TE/Prabhupada 0030 - కృష్ణుడు కేవలం ఆనందిస్తున్నాడు

Revision as of 13:31, 16 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0030 - in all Languages Category:TE-Quotes - 1970 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Sri Isopanisad, Mantra 2-4 -- Los Angeles, May 6, 1970

భగవంతుడి స్వరూపం, ఆయన నివాసంలోనే ఉన్నా, మనస్సు కంటే చాలా వేగవంతమైంది. మరియు ఇతరుల పరుగును దాటుకుని రాగలడు. శక్తిమంతమైన దైవాంశ సంభూతులు ఆయన దరికి రాలేరు. ఒకే చోట నుంచే వాయువును మరియు వర్షం ను ఇచ్చే వారిని అదుపు చేయగలడు. వాళ్ళందరని సమర్ధంగా అధిగమిస్తాడు. బ్రహ్మ-సంహిత లో కూడా ఇది ధ్రువీకరించబడింది: గోలోక ఎవ నివసతి అఖిలాత్మ-భుతః (Bs 5.37) కృష్ణ, ఎల్లప్పుడూ గోలోక వ్రిందావనంలో ఉన్నా, అతను చేయడానికి ఏమి ఉండదు. కేవలం అతను తన సహచరుల తోడుతో ఆనందిస్తుంటాడు. గోపికలతో, మరియు ఆవుల కాపరి అబ్బాయిలతో, అతని తల్లి, అతని తండ్రి. స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ, మరియు అతని సహచరులు, వారు మరింత స్వేచ్ఛగా వుంటారు. ఎప్పుడైతే సహచరులు ఆపదలో ఉన్నప్పుడు, వారిని ఎలా రక్షించాలి అన్న ఆతురత కృష్ణుడికి ఉంటుంది, కానీ సహచరులకు, ఎటువంటి ఆతురత వుండదు." ఓహ్. కృష్ణుడు వున్నాడు." చుడండి. (నవ్వులు) సహచరులు. వారికీ ఎటువంటి ఆతురత చింత లేదు. ఏదైనా, ఏదైనా జరగినవ్వని, మీరు కృష్ణుడి పుస్తకంలో చద.వచ్చు- చాలా ప్రమాదాలు. బాలురు, కృష్ణ తో కలిసి, వారి ఆవులు మరియు దూడలతో బయటకు వెళ్ళేవారు మరియు ఆడవి లో యమునా నది తీరాన ఆడుకునేవారు, మరియు వాళ్ళని నాశనం చేయడానికి కంస ఏదో ఒక రాక్షసుడిని పంపేవాడు. కావున మీరు చూసారు, మీరు చిత్రాలను కూడా చూస్తారు. వాళ్ళు కేవలం ఆనందిస్తూ వుంటారు ఎందుకంటే వారు చాలా నమ్మకం తో వున్నారు. అది ఆధ్యాత్మిక జీవితం. అవస్య రక్సిబే కృష్ణ విశ్వాస పాలనా. ఈ బలమైన నమ్మకం, ఏంటంటే " ఎటువంటి ప్రమాదకరమైన స్థితి వచ్చినా, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు," ఇది సమర్పించుకోవడం. అర్పించుకోవడంలో ఆరు దశలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఆధ్యాత్మిక సేవ కోసం ఉపయోగ పడే దాన్ని అంగీకరించాలి; ఆధ్యాత్మిక సేవ కోసం ఉపయోగం లేని ప్రతి దాన్ని తిరస్కరించాలి. మరియు తరువాత ఏంటంటే భగవంతుడి సహచరులతో మనల్ని పరిచయం చేసుకోవాలి. కృష్ణ కి చాల మంది సహచరులు ఉన్న విధంగా, మీరు కూడా...కృత్రిమముగా ఉండకూడదు. మీరు ముందుకు వెళ్తే, మీరు కృష్ణుడి తో మీ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. అప్పుడు మీరు మిమ్మల్ని ఆ సాంగత్యంతో పరిచయం చేసుకోవాలి, అప్పుడు తరువాత దశ ఏంటంటే " కృష్ణుడు నన్ను రక్షిస్తాడు." నిజానికి, ఆయన ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు. అది సత్యం. కానీ మాయ లో మనము అనుకుంటున్నాం మనమే మనల్ని రక్షించుకుంటున్నాము అని, మనమే ఆహారము తయారు చేసుకుంటున్నాం అని. కాదు. అది సత్యం కాదు.