TE/Prabhupada 0150 - మనము జపము చేయుటను త్యజించకూడదు

Revision as of 18:43, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.15 -- Denver, June 28, 1975

Athāpi te deva padāmbuja-dvayaṁ prasāda-leśānugṛhīta eva hi, jānāti tattvaṁ na cānya eko 'pi ciram vicinvan (SB 10.14.29). కృష్ణుని యొక్క అకారణమైన కనికరము ఉన్నవారు, వారు కృష్ణునిని అర్థం చేసుకోగలరు. ఇతరులు na cānya eko 'pi ciram vicinvan. ciram అంటే చాలా సంవత్సరాలు, వారు దేవుని గురించి కల్పన చేస్తుంటే లేదా కృష్ణుడు అంటే ఏవరు, ఆ పద్ధతి మనకు సహాయం చేయదు. ఆలాంటి వేదముల వ్యాఖ్యనములు చాల ఉన్నాయి.

ataḥ śrī-kṛṣṇa-nāmādi
na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau
svayam eva sphuraty adaḥ
(CC Madhya 17.136)

కృష్ణుడు, అయిన నామము, అయిన కీర్తి, అయిన లక్షణాలు, అయిన లీలాలు ... Śrī-kṛṣṇa-nāmādi na bhaved... Nāmādi means "beginning from the holy name." నామాది అంటే "పవిత్ర నామము నుండి ప్రారంభమవుతుంది." సాధ్యం కాదు. భౌతికముగానే మనము ఉంటే, వెయ్యి సంవత్సరాలు మనము జపము చేసినా అది కష్టంగా ఉంటుంది. దీనిని నామాపరాధము అని అంటాము. అయితే, పవిత్ర నామము చాలా శక్తీవంతము, అపరాధముతో జపము చేసినా, క్రమంగా అతడు పవిత్రుడు అవుతాడు అందువలన మనం జపమును వదిలేయకుడదు. పరిస్థితులు ఏమైనా, మనము హరే కృష్ణ మంత్రమును జపము చేస్తూనే ఉండాలి. హెచ్చరిక ఏమిటంటే మనము బౌతికముగానే ఉన్నట్లయితే, కృష్ణుని అర్థం చేసుకోలేము, అయిన పవిత్ర నామము, అయిన లక్షణములు, అయిన రూపము, అయిన లీలాలు. ఇది సాధ్యం కాదు. ఇది భక్తి పద్ధతి. మీరు కృష్ణుని అవగాహన చేసుకొనే స్థాయికి వచ్చినప్పుడు, వెంటనే మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటానికి అర్హులు అవుతారు. అంటే ... కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పినారు, tyaktvā dehaṁ punar janma naiti mām eti (BG 4.9).