TE/Prabhupada 0019 - మీరు వింటున్నది ప్రతీది ఇతరులకు చెప్పాలి

Revision as of 23:37, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Jagannatha Deities Installation Srimad-Bhagavatam 1.2.13-14 -- San Francisco, March 23, 1967

ఒకవేళ మీరు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే, లేదా ఏదైనా కొంచెం నా గురించి తెలుసుకోవాలంటే, మీరు మీ స్నేహితుడిని ఎవరినైనా అడగవచ్చు, "ఓహ్, స్వామిజి ఎలాంటివారు?" అతను ఏదో ఒకటి చెప్పవచ్చు, మరియొకరు, ఇంకోటి. కానీ నా గురించి మీకు నేను స్వయంగా వివరిస్తే, "ఇది నా పరిస్థితి, నేను ఇది," అది ఖచ్చితమైనది. అది ఖచ్చితమైనది. కావున మీరు సంపూర్ణమైన భగవంతుడు గురించి తెలుసుకోవాలి అనుకుంటే, మీరు ఊహించకూడదు, ధ్యానం చేయకూడదు. అది సాధ్యం కాదు, ఎందుకంటే మీ ఇంద్రియాలు చాలా లోపము కలిగినవి. కావున మార్గం ఏమిటి? కేవలం అతని నుండి వినడం. కావున ఆయన దయతో భగవద్గీత చెప్పడానికి వచ్చాడు. శ్రోతవ్యః: "కేవలం వినడానికి ప్రయత్నించండి.: శ్రోతవ్యః మరియు కీర్తితవ్యశ్చ. ( SB 2.1.5) మీరు కేవలం వింటే మరియు కృష్ణ చైతన్య తరగతి లో వింటే, మరియు బయటికి వెళ్లి మర్చిపోతే, ఓహ్ అది మంచిది కాదు. అది మిమ్మల్ని అభివృద్ధి పరచదు. మరి ఏంటి ?కీర్తితవ్యశ్చ: "మీరు ఏదైతే వింటున్నారో, మీరు ఇతరులకు చెప్పాలి." అది పరిపూర్ణత.

కావున మేము భగవద్దర్సన్ ని స్థాపించాము. విద్యార్థులు అనుమతించబడతారు, వారు ఏది వింటారో, వారు చాలా శ్రద్ధగా వుంటూ మరియు రాయాలి. కిర్తితవ్యాస్ చ. కేవలం వినడం మాత్రమే కాదు. ఓహ్, నేను కొన్ని వేల సంవత్సరాలు నుండి వింటున్నాను; ఇప్పటికి, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే మీరు జపం చెయ్యరు, మరియు మీరు విన్నది పాటించారు మీరు తిరిగి చెయ్యాలి. కీర్తితవ్యశ్చ. శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ దైవః మరియు మీరు ఎలా రాయగలరు లేదా ఎలా మాట్లాడగలరు ఆయన గురించి ఆలోచించకపోతే? మీరు కృష్ణ గురించి వింటున్నారు; మీరు ఆలోచించాలి, అప్పుడు మీరు మాట్లాడగలరు. లేకపోతే లేదు. కావున శ్రోతవ్యః కిర్తితవ్యాస్ చ దఎయః మరియు పుజ్యాస్ చ. మరియు పూజించాలి. కావున మనకు ఈ విగ్రహం కావాలి పూజించడానికి. మనము ఆలోచించాలి, మనము మాట్లాడాలి, మనము వినాలి, మనము పూజించాలి, పుజ్యాస్ చ.. అప్పుడప్పుడు? కాదు. నిత్యదా: ఎల్లప్పుడూ, ఎప్పుడు. నిత్యదా, ఇది విధానం. కావున ఈ విధానాన్ని ఎవరైతే అమలు పరిస్తే, అతను భగవంతుని గురించి అర్థం చేసుకోవచ్చు. అది శ్రీమద్-భాగవతం యొక్క స్పష్టమైన ప్రకటన