TE/Prabhupada 0063 - నేను గొప్ప మృదంగము వాయించే వాడిని
Arrival Lecture -- Dallas, March 3, 1975
నాకు ఇక్కడ వాతావరణం చూడటానికి చాలా సంతోషంగా ఉన్నాను. విద్య అంటే కృష్ణ చైతన్యము అని అర్థం. అది విద్య. మనము కేవలము ఆ "కృష్ణుడే దేవాది దేవుడు అని అర్థము చేసుకుoటే. అయిన గొప్ప వాడు,మరియు మనము అయిన సేవకులము. అందువల్ల కృష్ణుడికి సేవ చేయడం మా బాధ్యత. " ఈ రెండు పంక్తులు మనము అర్ధము చేసుకుంటే, అప్పుడు మన జీవితం పరిపూర్ణముగా ఉంటుంది. మనము కేవలం కృష్ణుడుని పూజించడము ఆయనను సంతృప్తి ఎలా పరచాలో నేర్చుకుంటే ఎలా బాగా అలంకరించాలి ఆయినకు మంచి ఆహారం ఎలా ఇవ్వలి దుస్తులు ఆభరణాలు మరియు పువ్వులతో, ఎలా ఆయనను అలంకరించాలి ఎలా అయినాను గౌరవముతో నమస్కరిoచాలి అయిన పేరును ఎలా జపము చెయ్యాలి ఈ విధంగా, మనము కేవలం ఇలా అనుకుంటే, ఇ రోజులలో నేర్పబడుతున్న ఏ బౌతిక విద్య లేకుండా, మనము విశ్వములో ఒక పరిపూర్ణ వ్యక్తి అవుతాము. ఇది కృష్ణ చైతన్యము. ఈ ABCD విద్య పొందుట దీనికి అవసరం లేదు. కేవలం చైతన్యములో మార్పు అవసరం. కాబట్టి ఈ పిల్లలు చిన్న వయసులోనే ... నుండి ఇ విద్యాభ్యాసం నేర్చుకుంటే మాకు మా తల్లిదండ్రుల శిక్షణ ద్వార ఈ అవకాశం వచ్చింది.
నా తండ్రి ఇంటిని సందర్శించండానికి అనేక మంది సాధువులు వచ్చేవారు. నా తండ్రి వైష్ణవుడు.. నా తండ్రి వైష్ణవులు మరియు నా తండ్రి నన్ను వైస్ష్ణవుడు కావాలని కోరుకున్నాడు. ప్రతిసారీ ఒక పవిత్ర వ్యక్తి వచ్చినప్పుడు, అతను అడుగుతాడు., దయచేసి దీవించoడి "నా కుమారుడు రాధారాణి యొక్క సేవకుడు కావలి అని" ఆది తన ప్రార్థన. అతను వేరొక్క దాని కోసం ప్రార్థించలేదు. మరియు అయిన నాకు మృదంగము వాయించడము బోధించారు. నా తల్లి వ్యతిరేకంగా ఉంది. నాకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు ఒకరు మృదంగ వాయించుటకు మరొకరు నాకు ABCD నేర్పిoచుటకు ఒక గురువు కోసం వేచివుంటే మరియు మరొక గురువు నాకు మృదంగ ఎలా వాయించాలో నేర్పించారు. నా తల్లి, కోపంగా ఈ అర్ధంలేని పని ఏమిటి మీరు మృదంగ ఎందుకు నేర్పేతున్నారు. అతను మృదంగ నేర్చుకొని అతను ఏమి చేస్తాడు? కానీ బహుశా నా తండ్రి నన్ను భవిష్యత్తులో ఒక గొప్ప మృదంగ వాయిద్యకారుడు కావాలని కోరుకున్నారు (నవ్వులు) అందువలన నా తండ్రికి నేను చాలా రుణపడి ఉన్నాను, మరియు నేను నా పుస్తకము, కృష్ణుని పుస్తకానికి ఆయినకు అంకితం చేసాను. వారు కోరుకున్నారు. వారు నన్ను భాగవత, శ్రీమద్-భాగవతము ప్రచారకుడిగ వుండాలని కోరుకున్నారు మరియు మృదంగ వాయిద్యకారుడిగా మరియు రాధారాణి సేవకుడిగా.
కాబట్టి ప్రతి తల్లితండ్రులు ఆ విధంగా ఆలోచించాలి; ఇది శ్రీమద్-భాగావతం లో వివరించబడినది, లేకపోతే తండ్రి మరియు తల్లిగా ఉండకూడదు. ఇది శాస్త్రములో నియమము. ఇది శ్రీమద్-భాగావతం నియమము, ఐదవ స్కందములో చెప్పబడినది pitā na sa syāj jananī na sa syād gurur na sa syāt sva-jano na sa syāt. సారంసము ఏమిఅనగా na mocayed yaḥ samupeta-mṛtyum. ఒకవేళ తన శిష్యుని రక్షించలేక పోతే మరణము నుండి రాబోవు ప్రమాదం , అతను ఒక గురువు కాకూడదు. అతను అలా చేయలేకుంటే అతను తండ్రి లేదా తల్లి కాకూడదు. ఈ విధంగా, స్నేహితుడు,బంధువులు, తండ్రి, అవ్వకుడదు మరణం బారి నుండి ఎలా కాపాడుకోవాలని తన వారికీ బోధించలేక పోతే. ప్రపంచం అంతటా ఇ విద్య కావాలి సాధారణ విషయం ఏమిటంటే జన్మ, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధి ఈ కలవరముల నుండి కేవలం కృష్ణ చైతన్యముతో మనము ఈ కలవరములను నివారించవచ్చు