TE/Prabhupada 0169 - కృష్ణుడిని చూడడానికి కష్టము ఎక్కడ ఉన్నది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0169 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]

[[Category:TE-Quotes - in France]]
[[Category:TE-Quotes - in France]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0168 - La culture qui consiste à devenir doux et humble|0168|FR/Prabhupada 0170 - Nous devons suivre les Gosvamis|0170}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0168 - వినయముగా మరే సంస్కృతి|0168|TE/Prabhupada 0170 - మనము గోస్వాములను అనుసరించాలి|0170}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->

Line 18: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|L4e-8r6o20g|కృష్ణుడిని చూడడానికి కష్టము ఎక్కడ ఉన్నది}}
{{youtube_right|3UIfumOnvM4|కృష్ణుడిని చూడడానికి కష్టము ఎక్కడ ఉన్నది}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 33: Line 32:
యోగేస్వారా: ఇప్పుడు ఆయన చెప్పినది, ఎందుకంటే కృష్ణుడిని మహోన్నతమైన వ్యక్తిగా చూడడానికి మనము ఇంకా పవిత్రము కాలేదు, మనం ఆయనను మీద ఎలా ధ్యానం చేయాలి?  

ప్రభుపాద: మీరు కృష్ణుడిని ఆలయంలో ఉన్నాట్లుగా చూడటము లేదా? (నవ్వు) మనము అస్పష్టమైన దానిని పూజిస్తున్నామా? కృష్ణుడు చెప్పినట్లుగా మీరు కృష్ణుడిని చూడాలి. ప్రస్తుత దశలో ... కృష్ణుడు చెప్పినట్లుగా raso 'ham apsu kaunteya ([[Vanisource:BG 7.8|BG 7.8]]). కృష్ణుడు చెప్పాడు, "నేను నీటి యొక్క రుచిని." మీరు నీటి రుచిలో కృష్ణుడిని చూస్తారు. అది మీమ్మల్ని భక్తిలో ముందుకు తీసుకు వెళ్ళుతుంది. వివిధ దశల ప్రకారం ... కృష్ణుడు చెప్పుతాడు "నేను నీటి యొక్క రుచిని." మీరు నీటిని తాగితే, మీరు ఎందుకు కృష్ణుడిని చూడలేరు. ", ఈ రుచి కృష్ణుడు." Raso 'ham apsu kaunteya prabhāsmi śaśi-sūryayoḥ. మీరు సూర్య కాంతిని, చంద్రుడి కాంతిని ను చూసినప్పుడు. కృష్ణుడు ఇలా అన్నాడు, "నేను సూర్యరశ్మిని, నేను చంద్రుని కాంతిని."  
ప్రభుపాద: మీరు కృష్ణుడిని ఆలయంలో ఉన్నాట్లుగా చూడటము లేదా? (నవ్వు) మనము అస్పష్టమైన దానిని పూజిస్తున్నామా? కృష్ణుడు చెప్పినట్లుగా మీరు కృష్ణుడిని చూడాలి. ప్రస్తుత దశలో ... కృష్ణుడు చెప్పినట్లుగా raso 'ham apsu kaunteya ([[Vanisource:BG 7.8 (1972)|BG 7.8]]). కృష్ణుడు చెప్పాడు, "నేను నీటి యొక్క రుచిని." మీరు నీటి రుచిలో కృష్ణుడిని చూస్తారు. అది మీమ్మల్ని భక్తిలో ముందుకు తీసుకు వెళ్ళుతుంది. వివిధ దశల ప్రకారం ... కృష్ణుడు చెప్పుతాడు "నేను నీటి యొక్క రుచిని." మీరు నీటిని తాగితే, మీరు ఎందుకు కృష్ణుడిని చూడలేరు. ", ఈ రుచి కృష్ణుడు." Raso 'ham apsu kaunteya prabhāsmi śaśi-sūryayoḥ. మీరు సూర్య కాంతిని, చంద్రుడి కాంతిని ను చూసినప్పుడు. కృష్ణుడు ఇలా అన్నాడు, "నేను సూర్యరశ్మిని, నేను చంద్రుని కాంతిని."  

