TE/660525b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 05:24, 1 June 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"యజ్ఞానికి సంబంధించినంతవరకు, సంకీర్తన-యజ్ఞాన్ని చేయగలము. అది అంత కష్టము ఏమి కాదు. ప్రతి ఒక్కరూ, ఇంట్లో లేదా ఈ ప్రదేశంలో ... అది ఏమిటి?
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ హరే హరే
ఇది యజ్ఞం చేయటానికి అత్యంత చవకైన విధానం. ఎవరైనా దీనిని అవలంబించవచ్చు."
660525 - ఉపన్యాసం BG 03.16-17 - న్యూయార్క్