TE/Prabhupada 0174 - ప్రతి జీవి భగవంతునికి బిడ్డ
Lecture on SB 1.8.26 -- Los Angeles, April 18, 1973
ప్రతి జీవి దేవుడి కుమారుడు. దేవుడు సర్వోన్నతమైన తండ్రి. కృష్ణుడు చెప్తాడు: ahaṁ bīja-pradaḥ pitā. నేను నివసిస్తున్న జీవులు అందరికి బీజ ప్రదాత అయిన తండ్రిని. Sarva-yoniṣu kaunteya (BG 14.4).. "ఏ రూపంలోనైనా వారు జీవిస్తున్న, వారు అందరు జీవులు. వారు నా కుమారులు." నిజానికి ఇది వాస్తవము. మనమoదరము జీవులము, మనము దేవుడు కుమారులము. కానీ మనము మర్చిపోయాము. అందువలన మనము కొట్టుకుoటున్నాము. ఒక మంచి కుటుంబాములో వలె , ఎవరికైనా తెలిస్తే: "తండ్రి మాకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు, మనము సోదరులము, మనం ఎందుకు కొట్టుకోవాలి?" అదేవిధంగా మనము దేవుడి చేతన్యవంతులము అయితే, మనము కృష్ణ చైతన్యవంతులమైతే, ఈ కోట్లాడుకోవడము ముగుస్తుంది. నేను అమెరికన్ని, నేను భారతీయుడిని, నేను రష్యన్ని, నేను చైనీస్వాడిని. ఈ అన్ని అర్ధంలేని విషయాలు అన్ని ముగుస్తాయి. కృష్ణ చైతన్య ఉద్యమం చాలా మంచిది. ప్రజలు కృష్ణ చైతన్య వంతులుగా మారిన వెంటనే, ఈ కొట్లాడుకోవడము, ఈ రాజకీయ కొట్లాడుకోవడము, జాతీయ కొట్లాడుకోవడము, వెంటనే ముగుస్తాయి. ఎందుకంటే వారు వాస్తవమైన చైతన్యముకు చేరుకున్నారు. ప్రతిదీ దేవుడికి చెందినది అని. పిల్లలవలె, తండ్రి నుండి ప్రయోజనాలను పొందటానికి కుటుంబంలోని పిల్లలకు హక్కు ఉన్నది, అదేవిధంగా ప్రతి ఒక్కరూ దేవుడి ఆoశలు , ప్రతి ఒక్కరూ దేవుడి బిడ్డ అయితే, అప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి ఆస్తిని ఉపయోగించుకునే హక్కు ఉంది. ఆ హక్కు ... ఆ హక్కు కాదు, హక్కు మానవునికి చెందుతుంది భగవద్గీత ప్రకారం, ఈ హక్కు అన్ని జీవులకు చెందుతుంది. అయిన జీవా లేదా జంతువా లేదా చెట్లా, లేదా పక్షులా లేదా మృగమా లేదా పురుగులా అని ఆలోచించవలసిన అవసరము లేదు. ఇది కృష్ణ చైతన్యము. కేవలము నా సోదరుడు మంచి వాడు నేను మంచి వాడిని. మీగత వారందరూ చెడ్డ వారు. అని మనము భావించడం లేదు, ఈ రకమైన చైతన్యమును మనము ద్వేషిస్తాము, మనము తరిమేస్తాము మనము ఆలోచిస్తూన్నాము: paṇḍitāḥ sama-darśinaḥ (BG 5.18). భగవద్గీతలో మనము చూస్తాము.
- vidyā-vinaya-sampanne
- brāhmaṇe gavi hastini
- śuni caiva śva-pāke ca
- paṇḍitāḥ sama-darśinaḥ
- (BG 5.18)
పండితులు ఎవరైనా, జ్ఞానము కలిగిన వ్యక్తి, అయిన ప్రతి జీవిని సమానముగా చూస్తాడు. అందుచేత వైష్ణవుడు చాలా కరుణతో ఉంటాడు. Lokānāṁ hita-kāriṇau. వాస్తవానికి వారు మానవులకు ప్రయోజనకరమైన పని చేయగలరు. వారు ఈ జీవులు అందరిని, వారు దేవుడి ఆoశలుగా భావిస్తున్నారు ఎదో ఒక విధముగా, వారు ఈ భౌతిక ప్రపంచములోకి వచ్చారు, , వివిధ కర్మల ప్రకారము, వారు వివిధ రకాల శరీరాలను తీసుకున్నారు. పండితులు జ్ఞానము ఉన్నవారు, , వారికి ఎటువంటి వివక్ష కలిగి లేరు: ఇది జంతువు, దీనిని కబేళాకు పంపించాలి, ఈ మనిషి, అయిన దానిని తిoటాడు. కాదు వాస్తవానికి కృష్ణ చైతన్య వ్యక్తి, అయిన అందరికీ చాలా దయ కలిగి ఉంటాడు. జంతువులను ఎందుకు వధించాలి? అందువలన మన తత్వము మాంసం తినకూడదు. మాంసం తినకూడదు. మీరు చేయకూడదు. వారు మనము చెప్పేది వినరు. ", ఈ అర్ధంలేనిది ఏమిటి? ఇది మన ఆహారము, నేను ఎందుకు తినకూడదు?" ఎందుకంటే edhamāna-madaḥ (SB 1.8.26). అయిన మత్తులో ఉన్న దుష్టుడు. అయిన వాస్తవమును వినడు.