TE/Prabhupada 0069 - నేను మరణించుట లేదు

Revision as of 09:48, 11 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0069 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Conversation Pieces -- May 27, 1977, Vrndavana

కీర్తనానంద: మీరు బాగా లేకుంటే మేము సంతోషంగా ఉండలేము.

ప్రభుపాద: నేను ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యముతో వుంటాను.

కీర్తనానంద: మీ వృద్ధాప్యము ఎందుకు మాకు ఇవ్వకూడదు?

ప్రభుపాద: నేను అన్ని విషయాలు చక్కగా జరగటము చూసినప్పుడు, నేను సంతోషంగా వుంటాను. ఈ దేహంతో పని ఏమిటి? శరీరము శరీరమే. మనము శరీరమే కాదు.

కీర్తనానంద: తన తండ్రికి పురుదాసుడు తన యవ్వనము ఇచ్చినాడు కదా

ప్రభుపాద: అవును.

రామేశ్వర: యాయతి.యాయతి రాజు తన వృద్ధాప్యాన్ని వర్తకం చేశాడు.

కీర్తనానంద: తన కుమారుడుతో. మీరుకూడా దాన్ని చెయ్యవచ్చు.

ప్రభుపాద: (నవ్వుతూ) ఎవరు చేశారు?

రామేశ్వర: యయతి రాజు.

ప్రభుపాద: అవును యయాతి రాజు. లేదు, ఎందుకు? మీరు నా శరీరము కాబట్టి మీరు నివసించoడి. ఏమి తేడా లేదు. అది ఎట్లాగంటే నేను పని చేస్తున్నాను , నా గురు మహారాజ భక్తిసిద్ధాంతం సరస్వతి ఇక్కడ ఉన్నారు భౌతికంగా అయిన ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ప్రతి చర్యలో అయిన ఉన్నారు. వాస్తవానికి నేను వ్రాసాను అనుకుంటున్నాను.

తామాలా కృష్ణ: అవును, ఇది భాగావతం లో వున్నది, "ఎవరైతే ఆయనతో నివసిస్తారో వారు శాశ్వతముగా వుంటారు". ఆయిన మాటలను జ్ఞాపకముంచుకొనువాడు శాశ్వతముగా వుంటాడు.

ప్రభుపాద: కావున నేను మరణించడములేదు.

కీర్తనానంద: "ఎవరైతే గణనీయమైన కృషి చేస్తారో వారు ఎప్పటికీ జీవిస్తారు అయిన చనిపోరు. మా ఆచరణాత్మకమైన జీవితంలో కూడా ... వాస్తవానికి, ఇది బౌతికము. కర్మ-ఫలము. తన కర్మ ప్రకారం మరొక శరీరాన్ని అంగీకరించాలి. కానీ భక్తులకు ఇది వర్తించదు. అతను కృష్ణుడికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ శరీరాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి కర్మ ఫలము ఉండదు.