఆ భాగాన్ని మళ్లీ వంద భాగాలుగా విభజిoచండి. అనగా, వెంట్రుక యొక్క కొనలోని పదివేల భాగాము అని అర్థం. అది చుక్క లాంటిది. ఇది జీవి, ఆత్మ, ఆధ్యాత్మిక కణము,పరిమాణువు, అణు భాగముల యొక్క పరిమాణమము. keśāgra-śata-bhāgasya śatadhā kalpitasya ca jīva-bhāgaḥ sa vijñeyaḥ sa cānantyāya kalpate ([[Vanisource:CC Madhya 19.140|CC Madhya 19.140]]).

పరిమాణం ఉంది, కానీ బౌతిక కళ్ళతో మనము కేవలం స్థూల విషయం చూడగలము ఎందుకంటే, మనము సూక్ష్మ విషయాలను అర్థం చేసుకోలేము కానీ శాస్త్రము నుండి మీరు అర్థం చేసుకోవాలి, శృతి నుండి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. భగవద్గీతలో శ్లోకమునుఉంది, indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ manasas tu parā buddhiḥ ([[Vanisource:BG 3.42|BG 3.42]]). ఇక్కడ అది చెప్పబడింది. mano buddhiḥ. Manasas ca parā buddhiḥ. మనస్సు కంటే మెరుగైన లేదా ఉన్నతమైనది మేధస్సు. అంటే ... మరొక చోట కుడా వివరించబడినది. స్థూల విషయలు అంటే ఇంద్రియాలు అని అర్థము. Indriyāṇi parāṇy āhuḥ. ఇది స్థూల దృష్టి. నేను ఒక వ్యక్తిని చూశాను అంటే నేను అయిన శరీరం, కళ్ళు, చెవి, చేతులు కాళ్ళు ప్రతిదీ చూస్తాను. ఇది స్థూల దృష్టి. కానీ ఈ స్థూల ఇంద్రియాల కన్నా శ్రేష్ఠమైనది, ఇంద్రియాలను నియంత్రించే మనస్సు ఉంది. దానిని మీరు చూడలేరు. Indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ ([[Vanisource:BG 3.42|BG 3.42]]). మనస్సు మేధస్సుచే నియంత్రించబడుతుంది. Manasas ca parā buddhiḥ మీరు అ విధముగా అధ్యయనం చేయాలి. మీరు చదువురాని వారి వలె దేవుడు లేడు, ఏ ఆత్మ లేదు, అని నిర్లక్ష్యం చేస్తే అది కేవలం ముర్ఖత్వము. ముర్ఖులుగా ఉండవద్దు. ఇక్కడ భగవద్గీతలో ప్రతిదీ నేర్చుకోండి చాలా ముఖ్యంగా, చాలా సూక్ష్మంగా. అది ప్రతి ఒక్కరికీ అవకాశము ఉన్నది  
పరిమాణం ఉంది, కానీ బౌతిక కళ్ళతో మనము కేవలం స్థూల విషయం చూడగలము ఎందుకంటే, మనము సూక్ష్మ విషయాలను అర్థం చేసుకోలేము కానీ శాస్త్రము నుండి మీరు అర్థం చేసుకోవాలి, శృతి నుండి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. భగవద్గీతలో శ్లోకమునుఉంది, indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ manasas tu parā buddhiḥ ([[Vanisource:BG 3.42 (1972)|BG 3.42]]). ఇక్కడ అది చెప్పబడింది. mano buddhiḥ. Manasas ca parā buddhiḥ. మనస్సు కంటే మెరుగైన లేదా ఉన్నతమైనది మేధస్సు. అంటే ... మరొక చోట కుడా వివరించబడినది. స్థూల విషయలు అంటే ఇంద్రియాలు అని అర్థము. Indriyāṇi parāṇy āhuḥ. ఇది స్థూల దృష్టి. నేను ఒక వ్యక్తిని చూశాను అంటే నేను అయిన శరీరం, కళ్ళు, చెవి, చేతులు కాళ్ళు ప్రతిదీ చూస్తాను. ఇది స్థూల దృష్టి. కానీ ఈ స్థూల ఇంద్రియాల కన్నా శ్రేష్ఠమైనది, ఇంద్రియాలను నియంత్రించే మనస్సు ఉంది. దానిని మీరు చూడలేరు. Indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ ([[Vanisource:BG 3.42 (1972)|BG 3.42]]). మనస్సు మేధస్సుచే నియంత్రించబడుతుంది. Manasas ca parā buddhiḥ మీరు అ విధముగా అధ్యయనం చేయాలి. మీరు చదువురాని వారి వలె దేవుడు లేడు, ఏ ఆత్మ లేదు, అని నిర్లక్ష్యం చేస్తే అది కేవలం ముర్ఖత్వము. ముర్ఖులుగా ఉండవద్దు. ఇక్కడ భగవద్గీతలో ప్రతిదీ నేర్చుకోండి చాలా ముఖ్యంగా, చాలా సూక్ష్మంగా. అది ప్రతి ఒక్కరికీ అవకాశము ఉన్నది  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:42, 8 October 2018

