TE/660427 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 19:01, 25 May 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"జ్ఞానం లేకుండా, ఒకరు బంధము నుండి విడవడ లేరు. మరి ఆ జ్ఞానం ఏమిటి? జ్ఞానం ఏమిటంటే 'నేను ఈ జడ పదార్థం కాదు; నేను జీవ ఆత్మని.' ... కానీ ఈ జ్ఞానం ఏమిటంటే ... "నేను ఈ శరీరం కాదు, కానీ నేను జీవ ఆత్మని" అని చెప్పడం చాలా తేలికైన విషయం అయినప్పటికీ, వాస్తవానికి పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండటం గొప్ప పని. ఇది చాలా సులభం కాదు. ఆ అత్యున్నత జ్ఞానాన్ని పొందడం కోసం, నేను చెప్పేది, తత్త్వజ్ఞులు బంధము నుండి వేరుబడటానికి, జీవితం తరువాత జీవితం ప్రయత్నిస్తున్నారు. కానీ భక్తి సేవలో నిమగ్నమైతే అది ఒక సులభమైన ప్రక్రియ. అది శ్రీమద్ భాగవతంలో ఇచ్చిన సూత్రం. వాసుదేవే భగవతి (SB 1.2.7). వాసుదేవే భగవతి, 'భగవంతుడు కృష్ణుడు.' వాసుదేవుడు కృష్ణుడు."
660427 - ఉపన్యాసం BG 02.58-59 - న్యూయార్క్