TE/Prabhupada 0615 - కృష్ణుడి కోసము ప్రేమతో మరియు ఉత్సాహంతో పనిచేసేటప్పుడు, అది మీ కృష్ణ చైతన్య జీవితము
Lecture on BG 1.30 -- London, July 23, 1973
మాయావాదులు, మాయావాదులు రెండు రకాలు ఉన్నారు: నిరకారవాదులు మరియు శూన్యవాదులు. వారు అందరూ మాయావాదులు . వారి తత్వము అంత వరకు మంచిది, ఎందుకంటే బుద్ధిహీనుడు అంతకు మించి అర్థము చేసుకోలేడు. బుద్ధిహీనుడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో మెరుగైన జీవితం ఉందని ఆయనకు తెలియచేస్తే, భగవంతుడు కృష్ణుడి సేవకుడు అవండి అని, వారు భావిస్తారు, నేను ఈ భౌతిక ప్రపంచం యొక్క సేవకుడు అయ్యాను. నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ కృష్ణుడి సేవకుడుగానా? ... వారు నిరాకరిస్తారు, ",లేదు, లేదు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు." వారు సేవలను గురించి విన్న వెంటనే, వారు ఈ సేవను, ఈ సేవను అర్థంలేనిదిగా వారు భావిస్తారు. సేవ ఉందని అది కేవలము ఆనందము అని వారు ఆలోచించలేరు, ఒక వ్యక్తి కృష్ణుడిని సేవించడానికి ఇంకా ఎంతో ఆసక్తిగా ఉంటాడు. అది ఆధ్యాత్మిక ప్రపంచం. వారికి అది అర్థం కాదు. కాబట్టి ఈ నిర్విశేషవాది, నిరాకారవాదులు, వారు అలా భావిస్తారు. ఉదాహరణకు మంచం వ్యాధితో పడుకొని ఉన్న, ఒక వ్యక్తి లాగానే, అతడికి తెలియచేసి ఉంటే మీకు నయము అయినప్పుడు, మీరు చక్కగా తినగలరు, మీరు నడవగలరు, ఆయన అనుకుంటాడు "మళ్ళీ నడవగలనా? మళ్ళీ తినగలనా?" ఎందుకంటే ఆయన చేదు ఔషధం తినడానికి అలవాటుపడి ఉన్నాడు sāgudānā, చాలా రుచిగా లేని, చాలా విషయాలు, మలం మరియు మూత్రము కార్యక్రమాలను మంచం మీదే చేసుకుంటాడు . అందువల్ల వారు తెలియచేసిన వెంటనే "కోలుకున్న తరువాత కూడా మలము మూత్రం మరియు తినడం ఉంటుంది, కానీ చాలా అనందముగా ఉంటుంది, "ఆయన అర్థం చేసుకోలేడు, ఆయన ఇలా చెప్తాడు," ఇది ఇలా ఉంటుంది."
కాబట్టి మాయావాది నిరకారవాదులు, వారు కృష్ణుడిని సేవించడం కేవలము ఆనందము మరియు సుఖమును ఇస్తుంది అని అర్థం చేసుకోలేరు. వారు అర్థం చేసుకోలేరు. అందువలన వారు నిరాకారవాదులు అయ్యారు: "కాదు. సంపూర్ణ వాస్తవము వ్యక్తి కాలేడు." అది బుద్ధుని తత్వము యొక్క మరొక కోణము. నిరాకారము అంటే అర్థం సున్నా. అది కూడా సున్నా. బౌద్ధ తత్వము, వారు కూడా అంతిమ లక్ష్యం సున్నా చేస్తారు, ఈ మాయావాదులు, వారు కూడా అంతిమ లక్ష్యాన్ని చేస్తారు... Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31) కృష్ణుడిని సేవించడం ద్వారా జీవితం, ఆనందకరమైన జీవితం ఉందని వారికి అర్థం కాలేదు. అందువల్ల ఇక్కడ అర్జునుడు సాధారణ మనిషి వలె వ్యవహరిస్తున్నాడు. అందువల్ల ఆయన కృష్ణుడితో ఇలా అన్నాడు, "మీరు కోరుకుంటున్నారు, నేను పోరాడాలని సంతోషముగా ఉండాలని, రాజ్యం పొందేందుకు, కానీ నా సొంత మనుష్యులను చంపడం ద్వారా? ? ఓ, nimittāni viparītāni. నీవు నన్ను తప్పుదారి పట్టిస్తున్నావు. " Nimittāni ca paśyāmi viparītāni. నేను నా స్వంత మనుషులను చంపడం ద్వారా సంతోషంగా ఉండను. అది సాధ్యం కాదు. ఎలా మీరు నన్ను ప్రేరేపిస్తున్నారు? అందువల్ల ఆయన చెప్పాడు nimittāni ca viparītāni paśyāmi. "కాదు కాదు." Na ca śaknomy avasthātum: నేను ఇక్కడ నిలబడలేను. నన్ను తిరిగి వెళ్ళనివండి. నా రథాన్ని వెనక్కి తీసుకోని వెళ్ళండి. నేను ఇక్కడ ఉండను. Na ca śaknomy avasthātuṁ bhramatīva ca me manaḥ ( BG 1.30) "నేను తికమకపడుతున్నాను, నేను ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాను."
