TE/Prabhupada 0912 - బుద్ధిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, లోపల మరియు వెలుపల భగవంతుడు ఉన్నాడు అని చూడగలరు

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730420 - Lecture SB 01.08.28 - Los Angeles


బుద్ధిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, వారు లోపల మరియు వెలుపల భగవంతుడు ఉన్నాడు అని చూడగలరు కాబట్టి, samo 'haṁ sarva-bhūteṣu ( BG 9.29) ఆయన అందరికీ సమానం. మీ సామర్థ్యానికి అనుగుణంగా ఆయనను అర్థం చేసుకోవడము అనేది ఇప్పుడు మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి కుంతీ కూడా ఈ శ్లోకములో ఇదే విషయమును చెప్తుంది : samaṁ carantaṁ sarvatra ( SB 1.8.28) samaṁ carantaṁ.carantaṁ అంటే కదులుతుంది. ఆయన ప్రతిచోటకు, లోపలకు, బయటకు వెళ్తాడు, కేవలం మన కళ్ళను ఆయనను చూడడానికి స్పష్టంగా ఉంచుకోవలసి ఉంటుంది. అది భక్తి యుక్త సేవ, మన ఇంద్రియాలను పవిత్రము చేసుకోవడానికి , భగవంతుని కనుగొనడానికి. భగవంతుడు ప్రతిచోటా ఉన్నాడు. అంతర్ బహిః. అంతః అంటే లోపల బహిః అంటే వెలుపల అర్థం. తక్కువ తెలివిగల వారు, వారు కేవలం భగవంతుని లోపల కనుగొనేందుకు ప్రయత్నిస్తారు, ఉన్నతమైన తెలివి గల వారు, వారు లోపల మరియు వెలుపల చూడగలరు. " ఇది తేడా.

ధ్యానం అనేది తక్కువ బుద్ధి గల వ్యక్తుల తరగతి కోసం ఉద్దేశించబడింది. ధ్యానం అనగా మీరు ఇంద్రియాలను నియంత్రించవలసి వుంటుంది. యోగా అభ్యాసం అంటే ఇంద్రియ -సంయమ. మన ఇంద్రియాలు విశ్రాంతి లేకుండా ఉన్నాయి. యోగాభ్యాసం ద్వారా, నేను చెప్పేది, వివిధ రకాల అభ్యాసాలు అభ్యసించడం ద్వారా, కాబట్టి మనస్సు నియంత్రించబడుతుంది, ఇంద్రియాలు నియంత్రించబడతాయి. అప్పుడు మనము విష్ణువు రూపము మీద మన హృదయంతో దృష్టిని కేంద్రీకరించవచ్చు. అది యోగా పద్ధతి. లేదా శరీర భావనలో పూర్తిగా మునిగి ఉన్న వారు, వారికి యోగ పద్ధతి సిఫార్సు చేయబడినది, శరీర వ్యాయామం సాధన చేయడము, మరియు హృదయము లోపల భగవంతుని కనుగొనుటకు. కానీ భక్తులకు, భక్తులు అయిన వారికి, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారు, వారు తమ ఇంద్రియాలను ప్రత్యేకంగా నియంత్రించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భక్తియుక్త సేవలో నిమగ్నమవ్వాలంటే ఇంద్రియాలను నియంత్రించాలి.

ఉదాహరణకు మీరు అర్చామూర్తిని పూజించాలి అని అనుకుందాము, గది శుభ్రపర్చడము, అర్చామూర్తికి అలంకరణ చేయడము, అర్చామూర్తికి ఆహార పదార్థాలను తయారు చేయడము, చక్కగా ప్రతిదీ...కాబట్టి మీ ఇంద్రియాలు ఇప్పటికే వినియోగించబడి ఉన్నాయి. మీ ఇంద్రియాలు మళ్లించ బడే అవకాశం ఎక్కడ ఉంది? ఇంద్రియాలు ఇప్పటికే నియంత్రించబడినవి. ఎందుకంటే నా ఇంద్రియాలు, hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate ( CC Madhya 19.170) భక్తి అంటే కేవలము ఇంద్రియాలను ఇంద్రియాల గురువు యొక్క సేవలో నిమగ్నం చేయడము మాత్రమే అని అర్థం. హృషీకేశ అర్థం ఇంద్రియాల గురువు, హృషీక అంటే అర్థం ఇంద్రియాలు. కాబట్టి ఇప్పుడు మన ఇంద్రియాలను ఇంద్రియ తృప్తి కోసము నిమగ్నము చేస్తున్నాము. Sarvopādhi, upādhi yuktaḥ. నేను ఈ శరీరం. నేను నా ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవాలి. ఇది జీవితం యొక్క కలుషితమైన దశ. కానీ నేను ఈ శరీరం కాదు అని అవగాహనకు వచ్చినప్పుడు, నేను ఆత్మ, భగవంతునిలో భాగం, కావున నా ఇంద్రియాలు, ఆధ్యాత్మిక ఇంద్రియాలను, భగవంతుని సేవలో నిమగ్నము చేయాలి అది కావలసినది.

అది ముక్తి. ముక్తి అంటే: hitvā anyathā-rūpam. మనము నియంత్రించ బడినప్పుడు, మనము మన వాస్తవ స్వరూప స్థానమును వదిలివేసాము. మన వాస్తవ స్వరూప స్థితి, చైతన్య మహా ప్రభు చెప్పినట్లుగా: jīvera svarūpa haya nitya-kṛṣṇa-dāsa ( CC Madhya 20.108-109) మన వాస్తవ స్వరూప స్థానము, మనము కృష్ణుని యొక్క శాశ్వత సేవకులము. కాబట్టి భగవంతుని సేవలో మనము నిమగ్నమైన వెంటనే, వెంటనే మనము విముక్తి పొందుతాము. తక్షణమే. ఒక పద్ధతి ద్వారా వెళ్ళే ప్రశ్నే లేదు. ఈ పధ్ధతి మాత్రమే, తనను తాను నిమగ్నం చేసుకోవటము, భగవంతుని యొక్క సేవలో ఒకరి ఇంద్రియాలను నిమగ్నము చేయటము, అంటే ఆయన విముక్తి పొందుతాడు