TE/Prabhupada 0712 - కృష్ణుడు నిర్దేసించినాడు. మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళండి. వారికి ప్రచారము చేయండి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0712 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Hawaii]]
[[Category:TE-Quotes - in USA, Hawaii]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0711 - Gentiment, ce dont vouz avez commencé à faire, ne l'arretez pas - continuez avec beaucoup de joie|0711|FR/Prabhupada 0713 - L'idiot occupé est dangereux|0713}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0711 - మీరు ప్రారంభించిన దాన్ని దయచేసి విచ్ఛిన్నం చేయవద్దు చాలా ఆనందంగా దీన్ని కొనసాగించండి|0711|TE/Prabhupada 0713 - తీరిక లేకుండా ఉండే మూర్ఖుడు ప్రమాదకరము|0713}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|je9SYeLqDAQ| కృష్ణుడు నిర్దేసించినాడు. మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళండి. వారికి ప్రచారము చేయండి  <br />- Prabhupāda 0712}}
{{youtube_right|o_I6N3YiW0M| కృష్ణుడు నిర్దేసించినాడు. మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళండి. వారికి ప్రచారము చేయండి  <br />- Prabhupāda 0712}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



Lecture on SB 1.16.22 -- Hawaii, January 18, 1974


మీరు కృష్ణ చైతన్యమునకు వచ్చినప్పుడు, మీ జీవితం పరిపూర్ణము అవుతుంది. పూర్తిగా కృష్ణ చైతన్యముతో, అప్పుడు మీరు, ఈ శరీరము వదలివేసిన తర్వాత - tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) మరి ఇంక ఏ భౌతికము శరీరము ఉండదు. కాబట్టి ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. గురువు వంటి సంరక్షకుల బాధ్యత, తండ్రి వలె, ప్రభుత్వము వలె, వారు వారి మీద ఆధారపడి ఉన్న వారి ఆసక్తిని చూడాలి, సేవకుడు, ఆయన తన కృష్ణ చైతన్యముని అభివృద్ధి చేస్తున్నాడు. ఇది కర్తవ్యము. ఆ కర్తవ్యము పూర్తి అయినప్పుడు... ఉదాహరణకు... మేము ఇక్కడి వరకు వ్యాపారము చేయడానికి రాలేదు. వృందావనంలో నేను చాలా శాంతిగా నివసించగలను, రాధా-దామోదర దేవాలయంలో ఇప్పటికీ రెండు గదులు ఉన్నాయి. కానీ ఎందుకంటే కృష్ణ చైతన్యము... కృష్ణ చైతన్యము అంటే భగవంతునికి సేవచేయడము. ఇది కృష్ణ చైతన్యము. కృష్ణుడు నిర్దేసించినాడు "మీరు ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ చాలా శాంతిగా ఉన్నారు. లేదు, మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళండి. వారికి ప్రచారము చేయండి. " అందువల్ల కృష్ణ చైతన్యములో కూడా, అభివృద్ధి చెందిన కృష్ణ చైతన్యములో, కృష్ణ చైతన్యము గురించి తెలియని వారికి సేవ చేయటానికి. అది మెరుగైనది, ఎందుకంటే వ్యాసదేవుడు మాయ, మాయా శక్తీ లేదా నీడ, చీకటిని చూశాడు... Yayā sammohito jīva. మొత్తం ప్రపంచ, జీవి, బద్ధ జీవి, వారు ఈ మాయ వలన తికమకపడుతున్నారు. Yayā sammohito jīva ātmānaṁ tri-guṇātmakam ( SB 1.7.5) ఈ శరీరాన్ని తాను అని అనుకుంటున్నారు, పిచ్చి వారు, మూర్ఖులు. Yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke ( SB 10.84.13) నేను ఈ శరీరము అని భావించే ఒక వ్యక్తి, ఆయన కుక్క పిల్లి కంటే మెరుగైనవాడు కాదు. అయితే ఆయన ఎంత చక్కగా ధరించినప్పటికీ, ఆయన ఒక కుక్క, ఆయన ఒక పిల్లి. అంతే. జంతువు కంటే ఎక్కువ కాదు. ఎందుకంటే ఆయన తన స్వభావం గురించి ఎరుగరు. (ప్రక్కన:) అలా చేయవద్దు. Yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke... (ప్రక్కన:) మీరు ఇలా కూర్చో కూడదు? అవును. Sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ.. ఇది జరుగుతోంది. పిల్లులు, కుక్కల వలె "నేను ఈ శరీరము" అని ఆలోచిస్తూ, ప్రజలు తికమకపడుతున్నారు. శరీరం నుండి లేదా శరీర సంబంధ సమస్యలు, ఇది నాది. Sva-dhīḥ kalatrādiṣu.. "నేను మహిళతో కొంత సంబంధం ను, శారీరక సంబంధం కలిగి ఉన్నాను. అందువలన ఆమె నా భార్య లేదా నా చేత రక్షించబడవలసినది, "అలాంటిదే. పిల్లలు, కూడా-అదే విషయము, శరీరము. వారికి ఆత్మ గురించి తెలియదు, కేవలం శరీరము కాబట్టి శరీరం ఒక నిర్దిష్టమైన భూమిలో జన్మించింది. అందువల్ల నేను ఈ జాతీయుడిని. " Bhauma ijya-dhīḥ. వారు నిర్దిష్టమైన భూమి కొరకు చాలా శక్తిని, శక్తిని త్యాగం చేస్తున్నారు ఎందుకంటే ప్రమాదవశాత్తూ, ఆయన ఈ దేశంలో ఈ దేశంలో జన్మించాడు. అంతా భాగవతములో వర్ణించబడింది. Yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhīḥ ( SB 10.84.13) Bhauma అంటే భూమి. కాబట్టి ఇది జరగబోతోంది. దీనిని భ్రాంతి అంటారు. ఈ విషయాలన్నింటితో ఆయనకు సంబంధం లేదు. ఈ దేశముతో, ఈ శరీరముతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ సమాజం... అవి అన్నీ మాయ, "దానిని ముక్తి అని పిలుస్తారు