TE/660401 శ్రీల ప్రభుపాదుల వారి కృపామృత బిందువు న్యూయార్క్లో

Revision as of 23:20, 4 October 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇప్పుడు, భగవద్గీత కూడా నిర్ధారిస్తుంది,ఒకసారి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించిన తరువాత, తాను ఎప్పటికి ఓడిపోడు, తదుపరి జన్మలో తన మానవ జన్మ తథ్యం. సాధారణ బాధ్యత విధి నిర్వర్తించినప్పటికీ, మీకు మళ్ళీ మానవ జన్మ లభిస్తుందో లేదో. నిశ్చయత లేదు. అది మీ పనుల నాణ్యతపై ఆధారపడి ఉంది. అయితే ఇక్కడ, మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిస్తే, మిగతా అన్ని విధులను త్యాగం చేస్తూ, మానవుడిగా మీ తదుపరి జన్మమునకు హామీ ఇవ్వబడుతుంది, హామీ ఇవ్వబడుతుంది."
660401 - Lecture BG 02.48-49 - New York