TE/660909 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ఆత్మ వాస్తవమైన వ్యక్తి. భగవంతుడు ఎలాగైతే వాస్తవమైనవాడో, వ్యక్తిగతమైనవాడో, అదేవిధంగా, మనం భగవంతుడు లో అంశము కాబట్టి, నేను ఒక వ్యక్తి అయితే, దేవుడు కూడా వ్యక్తి అయుండాలి. దేవుడు అందరికీ తండ్రి. ఇప్పుడు, నేను కొడుకును అయితే - నాకు వ్యక్తిత్వం మరియు స్వతంత్రత ఉంటుంది - పరమ పురుషుని స్వాతంత్య్రాన్ని మరియు వ్యక్తిత్వాన్ని మీరు ఎలా తిరస్కరించగలరు? కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం.” |
660909 - ఉపన్యాసం BG 06.21-27 - న్యూయార్క్ |