TE/Prabhupada 0236 - ఒక బ్రాహ్మణ, ఒక సన్యాసి యాచించవచ్చు, కానీ ఒక క్షత్రియుడు కాదు, ఒక వైశ్యుడు కాదు
Lecture on BG 2.4-5 -- London, August 5, 1973
అందువల్ల చైతన్య మహాప్రభు చెప్పినారు, viṣayīra anna khāile malīna haya mana ( CC Antya 6.278) అలాంటి గొప్ప వ్యక్తులు పతనము అయ్యారు. ఎందుకంటే వారు వారి నుండి డబ్బు తీసుకున్నారు, అన్నా. నన్ను ఎవరైనా బాగా భౌతికముగా ఉన్న వ్యక్తి పోషించినట్లయితే, అది నన్ను ప్రభావితం చేస్తుంది. నేను కూడా భౌతిక వ్యక్తిని అవుతాను. నేను కూడా భౌతిక వ్యక్తిని అవుతాను. చైతన్య మహాప్రభు హెచ్చరించారు "ఎవరైతే విషయి, భక్తులు కానీ వారు, మీ మనస్సును అపవిత్రపరచును, వారి నుండి దేనిని అంగీకరించ వద్దు. " ఒక బ్రాహ్మణుడు, ఒక వైష్ణవుడు, వారు నేరుగా డబ్బుని అంగీకరించరు. వారు భిక్షాను అంగీకరిస్తారు. Bhikṣā, bhikṣā మీరు చెయ్యవచ్చు ... ఇక్కడ bhaikṣyam అని చెప్పబడింది. Śreyo bhoktuṁ bhaikṣyam apīha loke ( BG 2.5) మీరు ఎవరీనైనా అడిగినప్పుడు ... అయినప్పటికీ, బాగా భౌతికముగా ఉన్న వ్యక్తి నుండి కూడా భిక్షను కొన్నిసార్లు నిషేధించారు. కానీ భిక్షాను సన్యాసులకు, బ్రాహ్మణులకు అనుమతిoచబడినది. అర్జునుడు మాట్లాడుతూ "చంపే బదులు, వారు గొప్ప గురువులు, వారు గొప్ప వ్యక్తులు, మహానుభవ్వన్ ... " భిక్షం. ఒక క్షత్రియునికి ... ఒక బ్రాహ్మణ, ఒక సన్యాసి యాచించవచ్చు, భిక్ష యాచించవచ్చు, కానీ ఒక క్షత్రియుడు కాదు, ఒక వైస్యుడు కాదు. అది అనుమతించబడదు. కేవలము ... అయిన ఒక క్షత్రియుడు, అర్జునుడు. అందువల్ల అయిన ఇలా అంటాడు, "దీనికంటే నేను ఒక బ్రహ్మానుడి యొక్క వృత్తిని తీసుకుంటాను, నా గురువును చంపడం ద్వారా రాజ్యాన్ని ఆస్వాదించే బదులు, ఇంటి ఇంటికీ వెళ్ళి బిక్షను అడుగుతాను " అది అయిన ప్రతిపాదన. మొత్తము మీద అర్జునుడు భ్రమింపబడ్డాడు - అయిన తన విధిని మరచిపోతున్నాడని అర్థంలో భ్రమ పడుతున్నాడు. అయిన ఒక క్షత్రియుడు, తన కర్తవ్యం పోరాడాటము; వ్యతిరేక పక్షము ఎవరైనా సరే అయిన కుమారుడు అయినా సరే, ఒక క్షత్రియుడు తన కుమారుని చంపడానికి సంకోచించడు అతను శత్రుత్వము కలిగి ఉంటే. అదేవిధంగా, కుమారుడు, తండ్రి శత్రుత్వము కలిగి ఉంటే , అయిన తన తండ్రిని కుడా చంపడానికి సంకోచించడు ఇది క్షత్రియుల యొక్క కఠినమైన విధి. పరిశిలన అవసరము లేదు ఒక క్షత్రియుడు అలాంటి పరిగణ చేయకూడదు. అందువల్ల కృష్ణుడు చేప్పుతున్నాడు, "మీరు పిరికివాడిగా ఉండవద్దు, ఎందుకు పిరికివాడు ఆవుతున్నావు?" ఈ విషయాలు జరుగుతున్నాయి. తరువాత, కృష్ణుడు అయినకి వాస్తవమైన ఆధ్యాత్మిక ఉపదేశము ఇస్తారు. ఇ విధముగా ... స్నేహితుడు స్నేహితుడు మధ్య సాధారణ చర్చలు జరుగుతున్నాయి.
పర్వాలేదు. ధన్యవాదాలు.