TE/Prabhupada 0086 - ఈ అసమానతలు ఎందుకు వున్నాయి

Revision as of 15:28, 13 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0086 - in all Languages Category:TE-Quotes - 1970 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

Sri Isopanisad, Mantra 9-10 -- Los Angeles, May 14, 1970

మనము వివిధ వ్యక్తులను ఎందుకు చూస్తూన్నాము? ఇది పిత్త, చీము, మరియు గాలి యొక్క కలయిక అయితే, అవి ఎందుకు ఒకే రకముగా లేవు? వారు ఈ జ్ఞానము ఎందుకు పెంచుకోరు? ఈ అసమానతలు ఎందుకు ఉన్నాయి? ఒక వ్యక్తి లక్షాధికారిగా పుట్టినాడు మరొక వ్యక్తి అతను రోజుకు రెండుసార్లు పూర్తిగా భోజనం చేయడానికి ఉండదు అతను పోరాడుతున్నప్పటికి ఎందుకు ఈ వివక్ష? ఎందుకు అలాంటి అనుకూలమైన పరిస్థితి పెడతారు ఒక్కరికి? మరొక్కరికి ఎందుకు అనుకూలమైన పరిస్థితి లేదు? కాబట్టి కర్మ సిధ్ధాంతము వున్నది,వ్యక్తిత్వం ఉంది.


ఇది పరిజ్ఞానం. అందువలన Īśopaniṣad చెప్పుతుంది anyad evāhur vidyayā anyad āhur avidyayā. అజ్ఞాముతో వున్నా వారు వేరొక రకమమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు విజ్ఞానంలో వున్నవారు జ్ఞానాన్ని భిన్నంగా అభివృద్ధి చేస్తుకుంటున్నారు. సాధారణ ప్రజలకు మా కార్యకలాపాలు, కృష్ణ చైతన్యము నచ్చవు. వారు ఆశ్చర్యపోతున్నారు. గర్గాముని నిన్న సాయంత్రం చెపుతున్నాడు ప్రజలు అడుగు తున్నారు మీకు అంత ధనము ఎలా వస్తుంది మీరు చాలా కార్లు మరియు పెద్ద చర్చి ఆస్తిని కొనుగోలు చేస్తున్నారు . మరియు రోజువారీ యాభై, అరవై మందిని పోషిస్తు ఆనందముగా వుంటున్నారు. ఇదేమిటి? కాబట్టి వారు ఆశ్చర్యపోతున్నారు.మనము ఆశ్చర్యపోతున్నాము. ఈ తెలివితక్కువ వారు ఎందుకు అంత కష్టపడుతున్నారు కేవలము పొట్ట నింపుకోవటానికి భగవద్గీత చెప్పుతుంది yā niśā sarva-bhūtānāṁ tasyāṁ jāgrati saṁyamī. మనము ప్రజలు నిద్ర పోవటము చూస్తున్నాము మరియు వారు మనము మన సమయం వృధా చేస్తున్నామని చూస్తున్నారు. ఈ అభిప్రాయములు వ్యతిరేకముగా ఉన్నాయి. ఎందుకు? వారి ఆలోచన విధానము, చేయు పనులు వేరుగా వున్నాయి. మన ఆలోచన విధానము చేసే పనులు వేరుగా వున్నాయి ఒక తెలివైన వ్యక్తి ద్వారా నిర్ణయించబడుతుంది వీరిలో నిజానికి ఎవరి పని సరైనది.


ఈ విషయాలు చాలా చక్కగా వేద సాహిత్యంలో చర్చించబడినవి ఈ Īśopaniṣad వలె మరొక ఉపనిషద్, గర్గఉపనిషద్ ఉంది. భార్యాభర్తల మధ్య చర్చ ఉంది,వారు బాగా చదువుకున్నారు భర్త భార్యకు బోధిస్తున్నాడు Etad viditvā yaḥ prayāti sa eva brāhmaṇa gargi. Etad aviditvā yaḥ prayāti sa eva kṛpanā. విజ్ఞానం యొక్క నిజమైన సంస్కృతి, ఎవరైతే అందరూ జన్మిస్తారు మరియు ప్రతి ఒక్కరూ చనిపోతారు దాని గురించి అభిప్రాయ భేదము లేదు. మేము చనిపోతాము మరియు వారు చనిపోతారు. మీరు పుట్టుక, మరణము, వృద్ధాప్యం, వ్యాధి గురించి ఆలోచిస్తున్నారు అని వారు చెప్పగలరు. మీరు కృష్ణ చైతన్యమును పెంపొందిన్చుకుంటున్నారు కనుక మీరు చెప్పాలను కొంటున్నది ప్రకృతి నాలుగు విధాలుగా చేస్తున్న దాడి నుంచి మీరు విముక్తులు అవుతారా? ఇది వాస్తవం కాదు. నిజానికి,గర్గ ఉపనిషద్ చెప్పుతుంది, etad viditvā yaḥ prayāti. అతడు ఏమిటి అని తెలుసుకోన్న తర్వాత ఈ శరీరం వదిలేసిన వ్యక్తి, అతను ఒక బ్రాహ్మనుడు.. బ్రాహ్మణుడు. మేము మీకు యజ్ఞోపవీతాన్ని అందిస్తున్నాము. ఎందుకు? మీరు జీవితం యొక్క రహస్యమును తెలుసుకొవడము కొరకు ప్రయత్నించండి. అది బ్రహ్మానుడు అంటే. మనము ఈ శ్లోకములో చదివాము,Vijānataḥ విషయములను యధాతదముగా తెలుసుకొని శరీరమును వదిలినవాడు బ్రహ్మనుడు