TE/Prabhupada 0196 - కేవలము ఆధ్యాత్మిక విషయాల కోసము ఆశపడండి

Revision as of 15:16, 23 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0196 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.58-59 -- New York, April 27, 1966

మనము ఆధ్యాత్మిక జీవితాము యొక్క అందాన్ని చూడాలంటే మనము ఆ విషయమును నేర్చుకోవాలి. అప్పుడు, సహజంగా, మనము భౌతిక కర్మలు నుండి దూరంగా ఉంటాము ఒక పిల్లవాడు, ఒక అబ్బాయి లాగా. అతడు రోజంతా అల్లరి-చేస్తూ అడుకుంటూ ఉంటాడు , కానీ అయినకి మంచి పని ఇచ్చినట్లయితే విద్యా శాఖ, కిండర్ గార్టెన్ పద్ధతి లేదా ఈ పద్ధతి లేదా ఆ పద్ధతి ద్వారా చాలా పరికరాలు ఇప్పుడు ఉన్నాయి. కానీ అయిన నిమగ్నమై ఉంటే, A లాగా ఉంది, B లాగా ఉంది అయిన అదే సమయంలో ABC తెలుసుకుంటాడు, అదే సమయంలో తన కొంటె కార్యక్రమాల నుండి దూరంగా ఉంటాడు. అదేవిధంగా, ఆధ్యాత్మిక జీవితములో కుడా కిండర్ గార్టెన్ పద్ధతి విషయాలు ఉన్నాయి, ఆ ఆధ్యాత్మిక పద్దతులను మనము పాటిస్తే, అప్పుడు మాత్రమే ఈ భౌతిక కర్మలను నిలిపివేయడం సాధ్యమవుతుంది. పనులు ఆపివేయబడవు. పనులు ఆపివేయబడవు. కేవలం అదే ఉదాహరణ, అర్జునుడు ... అయితే, భగవద్గీత వినక ముందు, అయిన పోరాటము చేయడానికి ఇష్టపడలేదు. కానీ భగవద్గీత విన్న తరువాత, అయిన మరింత చురుకుగా వ్యవహరించాడు, కానీ ఆధ్యాత్మికంగా చురుకైనవాడు అయ్యాడు ఆధ్యాత్మిక జీవితం, అంటే, మనము పనులు చేయము అని కాదు. కృత్రిమంగా, మనము కూర్చుని ఉంటే, ", ఇకపై నేను ఏదైనా బౌతికము చేయాను. నేను ధ్యానం చేస్తాను, ", మీరు ఏమి ధ్యానం చేస్తారు? మీ ధ్యానం కూడా విశ్వామిత్ర ముని వలె క్షణాల్లో ముగిసిపోతుంది, అయిన తన ధ్యానాన్ని కొనసాగించలేకపోయాడు. మనము ఎల్లప్పుడూ, వంద శాతం, ఆధ్యాత్మిక కర్మల్లో నిమగ్నమవ్వాలి. అది మన జీవితపు కార్యక్రమంగా ఉండాలి. బదులుగా, ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎప్పుడైనా బయటకు రావటానికి సమయము ఉండదు మీకు చాలా పని ఉన్నది. rasa varjam.. ఆ నిమగ్నము మీరు దానిలో కొoత ఆద్యాత్మిక ఆనందాన్ని కనుగొన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది సాధ్యమవుతుంది.


