TE/Prabhupada 0622 - కృష్ణ చైతన్యములో, భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉన్నవారు, వారితో సాంగత్యమును చేయండి

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.6.17-18 -- New Vrindaban, July 1, 1976


మీకు ఈ భౌతిక ప్రపంచం లోపల ఆస్వాదించాలనే కోరిక ఉన్నాకూడా, మీరు కృష్ణ చైతన్యముని తీసుకోవాలి. కృష్ణుడు మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడు. ఆయన మీకు ఇస్తాడు. మీ భౌతిక అనుభవము కోసం వేరొక పని చేయవలసిన అవసరం లేదు. మీకు కావాలంటే... ఎందుకంటే మనము భౌతిక ఆనందాన్ని వదలి వేయలేము. మనము ఎప్పటి నుండో అలవాటు పడ్డాము, జన్మ జన్మలుగా కేవలము ఇంద్రియ తృప్తి కొరకు ఈ ఆలోచనను విడిచిపెట్టడం అంత సులభం కాదు. కావున మీరు ఇంద్రియ తృప్తి చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ, మీరు కృష్ణ చైతన్యమును తీసుకోవలెను. లేకపోతే ప్రయత్నించవద్దు. ఉదాహరణకు దేవతల వలె. వారు ఇంద్రియ తృప్తి కోసం అన్ని సౌకర్యాలను పొందారు. ఇంద్రియ తృప్తి అంటే అర్థం udara-upastha-jihvā ( NOI 1) జిహ్వ, ఈ నాలుక, బొడ్డు మరియు నాళం. ఇవి ప్రధాన ఇంద్రియ తృప్తి మూలాలు. చాలా రుచికరమైన వంటకాలు, వీలైనంత కడుపులో నింపడము, ఆపై మైథున సుఖమును ఆనందించడము. ఇది భౌతికము. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ విషయాలు లేవు. భౌతిక ప్రపంచంలో ఈ విషయాలు చాలా ప్రముఖమైనవి.

కాబట్టి ప్రహ్లాద మహారాజు ఆయన స్నేహితులను హెచ్చరిస్తాడు, ఈ ఇంద్రియ తృప్తికి మనము బానిసలైతే, అప్పుడు vimocituṁ kāma-dṛśāṁ vihāra-krīḍā-mṛgo yan-nigaḍo visargaḥ. ( SB 7.6.17-18) Nigaḍa, నిగడ అనగా వేరు, భౌతికము శరీరం ఆమోదించడానికి మూల కారణం. ఈ విషయాలు ఇంద్రియ తృప్తి. Tato vidūrāt: సుదూర ప్రదేశం నుండి. Tato vidūrāt parihṛtya daityā. ( SB 7.6.17-18) నా ప్రియ మిత్రులారా, మీరు రాక్షస కుటుంబములో జన్మించినప్పటికీ, నేను కూడా జన్మించాను - ఆయన తండ్రి కూడా రాక్షసుడు. Daityeṣu saṅgaṁ viṣayātmakeṣu: "వారి యొక్క వదిలేయండి..." Asat-saṅga-tyāga ei vaiṣṇava ācāra ( CC Madhya 22.87) అదే భోధన. చైతన్య మహా ప్రభు కూడా చెప్పారు. కాబట్టి ఎవరు వైష్ణవుడు? వైష్ణవుడు, ఆయన వెంటనే వివరించారు, ఆ వైష్ణవుడు, వైష్ణవుని యొక్క కర్తవ్యము ఏమిటి? ఎవరో భక్తుడు చైతన్య మహా ప్రభువుని అడిగారు, "అయ్యా, ఒక వైష్ణవుని యొక్క కర్తవ్యము ఏమిటి?" వెంటనే ఆయన రెండు పంక్తులలో, asat-saṅga-tyāga ei vaiṣṇava ācāra: భౌతిక వ్యక్తుల సాంగత్యమును వదలివేయాలి. తరువాత ప్రశ్న ఏమిటంటే, "భౌతిక వ్యక్తులు ఎవరు?" Asat eka 'strī-saṅgī: స్త్రీతో సంబంధము ఉన్న వ్యక్తి, అతడు అసత్. kṛṣṇa-bhakta āra, " ఒకరు కృష్ణ భక్తులు కాకపోతే."

కాబట్టి మనం విడిచిపెట్టాలి. కాబట్టి క్రమబద్ధ సూత్రం ఉంది. కనీసం, ఏ అక్రమ లైంగికత వద్దు. పెళ్లి చేసుకోండి, పెద్ద మనిషి వలె జీవించండి బాధ్యత తీసుకోండి, అప్పుడు క్రమంగా మీరు ఈ మైథున సుఖము యొక్క కోరికను వదలి వేస్తారు. మనము ఈ మైథున సుఖము యొక్క కోరికను విడిచిపెట్టకపోతే, ప్రేరేపించ బడకుండా, భౌతిక జన్మ పునరావృత్తం ఆపే అవకాశం లేదు - జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి. అది సాధ్యం కాదు. అందువల్ల ప్రహ్లాద మహా రాజు సలహా ఇస్తున్నారు, daityeṣu saṅgaṁ viṣayātmakeṣu: "సాంగత్యమును తీసుకోకండి..." Asat-saṅga, అదే విషయము, చైతన్య మహా ప్రభు... Asat-saṅga-tyāga ei vaiṣṇava ācāra. ఇది వైష్ణవుని యొక్క కర్తవ్యము. అసత్ సాంగత్యము ఉన్నవారి యొక్క సాంగత్యమును ఏ అవకాశమును తీసుకోవద్దు, భౌతిక ఆసక్తి కలిగిన వారి. ఇది చాలా కష్టమైన సాంగత్యము అప్పుడు అది సాధ్యము, upeta nārāyaṇam ādi-devaṁ sa mukta-saṅgair iṣito 'pavargaḥ ( SB 7.6.17-18) అందువలన సాంగత్యము చాలా ..., sajjati siddhāśaye. కృష్ణ చైతన్యములో, భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉన్నవారు, వారితో సాంగత్యమును చేయండి.

అందువల్ల భక్తుల సాంగత్యమును ఏర్పాటు చేయడము కొరకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వడానికి వివిధ కేంద్రాలను తెరుస్తున్నాం. వీలైనంతవరకూ మనము ఆశ్రయం ఇస్తున్నాము, మనము ప్రసాదం ఇస్తున్నాము, మనము ఉపదేశము ఇస్తున్నాము, మనము కృష్ణుడిని పూజించే అవకాశాన్ని ఇస్తున్నాము. ఎందుకు? ఎందుకంటే ప్రజల నారాయణుని సాంగత్యము యొక్క ప్రయోజనమును తీసుకుంటారు. Nārāyaṇam ādi-devam, వారు నారాయణుని సాంగత్యమును తీసుకుంటారు. నారాయణ మరియు నారాయణుని యొక్క భక్తియుక్త సేవలో అమలు చేయబడిన ఏదైనా - నారాయణ, కృష్ణ, విష్ణు, అదే వర్గం... Nārāyaṇa paro 'vyaktyāt. నారాయణ అంటే ఎవరైతే..., ఎవరి పరిస్థితి ఆధ్యాత్మికము, నారాయణ. అందువల్ల మీరు నారాయణునితో సాంగత్యములోనికి వచ్చినప్పుడు, లక్ష్మీ అక్కడ ఉంటుంది, అక్కడ అదృష్ట దేవత అక్కడ ఉంటుంది. మనము దరిద్ర-నారాయణుడిని పూజించటం లేదు, తయారు చేయడము లేదు. లేదు