TE/Prabhupada 0060 - జీవితము పదార్థము నుండి రాదు
Room Conversation with Svarupa Damodara -- February 28, 1975, Atlanta
ప్రభుపాద: జీవి వీర్యంలో వుంటాడు మరియు అది స్త్రీ, గర్భాశయం లో ప్రవేశపెట్టినప్పుడు శరీరం అభివృద్ధి చెందుతుంది. ఇది జీవితం యొక్క ప్రారంభం. ఇది అనుసరణీయం. మరియు ఇ జీవితము భగవంతునిలో భాగము కాబట్టి దేవుడు ప్రారంభము. Janmādy asya yataḥ (SB 1.1.1). Athāto brahma jijñāsā. అందువలన, మనము ఈ పతనమైన ప్రపంచంలో ఇ సిద్ధాంతమును రుజువు చేయవలెను అంతేకాకుండా, ఎందుకు వారు జీవితమును పదార్థము నుండి సృష్టించలేరు? శాస్త్రవేత్తలు వాదనలకు విలువ ఏమిటి? వారు అలా ఎందుకు చేయలేకపోతున్నారు. జీవితం పదార్ధము నుండి పుడుతుంది అని రుజువు ఎక్కడ ఉంది? మీరు తయారు చేయండి.
స్వరూప దామోదర: నిరుపించడుము అన్వేషనలో వున్నారు (నవ్వులు)
ప్రభుపాద: ఏమిటి? ఇది అర్ధంలేనిది. హమ్బగ్. జీవితం, జీవితం నుండి వస్తోంది, సాక్ష్యం వున్నది, చాలా రుజువులు వున్నాయి ఒక వ్యక్తి, జంతు, వృక్షము అన్ని జీవితము నుండి వస్తున్నయి. ఇప్పటివరకు, ఎవరూ ఒక రాయి నుండి ఒక వ్యక్తి నుండి జన్మించినట్లు చూడలేదు ఎవరూ చూడలేరు. కొన్నిసార్లు అదిvṛścika-taṇdūla-nyāya అని అంటారు. మీకు తెలుసా? vṛścika-taṇdūla-nyāya. Vṛścikaఅంటే తేలు taṇdūla అంటే వరి అని అర్ధము కొన్నిసార్లు మనము బియ్యం కుప్ప లను చూస్తాము, తేలు వస్తుంది కానీ బియ్యం తేలుకు జన్మనివ్వలేదు. మీరు మీ దేశంలో చూడలేదా? మేము అది చూసాము. బియ్యం, బియ్యం కుప్పలు నుండి, ఒక తేలు, ఒక చిన్న తేలు వస్తుంది. నిజానికి, తేలు తల్లిదండ్రులు వారి గుడ్లును బియ్యం లో పెట్టిన తరువాత, అవి పులియబడినప్పుడు తేలు బయటకు వస్తుంది, బియ్యం కుప్పలు నుండి తేలు రాదు అందుకని దానిని vṛścika-taṇdūla-nyāya అని అంటారు. Vṛścika అంటే తేలు taṇdūla అంటే బియ్యం కాబట్టి "జీవిత విషయం నుండి వస్తున్నది అన్నది " vṛścika-taṇdūla-nyāya వంటిది జీవితము పదార్ధం నుండి ఉత్పత్తి సాధ్యం కాదు. అంతే కాకుండా ... ప్రాణము ఆత్మ వున్నప్పుడు, శరీరం పెరుగుతుంది, శరీరము పెరుగుతుంది లేదా మార్పులుచెందుతుంది, మీరు చెప్పినట్లుగా. కానీ, పిల్లవాడు మరణించినా లేదా చనిపోయిన తరువాత బయటకు వస్తే, శరీరం పెరగదు. మరియు భౌతిక పదార్థం ప్రాణము ఉన్నపుడే పెరుగుతుంది