TE/660909 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 20:05, 15 June 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఆత్మ వాస్తవమైన వ్యక్తి. భగవంతుడు ఎలాగైతే వాస్తవమైనవాడో, వ్యక్తిగతమైనవాడో, అదేవిధంగా, మనం భగవంతుడు లో అంశము కాబట్టి, నేను ఒక వ్యక్తి అయితే, దేవుడు కూడా వ్యక్తి అయుండాలి. దేవుడు అందరికీ తండ్రి. ఇప్పుడు, నేను కొడుకును అయితే - నాకు వ్యక్తిత్వం మరియు స్వతంత్రత ఉంటుంది - పరమ పురుషుని స్వాతంత్య్రాన్ని మరియు వ్యక్తిత్వాన్ని మీరు ఎలా తిరస్కరించగలరు? కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం.”
660909 - ఉపన్యాసం BG 06.21-27 - న్యూయార్క్