TE/Prabhupada 0168 - వినయముగా మరే సంస్కృతి



Room Conversation -- February 4, 1977, Calcutta

ప్రభుపాద: మనము ఆడ్డుకోవచ్చు. భారతదేశంలో ఇప్పటికీ, అధిక విద్వాంసులైన సన్యాసలు, వారు ఆడ్డుకుంటారు. అది అనుమతించబడింది. Bhikṣu. వాళ్ళు ఇష్టపడ్డారు. Tridaṇḍī-bhikṣu. అందువలన వేదముల సంస్కృతిలో యాచించడం అనేది చట్టవిరుద్ధమైనది లేదా సిగ్గుపడేది కాదు - సరైన వ్యక్తికి. బ్రహ్మాచారులకు, సన్యాసులకు, యాచించడం అనుమతించబడింది. వారు బహిరంగంగా ఇష్టపడతారు. Tridaṇḍī-bhikṣu. భిక్షు అంటే యాచించేవాడు

సత్స్వరూపా: త్రిదండి భిక్షు.

ప్రభుపాద: అవును. ఇక్కడ, భారతీయ సంస్కృతిలో, బ్రహ్మచారి, సన్యాసి, బ్రాహ్మణులు, వారిని యాచించుటకు అనుమతించారు. ఇది వేదముల సంస్కృతి. గృహస్థులు వారిని స్వంత పిల్లలా చూస్తారు. ఇది సంబంధం.

సత్స్వరూప: ఇది పూర్తిగా భిన్నంగా ఉన్న సంస్కృతిలో ఇది జరిగితే?

ప్రభుపాద: అందువల్ల హిప్పీలు ఉన్నారు. ఇది మీ సంస్కృతి - హిప్పీలు, హంతకులు, ధర్మము యొక్క పేరుతో. ఇది వారి సంస్కృతి. గర్భస్రావం. అటువoటి సంస్కృతి లేనందున, ఫలితంగా గర్భస్రావం అవుతుంది చంపడం బాంబు దాడులు, మొత్తం వాతావరణమును అసహ్యకరము ఉంటుoది. ఇది మీ సంస్కృతి. ప్రొటెస్టెంట్ కాథలిక్కుల మధ్య పోరాటం, బాంబు దాడులు ... ప్రజలు భయపడ్డారు. వారు వీధిలలో బయటకు వెళ్ళలేరు. ఇది మీ సంస్కృతి. యాచించటము చెడుగా ఉంది. ప్రజలు, మొత్తం జనాభాని భయపడే పరిస్థితిలలో, ఉంచడానికి, ఇది చాలా మంచిది, ఎవరైనా వినయపూర్వకమైన మార్గంలో యాచిస్తే అది చెడ్డ పని. ఇది మీ సంస్కృతి. వేద మార్గం బ్రహ్మచారి యాచించడము ద్వార వినయము నేర్చుకోవటానికి, అనుమతిస్తుంది. చాలా పెద్ద, పెద్ద కుటుంబం నుండి కుటుంబానికి చెందిన వారు అందరు, వారు ఆచరించేవారు. ఇది యాచించడం కాదు. ఇది వినయము నేర్చుకోవాటానికి క్రీస్తు అన్నాడు, "వినయము కలిగిన వారికీ దేవుడు అందుబాటులో ఉoటాడు." ఇది యాచించడం కాదు. ఈ సంస్కృతి ఏమిటి అనేది మీకు తెలియదు. మీకు మీ సొంత సంస్కృతి ఉంది, దెయ్యల సంస్కృతి, సొంత పిల్లలను చంపుకోవడానికి. ఈ సంస్కృతి ఏమిటి అని ఎలా అర్ధము చేసుకుంటారు? నేను సరిగ్గా చెప్పాన లేదా?

సత్స్వరూప: మీరు నిజం చెప్పుతున్నారు.

ప్రభుపాద: అవును. లేఖలో వివరించండి. మీకు నాల్గవ తరగతి, పదవ తరగతి సంస్కృతి ఉంది. మీరు వినయమును నేర్పే సంస్కృతిని ఎలా నేర్చుకుంటారు?

సత్స్వరూపా: జిల్లా న్యాయవాది, అతడు మనల్ని విచారణ చేయాలని ప్రయత్నిస్తున్నడు అదీ-కేశవ ఇక్కడ తన వ్యూహాన్ని వెల్లడిస్తాడు, చాలామంది న్యాయవాదులు మన మతాన్ని పాటించే హక్కు మానకు ఉన్నది అని చెప్పుతున్నారు. ఇది ధర్మము పాటించే స్వేచ్ఛ. ఆయన చెప్పినది ...

ప్రభుపాద:స్వేచ్ఛ. ... ఇది ప్రామాణిక ధర్మము. సత్స్వరూప: అతడు అన్నాడు "కానీ ధర్మము యొక్క ప్రశ్న కాదు." అయిన అన్నాడు, "మనం ఏమి చేస్తున్నాము అంటే ..." అయిన చెప్పాడు, "మనస్సు నియంత్రణకు ధర్మముతో ఏమీ సంబంధము లేదు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛా యొక్క ప్రశ్న. ఒక్క వ్యక్తి తాను సరైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు తన మనస్సుని నియంత్రించడానికి ఇతరులని అనుమతిస్తాడాని నేను అనుకోను. కేవలం హిప్నోసిస్ పరంగా దీని గురించి ఆలోచించండి. "

ప్రభుపాద: మనసు నియంత్రనే ప్రతిదీ. సత్స్వరూప: ఏదైనానా

ప్రభుపాద: మీరు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వారు కూడా మనస్సు నియంత్రణ ప్రయత్నిస్తున్నారు,మన భక్తులను బలము ఉపయోగించి అపహరిస్తున్నారు. ఇది మరొక మనస్సు నియంత్రణ. వారు ఇప్పటికే తమ మనసును మనకిచ్చారు, మీరు బలవంతంగా వారిని, అపహరిoచి వారి మనస్సు నియంత్రించడానికి, మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మనస్సు నియంత్రణ కాదా? ఇక్కడ అయిన మనసు కృష్ణుడి చైతన్యములోనే ఉంది, బలవంతముగా మీరు అతన్ని మార్చలని ప్రయత్నిస్తున్నారు. ఇది మనస్సు నియంత్రణ కాదా? మీ మనస్సు నియంత్రణ మంచిది. నా మనస్సు నియంత్రణ చెడ్డది. ఇది మీ తత్వము. ఎవరైనా మూర్ఖుడు ఎవరైనా, "తన కర్మలు మంచివి, మీ కర్మలు చెడ్డవి". అని చెప్పుతాడు