ఉదయం సూర్యరశ్మిని మీరు చూసిన వెంటనే, , మీరు కృష్ణుడిని చూస్తారు. రాత్రి చంద్రుడి కాంతిని మీరు చూసిన వెంటనే, మీరు కృష్ణుడిని చూస్తారు. Praṇavaḥ sarva-vedeṣu. ఏదైనా వేద మంత్రములు జపిస్తున్నప్పుడు:om tad viṣṇu para, ఈ ఓంకారాము కృష్ణుడు. Paurusam visnu. ఎవరైనా అసాధారణమైనది ఏదైనా చేసిన అది కృష్ణుడు. మీరు ఈ విధంగా కృష్ణుడిని చూడాలి. అప్పుడు, క్రమంగా, మీరు చూస్తారు; కృష్ణుడు తనని తాను బహిర్గతం చేస్తాడు, మీరు చూస్తారు. అయితే కృష్ణుడిని నీటి యొక్క రుచిగా తెలుసుకోవడానికి కృష్ణుడిని వ్యక్తిగతంగా చూడడానికి మధ్య వ్యత్యాసం లేదు; తేడా లేదు. , మీ ప్రస్తుత స్థితి ప్రకారం, మీరు కృష్ణుడిని ఆ విధముగా చూస్తారు. అప్పుడు మీరు క్రమంగా ఆయనను చూస్తారు. మీరు వెంటనే కృష్ణుని యొక్క రాసా లిలాను చూడాలనుకుంటే అది సాధ్యం కాదు. మీరు చూడవలసి ఉంది ... వేడి ఉన్నప్పుడు వెంటనే, మీకు అగ్ని కుడా ఉంటుంది అని తెలుసుకోవాలి. పొగ ఉన్న వెంటనే, మీరు అగ్ని ఉంటుoది అని తెలుసుకోవాలి, అయినప్పటికీ మీరు నేరుగా అగ్నిని చూడలేరు. కానీ మనము అర్థం చేసుకోగలము, మంచు కాదు, పొగ, ఎక్కడ వుంటే, అక్కడ అగ్ని ఉంటుంది. ఈ విధంగా, మొదట్లో, మీరు కృష్ణుడిని గుర్తించాలి. అది ఏడవ అధ్యాయంలో పేర్కొనబడింది. వెదకండి.

Line 41: Line 40:
:praṇavaḥ sarva-vedeṣu  
:praṇavaḥ sarva-vedeṣu  
:(śabdaḥ khe pauruṣaṁ nṛṣu)  
:(śabdaḥ khe pauruṣaṁ nṛṣu)  
:([[Vanisource:BG 7.8|BG 7.8]]).  
:([[Vanisource:BG 7.8 (1972)|BG 7.8]]).  

జయతీర్థ్థ్థ: ఏడు ఎనిమిది: కుంతీ కుమారుడా, అర్జున, నేను నీటి యొక్క రుచిని, సూర్యుని, చంద్రుని కాంతిని, వేద మంత్రాలలోని ఓo అను అక్షరమును. నేను ఆకాశములో ధ్వనిని. మనిషిలో సామర్ధ్యం.  

Latest revision as of 18:46, 8 October 2018

Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)

యోగేస్వారా: ఇప్పుడు ఆయన చెప్పినది, ఎందుకంటే కృష్ణుడిని మహోన్నతమైన వ్యక్తిగా చూడడానికి మనము ఇంకా పవిత్రము కాలేదు, మనం ఆయనను మీద ఎలా ధ్యానం చేయాలి?

ప్రభుపాద: మీరు కృష్ణుడిని ఆలయంలో ఉన్నాట్లుగా చూడటము లేదా? (నవ్వు) మనము అస్పష్టమైన దానిని పూజిస్తున్నామా? కృష్ణుడు చెప్పినట్లుగా మీరు కృష్ణుడిని చూడాలి. ప్రస్తుత దశలో ... కృష్ణుడు చెప్పినట్లుగా raso 'ham apsu kaunteya (BG 7.8). కృష్ణుడు చెప్పాడు, "నేను నీటి యొక్క రుచిని." మీరు నీటి రుచిలో కృష్ణుడిని చూస్తారు. అది మీమ్మల్ని భక్తిలో ముందుకు తీసుకు వెళ్ళుతుంది. వివిధ దశల ప్రకారం ... కృష్ణుడు చెప్పుతాడు "నేను నీటి యొక్క రుచిని." మీరు నీటిని తాగితే, మీరు ఎందుకు కృష్ణుడిని చూడలేరు. ", ఈ రుచి కృష్ణుడు." Raso 'ham apsu kaunteya prabhāsmi śaśi-sūryayoḥ. మీరు సూర్య కాంతిని, చంద్రుడి కాంతిని ను చూసినప్పుడు. కృష్ణుడు ఇలా అన్నాడు, "నేను సూర్యరశ్మిని, నేను చంద్రుని కాంతిని."

