TE/661214 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Telugu|TE/661213b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661213b|TE/661216 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661216}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661214CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|“సంకర్షణ మూడు (విష్ణు) రూపాలుగా విస్తరిస్తారు. వారు మహావిష్ణు, గర్భోధకశాయివిష్ణు, క్షీరోదకశాయివిష్ణు గా పిలవబడతారు.

Latest revision as of 05:05, 1 July 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“సంకర్షణ మూడు (విష్ణు) రూపాలుగా విస్తరిస్తారు. వారు మహావిష్ణు, గర్భోధకశాయివిష్ణు, క్షీరోదకశాయివిష్ణు గా పిలవబడతారు.

ఈ భౌతికజగత్తు సృష్టించబడినప్పుడు, మహవిష్ణువుగా విస్తరించి వున్నారు. ఈ మహవిష్ణువు నుండి అన్ని విశ్వములు సృష్టించబడ్డాయి. మహవిష్ణువు నుండి గర్భోదకశాయి విష్ణువుగా విస్తరిస్తారు.

ప్రతి విశ్వములో గర్భోదకశాయివిష్ణు ప్రవేశిస్తారు. మరియు ప్రతి విశ్వంలో గర్భోదకశాయివిష్ణువు నుండి క్షీరోదకశాయివిష్ణు విస్తరిస్తారు.

ఆ క్షీరోదాయకశాయి విష్ణువుకి ఈ విశ్వంలో ధృవనక్షత్రము వద్ద ఒక గ్రహం వుంది. ఈ క్షీరోదాయకశాయి విష్ణువు నుండి విస్తరించిన పరమాత్మ ప్రతీ ఒక్కరి హృదయం లో ప్రవేశిస్తారు.”

661214 - ఉపన్యాసం CC Madhya 20.172 - న్యూయార్క్