Lecture on BG 7.4 -- Nairobi, October 31, 1975

కృష్ణుడు ఈ బౌతిక ప్రపంచము గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారని అడుగుతున్నారు. బౌతిక శాస్త్రవేత్తలు, వారు భూమిని చదువుతున్నారు. ఏమని పిలుస్తారు? భూమి నిపుణులు. వారు భూమిని అధ్యయనం చేస్తున్నారు: "గని ఎక్కడ ఉంది? బంగారం ఎక్కడ ఉంది? బొగ్గు ఎక్కడ ఉంది? ఇది, అది ఎక్కడ ఉంది?" చాలా విషయములు, వారు చదువుతున్నారు. కానీ ఈ విషయాల గురించి వారు ఎరుగరు ఇవి అన్ని ఎక్కడ నుండి వస్తున్నాయి అని. ఇక్కడ ఉంది ... కృష్ణుడు వివరిస్తున్నాడు bhinnā me prakṛti "ఇది నా శక్తి, నా శక్తి." ఈ వేర్వేరు రసాయనాలు భూమికి సంబందించిన విషయాలు ఎలా సృష్టించ బడుచున్నాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని అనుకుంటారు, ఆలోచించే వ్యక్తి ఎవరు అయినా. ఇక్కడ సమాధానం ఉంది.

bhūmir āpo 'nalo vāyuḥ
khaṁ mano buddhir eva ca
ahaṅkāra itīyaṁ me
bhinnā prakṛtir aṣṭadhā
(BG 7.4)

Bhinnā prakṛtir aṣṭadhā. ఉదాహరణకు. నేను మాట్లాడేటప్పుడు, ఇది రికార్డు చెయ్యబడింది. నేను లేనప్పుడు, ఈ రికార్డును ఆన్ చేస్తే , ఇది ఖచ్చితంగా అదే ధ్వనిని వినిపిస్తుంది ఇది నా శక్తి లేదా ఎవరి శక్తి అయిన, కానీ బిన్నా, నా నుండి వేరు చేయబడినది. మీరు అలా అర్థం చేసుకోవాలి. అన్నీ కృష్ణుడి, దేవుడి శక్తి అని, కానీ ఈ భౌతిక ప్రపంచం అంటే కృష్ణుడిని నుంచి మనము వేరుగా వున్నాము. ఈ శక్తి ఎక్కడ నుండి వచ్చింది? ఆ ఆoశమును మనం వదిలేస్తున్నాము. ఎవరికీ తెలుస్తుందో ... అదే ఉదాహరణ టేప్ రికార్డర్లో ఆ సంభాషణ వినబడుతుంది, కానీ ఈ ప్రసంగాన్ని ఎవరు రికార్డ్ చేసారో తెలియకపోతే, అ కంఠస్వరము ఎవరిదీ అని అతను కనుగోనలేడు. కానీ ఆ కంఠస్వరము తెలిసిన వ్యక్తి, అయిన అర్థం చేసుకోగలడు, "ఇది ప్రభుపాద లేదా స్వామిజీ నుండి వస్తుంది." అదేవిధంగా, శక్తి ఉంది, కానీ మనము శక్తి యొక్క మూలం మర్చిపోవుట వలన. లేదా మనము శక్తి యొక్క మూలం మనకు తెలియదు, కావున మనము భౌతిక విషయాలు అంతిమము అని అనుకుంటాము. ఇది మన అజ్ఞానం.

