TE/Prabhupada 0464 - శాస్త్రము అనేది సోమరులకు కాదు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0464 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Mayapur]]
[[Category:TE-Quotes - in India, Mayapur]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0463 - Si vous entraînez votre mental à seulement penser à Krishna, alors vous êtes hors de danger|0463|FR/Prabhupada 0465 - Le vaisnava, bien que puissant, reste doux et humble|0465}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0463 - మీ మనసుకు కృష్ణుడి గురించి ఆలోచిoచేటట్లు శిక్షణ ఇస్తే, మీరు సురక్షితంగా ఉంటారు|0463|TE/Prabhupada 0465 - వైష్ణవుడు శక్తివంతమైనవారు, అయినప్పటికీ ఆయన చాలా సాత్వికంగా వినయంతో ఉంటాడు|0465}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|QQeLlGSlWrk|శాస్త్రము అనేది సోమరులకు కాదు.  <br />- Prabhupāda 0464}}
{{youtube_right|BRgvTHr2yeo|శాస్త్రము అనేది సోమరులకు కాదు.  <br />- Prabhupāda 0464}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 37: Line 37:
:vivasvān manave prāhur
:vivasvān manave prāhur
:manur ikṣvākave 'bravīt
:manur ikṣvākave 'bravīt
:([[Vanisource:BG 4.1|BG 4.1]])
:([[Vanisource:BG 4.1 (1972)|BG 4.1]])

వాస్తవానికి, శాస్త్రము అనేది సోమరులకు కాదు. అత్యంత జ్ఞానము కలిగిన బ్రాహ్మణులకు అత్యంత ఉన్నతమైన క్షత్రియులకు. వైశ్యులు, శూద్రులు, వారు శాస్త్రంలో బాగా పాండిత్యము కలిగి ఉండాలని ఆశించడము లేదు, కాని, సరైన బ్రాహ్మణుల మరియు క్షత్రియుల మార్గనిర్దేశకత్వములో, వారు కూడా పరిపూర్ణమవ్వుతారు. మొట్టమొదటి సంపూర్ణ తరగతి, మునయో, ఇలా చెప్పబడింది, sattvaikatāna gatayo munayo (SB 7.9.8), గొప్ప ఋషులు. సాధారణముగా, "గొప్ప ఋషులు" అనగా బ్రాహ్మణులు,వైష్ణవులు. వారు భక్తియుక్త సేవ ద్వారా సత్వ-గుణములో ఉన్నారు. రజో, తమో-గుణాలు వారిని తాకలేవు. Naṣṭa-prāyeṣv abhadreṣu nityaṁ bhāgavata-sevayā ([[Vanisource:SB 1.2.18 | SB 1.2.18]]) భద్ర మరియు అభద్ర, మంచి మరియు చెడు. కాబట్టి రజో గుణము, తమో - గుణము చెడ్డది, సత్వ గుణము మంచిది. మనము ఉన్నట్లయితే, చెప్పినట్లుగా, sattvaikatāna-gatayo... మీరు ఎల్లప్పుడూ సత్వ గుణములో ఉన్నట్లయితే, అప్పుడు ప్రతిదీ చేయవలసినది స్పష్టముగా ఉంటుంది. సత్వ గుణము అంటే ప్రకాశం. అంతా స్పష్టంగా, పూర్తి జ్ఞానం. రజో గుణము స్పష్టంగా ఉండదు. ఉదాహరణ ఇచ్చినారు: చెక్క వలె . అగ్ని ఉంది, కాని అగ్ని యొక్క మొదటి లక్షణం, చెక్క, మీరు పొగను చూస్తారు. మీరు చెక్కకు నిప్పు పెడితే , మొట్టమొదట పొగ వస్తుంది. కావున పొగ ... మొదట చెక్క , తరువాత పొగ, తరువాత అగ్ని. అగ్ని నుండి, మీరు అగ్నిని అగ్నిహోత్రము కోసము ఉపయోగిస్తే , అది ఉత్తమము. ప్రతిదీ ఒకే మూలం నుండి వస్తుంది. భూమి నుండి, చెక్క వస్తుంది, చెక్క నుండి పొగ వస్తోంది, పొగ నుండి అగ్ని వస్తుంది. అగ్ని,అగ్నిహోత్రములో వినియోగించినప్పుడు , Svāhā - అది అగ్ని యొక్క సరైన ఉపయోగము. వ్యక్తులు చెక్క స్థాయిలో ఉంటే, అది పూర్తిగా మరచిపోవడము. ఎవరైనా పొగ స్థాయిలో ఉన్నప్పుడు, కొద్దిగా కాంతి ఉంటుంది. వారు అగ్ని స్థాయిలో ఉండినప్పుడు, అప్పుడు పూర్తి కాంతి ఉంటుంది. కృష్ణుడి సేవలో కాంతి వినియోగించినప్పుడు, అది పరిపూర్ణము. మనము అలా అర్థం చేసుకోవాలి  

