TE/Prabhupada 0331 - వాస్తవమైన ఆనందం భగవత్ ధామమునకు భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళడము

Revision as of 12:57, 26 August 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0331 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.2.16 -- Vrndavana, September 19, 1975


మొత్తం మీద, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవారు, ఎవరైనా అయిన పాపి. ఎవరైనా. లేకపోతే అతడు ఈ భౌతిక శరీరాన్ని పొందలేడు జైలులో ఉన్న వాళ్ళలాగే, అయిన పాపాత్ముడు, నేరస్థుడు అని మీరు నిశ్చయించవచ్చు. మీరు ఒకదాని తర్వాత ఒకటి అధ్యయనం చేయవలసిన అవసరం లేదు. అయిన జైలులో ఉన్నందున మీరు "ఇక్కడ ఒక నేరస్థుడు ఉన్నాడు" అని ముగించవచ్చు. అదేవిధంగా, భౌతిక ప్రపంచంలో ఎవరైనా, అయిన ఒక నేరస్థుడు. కానీ జైలు సూపరింటెండెంట్ కాదు. ప్రతి ఒక్కరూ జైలులో, క్రిమినల్ గా ఉన్నందున, జైలు సూపరింటెండెంట్ అయిన కూడా నేరస్థుడు. " అని అనుకోకూడదు అప్పుడు మీరు పొరబడ్డారు. ఈ పాపులను తిరిగి ఇంటికి , దేవుడు దగ్గరకు తీసుకువెళ్ళటానికి, ప్రయత్నిస్తున్నా వ్యక్తి, అయిన నేరస్థుడు కాదు. ఈ జైలు నుండి ఈ మూర్ఖుడిని ఎలా విడుదల చేయాలి అయినని తిరిగి ఇంటికి తీసుకు వెళ్ళాలి, తిరిగి దేవుడి దగ్గరకు తీసుకు వెళ్ళాలి.

కావునా mahad-vicalanaṁ nṛṇāṁ gṛhiṇāṁ dīna-cetasāṁ. Gṛhiṇāṁ. ఈ దేహంలో నివసిస్తున్న వారు ఎవరైనా లేదా ఈ భౌతిక ప్రపంచం లోపల నివసిస్తున్న వారు ఎవరైనా అని అర్ధము ఇది క్లుప్తమైన విషయము. వారు మనస్సు లేని వారు జీవతము విలువ ఏమిటో వారికి తెలియదు. Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31) వారికి జ్ఞానోదయము చేసే బదులు, mahāt or mahātmā వారిని చీకటిలో ఉంచితే, అది గొప్ప అపచారం. వారికి జ్ఞానోదయం కలుగ చేయాలి. వారి కర్తవ్యము ప్రచారాము చేయుట "ఈ భౌతిక ప్రపంచం లోపల మీరు ఉండవద్దు. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రండి. "ఇది మహత్మా యొక్క కర్తవ్యము. Mahad-vicalanaṁ nṛṇāṁ gṛhiṇāṁ dīna-cetasām. వారు చాలా తక్కువ జ్ఞానం కలిగి ఉన్నారు, ముడా. వారిని mūḍha, duṣkṛtina గా వర్ణించారు. ఈ వ్యక్తులందరూ తమ అజ్ఞానము వలన పాపములు చేస్తున్నారు మీరు చెప్పినట్టే, "లేదు, వారు అజ్ఞానంలో ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు? చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వారు M.A.C., D.A.C., డాక్టర్, Ph.D. చేస్తున్నారు అయినప్పటికీ వారు అజ్ఞానములో ఉన్నారు? " అవును. "ఎలా?" Māyayāpahṛta-jñānā: " మాయ వారి నుంచి వారి జ్ఞానమును తీసేసినది లేకపోతే వారు ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు ఉంటారు? మీరు జ్ఞానోదయం పొందినట్లయితే, అప్పుడు మీరు తెలుసుకోవాలి, ఈ భౌతిక ప్రపంచం మనము నివాసాము ఉండుటకు కాదు. మనము భగవద్ ధామమునకు , తిరిగి భగవంతుని దగ్గరకు వెళ్లాలి. అందువల్ల ఈ కృష్ణ చైతన్య ఉద్యమం దానిని ప్రచారము చేస్తుంది. ఇది మీ ఇల్లు కాదు. ఇక్కడ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించక౦డి. Durāśayā ye bahir-artha-māninaḥ. Bahir-artha-māninaḥ. Bahir, బాహ్య శక్తి. వారు ఆలోచిస్తూ "బౌతికముగా, మనము కొoత ఏర్పాటు చేస్తే ..." వారిలో కొoదరు శాస్త్రీయ అభివృద్ధి ద్వారా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు, లేదా వారిలోకొoదరు స్వర్గ లోకమునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, వారిలో కొందరు ప్రయత్నం చేస్తున్నారు, ఈ విధముగా, ఆ విధముగా కానీ వాస్తవమైన ఆనందం భాగవత్ ధామమునకు తిరిగి వెళ్ళడము,భగవంతుని దగ్గరకు. అని వారికి తెలియదు, Na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31) వారికి తెలియదు. ఇది చాలా ముఖ్యమైన ఉద్యమం, మనం వారికి సూచనను విద్యను ఇస్తున్నాము ఎలా భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము, దేవుడి దగ్గరకు . ధన్యవాదాలు.