TE/660307 శ్రీల ప్రభుపాదుల వారి కృపామృత బిందువు న్యూయార్క్లో

Revision as of 23:06, 12 September 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇప్పుడు, మన అసలు విషయం, తల్లి గర్భం నుండి, మనం జన్మించిన నాటి నుండి, శరీరం అభివృద్ధి చెందుతున్నప్పుడు, అది కుడా అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా, శరీరం వదిలేసిన తరువాత కూడా, అది అభివృద్ధి చెందుతుంది. కానీ ఆత్మ జ్వాల వెలుగుతూనే ఉంటుంది, అదే శరీరాన్నిఅభివృద్ధి చేస్తుంది. కాబట్టి ... ఇప్పుడు, ఈ శరీర పరిణామాలు - చిన్న పిల్లవాడు నుండి పెద్ద పిల్లవాడిగా, తరువాత అతను బాలుడిగా మారి, తరువాత యువకుడిగా, తరువాత క్రమంగా నా లాంటి వృద్ధుడిగా, తరువాత క్రమంగా, ఈ శరీరం ఇక పనికిరానప్పుడు, దాన్ని వదిలేయ వలసి వస్తుంది మరియు మరొక శరీరాన్ని ధరించ వలసి ఉంటుంది

-ఇది ఆత్మ యొక్క ప్రక్రియ ఒక దేహాన్ని వదలి మరో దేహానికి పోవుట. ఈ సులభమైన ప్రక్రియను అర్థం చేసుకోవడం పెద్ద కష్టం ఏమి కాదని నేను భావిస్తున్నాను."

660307 - Lecture BG 02.12 - New York