ఉదయం సూర్యరశ్మిని మీరు చూసిన వెంటనే, , మీరు కృష్ణుడిని చూస్తారు. రాత్రి చంద్రుడి కాంతిని మీరు చూసిన వెంటనే, మీరు కృష్ణుడిని చూస్తారు. Praṇavaḥ sarva-vedeṣu. ఏదైనా వేద మంత్రములు జపిస్తున్నప్పుడు:om tad viṣṇu para, ఈ ఓంకారాము కృష్ణుడు. Paurusam visnu. ఎవరైనా అసాధారణమైనది ఏదైనా చేసిన అది కృష్ణుడు. మీరు ఈ విధంగా కృష్ణుడిని చూడాలి. అప్పుడు, క్రమంగా, మీరు చూస్తారు; కృష్ణుడు తనని తాను బహిర్గతం చేస్తాడు, మీరు చూస్తారు. అయితే కృష్ణుడిని నీటి యొక్క రుచిగా తెలుసుకోవడానికి కృష్ణుడిని వ్యక్తిగతంగా చూడడానికి మధ్య వ్యత్యాసం లేదు; తేడా లేదు. , మీ ప్రస్తుత స్థితి ప్రకారం, మీరు కృష్ణుడిని ఆ విధముగా చూస్తారు. అప్పుడు మీరు క్రమంగా ఆయనను చూస్తారు. మీరు వెంటనే కృష్ణుని యొక్క రాసా లిలాను చూడాలనుకుంటే అది సాధ్యం కాదు. మీరు చూడవలసి ఉంది ... వేడి ఉన్నప్పుడు వెంటనే, మీకు అగ్ని కుడా ఉంటుంది అని తెలుసుకోవాలి. పొగ ఉన్న వెంటనే, మీరు అగ్ని ఉంటుoది అని తెలుసుకోవాలి, అయినప్పటికీ మీరు నేరుగా అగ్నిని చూడలేరు. కానీ మనము అర్థం చేసుకోగలము, మంచు కాదు, పొగ, ఎక్కడ వుంటే, అక్కడ అగ్ని ఉంటుంది. ఈ విధంగా, మొదట్లో, మీరు కృష్ణుడిని గుర్తించాలి. అది ఏడవ అధ్యాయంలో పేర్కొనబడింది. వెదకండి.

raso 'ham apsu kaunteya
prabhāsmi śaśi-sūryayoḥ
praṇavaḥ sarva-vedeṣu
(śabdaḥ khe pauruṣaṁ nṛṣu)
(BG 7.8).

జయతీర్థ్థ్థ: ఏడు ఎనిమిది: కుంతీ కుమారుడా, అర్జున, నేను నీటి యొక్క రుచిని, సూర్యుని, చంద్రుని కాంతిని, వేద మంత్రాలలోని ఓo అను అక్షరమును. నేను ఆకాశములో ధ్వనిని. మనిషిలో సామర్ధ్యం.

ప్రభుపాద: ఈ విధంగా కృష్ణుడిని చూడండి. ఇబ్బంది ఎక్కడ ఉంది? ఈ ప్రశ్న అడిగినది ఎవరు? కృష్ణుడిని చూడటం కష్టము ఎక్కడ ఉన్నది? ఏదైనా కష్టాము ఉన్నాదా? కృష్ణుడిని చూడండి. Man-manā bhava mad-bhakto, ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించు , మీరు నీళ్ళు త్రాగిన వెంటనే, వెంటనే రుచిని చూసి చెప్పండి 'ఆహ్, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. Man-manā bhava mad-bhakto. ఇబ్బంది ఎక్కడ ఉంది? ఇబ్బంది లేదు. అంతా ఉంది. ఉహ్? ఇబ్బంది ఏమిటి?

అభినందా: కృష్ణుడు దేవుడు అని గుర్తుంచుకోవటానికి ప్రయత్నించాలా?

ప్రభుపాద: మీరు అయిన గురించి ఏమనుకుంటున్నారు? (అందరూ నవ్వుతున్నారు) (బెంగాలీ) అక్కడ, రామాయాణమున్నిఅంతా చదివారు, చదివిన తరువాత, అయిన ఇలా అడుగుతున్నాడు: 'సీతా-దేవి, ఆమె ఎవరి తండ్రి? (నవ్వుతున్నారు) ఎవరి తండ్రి సీత దేవి? (బిగ్గరగా నవ్వుతూ) మీ ప్రశ్న ఇలా ఉంటుంది. (మరింత నవ్వుతూ)

అభినందా: గత సంవత్సరం, మాయాపురములో, శ్రీల ప్రభుపాద, కృష్ణుడు దేవుడు అని మనం మర్చిపోకూడదని మాకు మీరు చెప్పారు. మీరు చాలా సార్లు చెప్పారు.

ప్రభుపాద: అవును, ఎందుకు మీరు మర్చిపోతున్నారు? (భక్తులు నవ్వుతున్నారు) ఇది ఏమిటి?

భక్తుడు: భక్తియుక్త సేవ యొక్క మార్గం నుండి ఒక భక్తుడు పడిపోతే,

చరణ్బుజ నుండి జయంతక్రిత్: మీరు అన్నింటినీ అనువదించాలి.

భక్తుడు: భాగవతములో వివరించిన నరకములకు భక్తుడు వెళ్ళుతాడా

ప్రభుపాద: భక్తుడు ఎప్పుడూ పడిపోడు. (మరింత నవ్వుతూ)

భక్తులు: జయ! జయ శ్రీల ప్రభుపాద!