అది సాధ్యమవుతుంది Ādau śraddhā tataḥ sādhu-saṅgaḥ (CC Madhya 23.14-15). ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది, మొదటగా, śraddhā, కొoత విశ్వాసముతో. నా నుండి శ్రవణము చేయడానికి మీరు ఇక్కడకు వచ్చారు. మీకు కొంచెం విశ్వాసము ఉంది. ఇది ప్రారంభం. విశ్వాసము లేకుండా, మీరు ఇక్కడ మీ సమయాన్ని గడపరు. ఎందుకనగా ఇక్కడ సినిమా వేయ లేదు, ఏ రాజకీయ చర్చలు లేవు, ఏమీ లేదు ... మీకు కొన్ని ఆసక్తి లేని విషయము కావచ్చు. ఆసక్తి లేని విషయము. (లోలోపల నవ్వుకొనుచు) అయిప్పటికీ, మీరు వస్తారు. ఎందుకు? మీరు కొంచెం విశ్వాసము కలిగి ఉన్నందువల్ల, ", ఇక్కడ భగవద్గీత ఉంది, మనము విందాము." విశ్వాసము ప్రారంభం. విశ్వాసము లేనివారు ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండలేరు. విశ్వాసము ప్రారంభము. Ādau śraddhā. Śraddhā. ఈ విశ్వాసము, నమ్మకము, అది ఎంత ఎక్కువైతే అంత మీరు పురోగతి సాదిస్తారు ఈ విశ్వాసము పెరగాలి. ప్రారంభము విశ్వాసము కలిగి ఉండటము ఆప్పుడు, మీరు మీ విశ్వాసముని మరింత పెంచుకుంటే, మీరు ఆధ్యాత్మిక మార్గంలో మరింత పురోగతి చెందుతారు. Ādau śraddhā tataḥ sādhu-saṅgaḥ (CC Madhya 23.14-15). మీరు కొంత విశ్వాసము కలిగి ఉంటే, అప్పుడు మీరు ఒక సాధువుని కలుస్తారు సాధువుని లేదా భక్తుడిని, ఎవరైతే, మీకు కొంత ఆధ్యాత్మిక జ్ఞానోదయం కల్పించగలరో. దీనిని సాధు-సంఘ (CC Madhya 22.83) అని పిలుస్తారు. Ādau śraddhā.. ప్రాథమిక సూత్రం śraddhā, తదుపరి దశలో sādhu-saṅga, ఆధ్యాత్మిక సాక్షాత్కారము కలిగిన వ్యక్తుల సాంగత్యము. అయినని సాధువు అని పిలుస్తారు ... Ādau śraddhā tataḥ sādhu-saṅgo 'tha bhajana-kriyā. వాస్తవానికి ఆధ్యాత్మిక సాక్షాత్కారము కలిగిన వ్యక్తుల సాంగత్యము వుంటే ఆధ్యాత్మిక పద్దతులను కొన్నిటిని ఆయన మీకు ఇస్తాడు. దీనిని భజన -క్రియా అని పిలుస్తారు. Ādau śraddhā tataḥ sādhu-saṅgaḥ atha bhajana-kriyā tataḥ anartha-nivṛttiḥ syāt. మీరు ఆధ్యాత్మిక కర్మల్లో ఎక్కువగా నిమగ్నమైతే, మీరు ఎంత నిమగ్నమైతే అంత, మీకు భౌతిక కర్మలు పట్ల ఆసక్తి తగ్గుతుంది. వ్యతిరేకము. మీరు ఆధ్యాత్మిక కర్మల్లో పాల్గొనప్పుడు, మీ భౌతిక కర్మలు తగ్గిపోతాయి. కానీ అది పట్టించుకోండి. భౌతిక కర్మలు ఆధ్యాత్మిక కర్మలు, వ్యత్యాసం ఏమిటంటే మీరు ఒక వైద్యునిగా నిమగ్నమై ఉన్నారని అనుకుందాం. మీరు ఇలా అనుకోవద్దు. "నేను ఆధ్యాత్మికంగా ఉంటే నేను, నా వృత్తిని విడిచిపెట్టాలి." అలా కాదు. అది కాదు. మీరు మీ వృత్తిని ఆధ్యాత్మీకరించాలి. అర్జునుడిలాగే అయిన ఒక యుద్ధ సైనికడు. అయిన ఆధ్యాత్మికముగా మారాడు. అంటే అయిన తన సైనిక కార్యకలాపాన్ని ఆధ్యాత్మికం చేశాడు.


ఇవి పద్ధతులు. కావున ādau śraddhā tataḥ sādhu-saṅgaḥ atha bhajana-kriyā tataḥ anartha-nivṛttiḥ syāt (CC Madhya 23.14-15). అనర్థా అనగా ... అనర్థా అంటే నాకు కష్టాలు సృష్టిస్తుంది. భౌతిక కర్మలు నా కష్టాలను పెంచుతాయి. మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరిస్తే, మీ భౌతిక దుఃఖం క్రమంగా తగ్గిపోతుంది, ఆచరణాత్మకంగా అది సున్నా అవుతుంది. మనం వాస్తవానికి భౌతిక సంబంధం నుండి స్వేచ్ఛను పొందిన్నప్పుడు, మీ వాస్తవమైన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. Athāsakti. మీకు ఆసక్తి కలుగుతుంది మీరు దీనిని వదలలేరు మీ anartha-nivṛtti, మీ భౌతిక కర్మలు పూర్తిగా నిలిపివేయబడినప్పుడు, మీరు వదలలేరు. Athāsakti. Ādau śraddhā tataḥ sādhu-saṅgo 'tha bhajana-kriyā tato 'nartha-nivṛttiḥ syāt tato niṣṭhā (CC Madhya 23.14-15). నిష్టా అంటే మీ విశ్వాసము మరింత స్థిరంగా, స్థిరపడి, స్థిరంగా ఉంటుందని అర్థం. Tato niṣṭhā tato ruciḥ. Ruci. Ruci అంటే ఆధ్యాత్మిక విషయాలను మీరు కోరుకుంటారు మీరు ఆధ్యాత్మిక సందేశాన్ని తప్ప దేనిని వినరు. మీరు ఆధ్యాత్మిక పనులు తప్ప ఏమీ చేయాలని కోరుకోరు. మీరు ఆధ్యాత్మికం కానిది ఏదైనా తినడానికి ఇష్టపడరు. మీ జీవితం మారిపోతుంది. Tato niṣṭhā athāsaktiḥ. తరువాత అనుబంధం, తరువాత భావా. అప్పుడు మీరు అద్యాత్మికముగా, ఆనందము పొందుతారు. అప్పుడు కొoత ఆనందము ఉంటుంది. ఇవి ఆధ్యాత్మిక జీవితం యొక్క అత్యధిక స్థాయిలో ఉన్న వేర్వేరు మెట్లు. Tato bhāvaḥ. Tato bhāvaḥ. Bhāva, that bhāva stage, మీరు నేరుగా దేవాదిదేవుడితో మాట్లాడటానికి సరైన వేదిక.