ఈ ప్రకృతి, ఈ భౌతిక ప్రపంచం, ఈ విషయాలు కలిగి ఉంది. bhūmir āpo 'nalo vāyuḥ khaṁ mano buddhir eva ca (BG 7.4). ఇది ఎక్కడ నుండి వచ్చింది? కృష్ణుడు వివరిస్తాడు, "వారు నా శక్తులు." మనము తెలుసుకోవలసివచ్చినందున, ... కృష్ణుడిని అర్ధం చేసుకోవాలoటే మనము ఈ భూమి ఏమిటి, ఈ నీరు ఏమిటి అని తెలుసుకోవాలి ఈ అగ్ని ఏమిటి, ఈ గాలి ఏమిటి, ఈ ఆకాశము ఏమిటి, ఈ మనస్సు ఏమిటి, ఈ అహంకారము ఏమిటి. ఈ బౌతిక వస్తువులన్నీ, ఇవి ఎక్కడ నుండి వచ్చినవని అని వారు తెలుసుకోవాలి. వారు నీటిని కొన్ని రసాయనాలు, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక అని సిద్ధాంతములను చెప్పుతారు. కానీ ఆ రసాయనము హైడ్రోజన్, ఆక్సిజన్ ఎక్కడ నుండి వచ్చినవి ? వారు సమాధానం ఇవ్వలేరు. దీనిని అచింత్య శక్తీ అని ఆoటారు. మీరు దీనిని ఉపయోగించక తిరస్కరించినట్లయితే అచింత్య శక్తీ దేవుడిలో, అచింత్య శక్తీ అనూహ్యమైన శక్తి, అప్పుడు దేవుడు లేడు. Acintya-śakti-sampannaḥ.

మీరు అర్థం చేసుకోవచ్చు. acintya-śakti. ఏమిటి అని అచింత్య శక్తీ అందరికి ఉంది. ప్రతిఒక్కరికి ఉంది. , ఎందుకంటే మనము దేవునీలో భాగము. ఆoశ. చాల సూక్ష్మము ... కానీ మనము ... నిష్పత్తి ఏమిటి? నిష్పత్తి, శాస్త్రములో చెప్పబడుతోంది ... అది ఏమిటి? Keśāgra-śata-bhāgasya śatadhā kalpitasya ca jīva-bhāgaḥ sa vijñeyaḥ sa cānantyāya kalpate (CC Madhya 19.140). Keśāgra-śata-bhāgasya. ఉదాహరణకు ఒక ఆలోచన. అది ఏమిటి? వెంట్రుక యొక్క కోనా, కేవలం ఒక చిన్న చుక్క, మీరు దానిని వంద భాగాలుగా విభజించి. ఆ భాగాన్ని మళ్లీ వంద భాగాలుగా విభజిoచండి. అనగా, వెంట్రుక యొక్క కొనలోని పదివేల భాగాము అని అర్థం. అది చుక్క లాంటిది. ఇది జీవి, ఆత్మ, ఆధ్యాత్మిక కణము,పరిమాణువు, అణు భాగముల యొక్క పరిమాణమము. keśāgra-śata-bhāgasya śatadhā kalpitasya ca jīva-bhāgaḥ sa vijñeyaḥ sa cānantyāya kalpate (CC Madhya 19.140).

పరిమాణం ఉంది, కానీ బౌతిక కళ్ళతో మనము కేవలం స్థూల విషయం చూడగలము ఎందుకంటే, మనము సూక్ష్మ విషయాలను అర్థం చేసుకోలేము కానీ శాస్త్రము నుండి మీరు అర్థం చేసుకోవాలి, శృతి నుండి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. భగవద్గీతలో శ్లోకమునుఉంది, indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ manasas tu parā buddhiḥ (BG 3.42). ఇక్కడ అది చెప్పబడింది. mano buddhiḥ. Manasas ca parā buddhiḥ. మనస్సు కంటే మెరుగైన లేదా ఉన్నతమైనది మేధస్సు. అంటే ... మరొక చోట కుడా వివరించబడినది. స్థూల విషయలు అంటే ఇంద్రియాలు అని అర్థము. Indriyāṇi parāṇy āhuḥ. ఇది స్థూల దృష్టి. నేను ఒక వ్యక్తిని చూశాను అంటే నేను అయిన శరీరం, కళ్ళు, చెవి, చేతులు కాళ్ళు ప్రతిదీ చూస్తాను. ఇది స్థూల దృష్టి. కానీ ఈ స్థూల ఇంద్రియాల కన్నా శ్రేష్ఠమైనది, ఇంద్రియాలను నియంత్రించే మనస్సు ఉంది. దానిని మీరు చూడలేరు. Indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ (BG 3.42). మనస్సు మేధస్సుచే నియంత్రించబడుతుంది. Manasas ca parā buddhiḥ మీరు అ విధముగా అధ్యయనం చేయాలి. మీరు చదువురాని వారి వలె దేవుడు లేడు, ఏ ఆత్మ లేదు, అని నిర్లక్ష్యం చేస్తే అది కేవలం ముర్ఖత్వము. ముర్ఖులుగా ఉండవద్దు. ఇక్కడ భగవద్గీతలో ప్రతిదీ నేర్చుకోండి చాలా ముఖ్యంగా, చాలా సూక్ష్మంగా. అది ప్రతి ఒక్కరికీ అవకాశము ఉన్నది