<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 19:33, 8 October 2018

Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977

కావున mahājano yena gataḥ sa panthāḥ ( CC Madhya 17.186) మనము మహాజనులను అనుసరించినట్లయితే కృష్ణ చైతన్యమును మనము బాగా నేర్చుకోవచ్చు. మహాజన అంటే గొప్ప వ్యక్తులు. వారు భగవంతుడి యొక్క భక్తులు. వారిని మహాజనులు అని పిలుస్తారు. జన అంటే "వ్యక్తి." సాధారణ రీతిలో ఈ విధముగానే, భారతదేశంలో చాలా ధనవంతుడు అయిన వ్యక్తిని మహాజన అని పిలుస్తారు, కాబట్టి ఈ మహాజన అనగా భక్తియుక్త సేవలో ధనవంతుడు అయిన వ్యక్తి. ఆయనను మహాజన అని పిలుస్తారు. Mahājano yena gataḥ sa panthāḥ కాబట్టి మనకు అంబరీష మహారాజు ఉన్నారు. మనకు ప్రహ్లాద మహారాజు ఉన్నారు. అనేకమంది రాజులు, యుధిష్టర మహారాజు, పరీక్షిత్ మహారాజు, వారు రాజర్షులు. కాబట్టి కృష్ణ చైతన్యము, వాస్తవానికి, చాలా గొప్ప వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది.

imaṁ vivasvate yogaṁ
proktavān aham avyayam
vivasvān manave prāhur
manur ikṣvākave 'bravīt
(BG 4.1)

వాస్తవానికి, శాస్త్రము అనేది సోమరులకు కాదు. అత్యంత జ్ఞానము కలిగిన బ్రాహ్మణులకు అత్యంత ఉన్నతమైన క్షత్రియులకు. వైశ్యులు, శూద్రులు, వారు శాస్త్రంలో బాగా పాండిత్యము కలిగి ఉండాలని ఆశించడము లేదు, కాని, సరైన బ్రాహ్మణుల మరియు క్షత్రియుల మార్గనిర్దేశకత్వములో, వారు కూడా పరిపూర్ణమవ్వుతారు. మొట్టమొదటి సంపూర్ణ తరగతి, మునయో, ఇలా చెప్పబడింది, sattvaikatāna gatayo munayo (SB 7.9.8), గొప్ప ఋషులు. సాధారణముగా, "గొప్ప ఋషులు" అనగా బ్రాహ్మణులు,వైష్ణవులు. వారు భక్తియుక్త సేవ ద్వారా సత్వ-గుణములో ఉన్నారు. రజో, తమో-గుణాలు వారిని తాకలేవు. Naṣṭa-prāyeṣv abhadreṣu nityaṁ bhāgavata-sevayā ( SB 1.2.18) భద్ర మరియు అభద్ర, మంచి మరియు చెడు. కాబట్టి రజో గుణము, తమో - గుణము చెడ్డది, సత్వ గుణము మంచిది. మనము ఉన్నట్లయితే, చెప్పినట్లుగా, sattvaikatāna-gatayo... మీరు ఎల్లప్పుడూ సత్వ గుణములో ఉన్నట్లయితే, అప్పుడు ప్రతిదీ చేయవలసినది స్పష్టముగా ఉంటుంది. సత్వ గుణము అంటే ప్రకాశం. అంతా స్పష్టంగా, పూర్తి జ్ఞానం. రజో గుణము స్పష్టంగా ఉండదు. ఉదాహరణ ఇచ్చినారు: చెక్క వలె . అగ్ని ఉంది, కాని అగ్ని యొక్క మొదటి లక్షణం, చెక్క, మీరు పొగను చూస్తారు. మీరు చెక్కకు నిప్పు పెడితే , మొట్టమొదట పొగ వస్తుంది. కావున పొగ ... మొదట చెక్క , తరువాత పొగ, తరువాత అగ్ని. అగ్ని నుండి, మీరు అగ్నిని అగ్నిహోత్రము కోసము ఉపయోగిస్తే , అది ఉత్తమము. ప్రతిదీ ఒకే మూలం నుండి వస్తుంది. భూమి నుండి, చెక్క వస్తుంది, చెక్క నుండి పొగ వస్తోంది, పొగ నుండి అగ్ని వస్తుంది. అగ్ని,అగ్నిహోత్రములో వినియోగించినప్పుడు , Svāhā - అది అగ్ని యొక్క సరైన ఉపయోగము. వ్యక్తులు చెక్క స్థాయిలో ఉంటే, అది పూర్తిగా మరచిపోవడము. ఎవరైనా పొగ స్థాయిలో ఉన్నప్పుడు, కొద్దిగా కాంతి ఉంటుంది. వారు అగ్ని స్థాయిలో ఉండినప్పుడు, అప్పుడు పూర్తి కాంతి ఉంటుంది. కృష్ణుడి సేవలో కాంతి వినియోగించినప్పుడు, అది పరిపూర్ణము. మనము అలా అర్థం చేసుకోవాలి