కాబట్టి ఇది పరిస్థితి, భౌతిక ప్రపంచం. మనము ఎల్లప్పుడూ సమస్యలో ఉంటాము, సందిగ్ధత, కొన్ని సార్లు మెరుగైనది భౌతిక వ్యక్తికి ప్రతిపాదించినప్పుడు, ఆ మీరు కృష్ణ చైతన్యమును తీసుకోండి, మీరు సంతోషంగా ఉంటారు, ఆయన nimittāni viparītāni చూస్తాడు, కేవలం వ్యతిరేకము. ఈ కృష్ణ చైతన్యము వలన నేను సంతోషముగా ఉంటానా? నా కుటుంబం ఇబ్బందుల్లో ఉంది లేదా నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కృష్ణ చైతన్యము నాకు ఏ విధముగా సహాయము చేస్తుంది? "Nimittāni ca viparītāni ఇది భౌతిక జీవితం యొక్క పరిస్థితి. అందువల్ల అది అర్థం చేసుకోవడానికి సమయము, కొంత సమయం అవసరము. అది భగవద్గీత. అదే అర్జునుడు, ఆయన ఇప్పుడు కనుగొoటున్నాడు, nimittāni ca viparītāni. ఆయన భగవద్గీతను అర్థము చేసుకున్నప్పుడు ఆయన చెప్తాడు "అవును, కృష్ణుడు, మీరు ఏమి చెప్తున్నారో, అది సరైనది. అది సరైనది. " ఎందుకంటే అర్జునుడికి ఉపదేశము చేసిన తరువాత, కృష్ణుడు అడుగుతాడు, "ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?" ఎందుకంటే కృష్ణుడు బలవంతం చేయడు. కృష్ణుడు చెప్తాడు, "నీవు నాకు శరణాగతి పొందు." ఆయన బలవంతం చేయడు, "నీవు శరణాగతి పొందాలి, నేను భగవంతుడను, నీవు నా అంశవి లేదు, ఆయన ఎన్నడూ చెప్పడు. ఆయన మీకు కొంచము స్వతంత్రం ఇచ్చినందున, ఆయన దానిని తాకడు. లేకపోతే ఒక రాయికి ఒక జీవికి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఒక జీవి స్వాతంత్ర్యం కలిగి ఉండాలి అది చాలా తక్కువ అయినప్పటికీ, కృష్ణుడు దానిని తాకడు. ఆయన ఎప్పటికీ తాకడు. మీరు అంగీకరించాలి, "అవును, కృష్ణా, నేను నీకు శరణాగతి పొందుతాను. అవును. ఇది నా ప్రయోజనము కోసం. "ఇది కృష్ణ చైతన్యము. మీరు స్వచ్ఛందంగా అంగీకరించాలి, ప్రేమ లేకుండా, యాంత్రికముగా కాదు. ఆధ్యాత్మిక గురువు ఈ విధముగా అని చెబుతాడు. అది సరే నన్ను చేయనివ్వoడి. కాదు మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. Teṣāṁ satata-yuktānāṁ bhajatāṁ prīti-pūrvakam ( BG 10.10) ప్రీతి,, ప్రేమతో. మీరు కృషి చేసినప్పుడు, కృష్ణుడి కోసము ప్రేమతో మరియు ఉత్సాహంతో పనిచేసేటప్పుడు, అది మీ కృష్ణ చైతన్య జీవితము. మీరు "ఇది ఇష్టము లేదు, ఇది సమస్యాత్మకమైనది" అని భావిస్తే, కానీ నేను ఏమి చేయగలను? ఈ వ్యక్తులు దీనిని చేయమని నన్ను అడుగుతారు. నేను చేయవలసి ఉంది, "ఇది కృష్ణ చైతన్యము కాదు. మీరు స్వచ్ఛందంగా గొప్ప ఆనందంతో చేయాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. Utsāhān niścayād dhairyāt tat-tat-karma-pravartanāt, sato vṛtteḥ sādhu-saṅge ṣaḍbhir bhaktiḥ prasidhyati. మీరు మన ఉపదేశామృతంలో (3) కనుగొంటారు. ఎల్లప్పుడూ మీరు ఉత్సాహభరితంగా ఉండాలి, ఉత్సాహత్. ధైర్యత్, ఓర్పుతో. Tat-tat-karma-pravartanāt. Niścayāt, నిశ్చయత్ అంటే విశ్వాసముతో అని అర్థం. నేను కృష్ణుడి సేవలో వినియోగించబడినప్పుడు, కృష్ణుడి యొక్క కార్యక్రమాలలో, కృష్ణుడు తప్పనిసరిగా నన్ను తన ధామమునకు తిరిగి తీసుకువెళతారు, తిరిగి... నిశ్చయత్. కృష్ణుడు చెప్పుతాడు, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) నేను మిమ్మల్ని తిరిగి తీసుకుంటాను. అది చెప్పబడింది. కృష్ణుడు అబద్ధం చెప్పేవాడు కాదు కాబట్టి మనము ఉత్సాహంతో పని చేయాలి. కేవలము ...viparītāni కాదు. చివరికి అర్జునుడు దానిని అంగీకరిస్తాడు. కృష్ణుడు ఆయనని అడుగుతాడు, "నా ప్రియమైన అర్జునా, నీ నిర్ణయం ఏమిటి?" అర్జునుడు చెప్తాడు "అవును." Tvat prasādāt keśava naṣṭa-mohaḥ: నా భ్రమ ఇప్పుడు పోయింది. అంతే. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