TE/Prabhupada 0033 - మహాప్రభువు పేరు పతిత పావనుడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0033 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Mo...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0032 - నేను మాట్లాడవలసినదంతా నా పుస్తకాలలో మాట్లాడాను|0032|TE/Prabhupada 0034 - ప్రతి ఒక్కరూ ప్రామాణికుని నుండే జ్ఞానమును పొందుతారు, కానీ అది సాధారణ ప్రామాణికము|0034}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|WsRGZRWF5_8|Mahāprabhu's Name Is Patita-pāvana - Prabhupāda 0033}}
{{youtube_right|oAbsaaX2OBw|మహాప్రభువు పేరు పతిత పావనుడు <br> - Prabhupāda 0033}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/751004mw.mau_clip2.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/751004mw.mau_clip2.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
పుస్త కృష్ణ: ఈ రోజుల్లో ప్రభుత్వాలు అత్యంత దారుణమైన మరియు పాపకరమైన పనులును ప్రోత్సహిస్తున్నాయి. అటువంటి పరిస్థుతులలో మాములు ప్రజలను ఏ విధంగా సంస్కరణ చెయ్యాలి?
పుష్ట కృష్ణ: ఈ రోజుల్లో ప్రభుత్వాలు అత్యంత దారుణమైన మరియు పాపకరమైన పనులును ప్రోత్సహిస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో మామూలు ప్రజలను ఏ విధంగా సంస్కరణ చెయ్యాలి?  


ప్రభుపాద: మీరు ప్రభుత్వం సరిగా ఉంది అని చెబుతున్నారా?
ప్రభుపాద: మీరు ప్రభుత్వం సరిగా ఉంది అని చెబుతున్నారా?  


పుస్త కృష్ణ: లేదు.
పుష్ట కృష్ణ: లేదు.  


ప్రభుపాద: మరి? వారు కూడా మారాలి. ఈ రోజుల్లో ప్రభుత్వం అనగా అందరు వెధవలు. వెధవలు చేత ఎన్నుకోబడ్డ వెధవలు. అది సమస్య. మీరు వెళ్ళిన ప్రతి చోట, మీరు వెధవులనే కలుస్తున్నాం. మంద. మంద అని నిర్వచనం ఇచ్చారు వారికీ. మన శిబిరం లో కూడా చాలా మంది వెధవలు ఉన్నారు. ఒకసారి నివేదిక చుడండి. వారు సంస్కరణ అవ్వడానికి వచ్చినా , వారు వెధవలు. ఆ వెధవ అలవాట్లను వాళ్ళు విడిచి పెట్టలేరు. కావున అది సాధారణీకరించ పడింది, మంద: "అంతా చెడు". కానీ తేడా ఏంటి అంటే మన శిబిరం లో చెడ్డ వారు సంస్కరణ పొందుతున్నారు; బయట ఆ సంస్కరణ లేదు. ఇక్కడ వారు మంచి గ మారడానికి అవకాశం ఉంది, కానీ బయట అటువంటి నమ్మకము కూడా లేదు. అది తేడా. అది లేకపోతే ప్రతి ఒక్కరు చెడ్డ వాళ్ళే. ఎటువంటి పక్షపాతము లేకుండా మీరు చెప్పవచ్చు. మందః సుమంద -మతాయో ([[Vanisource:SB 1.1.10|SB 1.1.10]]) ఇప్పుడు, ప్రభుత్వం మంచిగా ఎలా ఉంటుంది? ఇది కూడా చెడ్డగా ఉంది. మహాప్రభు పేరు వచ్చి పతిత-పవన; అతను చెడ్డవారిని అందరిని ఇస్తున్నాడు. ఈ కలియుగములో మంచి వ్యక్తులు ఎవ్వరు లేరు - అందరు చెడ్డ వారె. మీరు అందరి చెడ్డ వాళ్ళను ఎదుర్కోవడానికి బలవంతులు గా మారాలి.
ప్రభుపాద: మరి? వారు కూడా మారాలి. ఈ రోజుల్లో ప్రభుత్వం అనగా అందరూ మూర్ఖులు. మూర్ఖుల చేత ఎన్నుకోబడ్డ మూర్ఖులు. అది సమస్య. మీరు వెళ్ళిన ప్రతి చోట, మీరు మూర్ఖులనే కలుస్తారు మంద. మంద అని నిర్వచనం ఇచ్చారు వారికీ. మన శిబిరం లో కూడా చాలా మంది మూర్ఖులు ఉన్నారు. ఒకసారి నివేదిక చూడండి. వారు పవిత్రము అవ్వడానికి వచ్చినా, వారు మూర్ఖులు. ఆ వెధవ అలవాట్లను వాళ్ళు విడిచి పెట్టలేరు. కావున అది సాధారణీకరించబడింది, మంద: "అంతా చెడు". కానీ తేడా ఏంటి అంటే మన శిబిరం లో చెడ్డ వారు సంస్కరణ పొందుతున్నారు; బయట ఆ సంస్కరణ లేదు. ఇక్కడ వారు మంచిగా మారడానికి అవకాశం ఉంది, కానీ బయట అటువంటి నమ్మకము కూడా లేదు. అది తేడా. లేకపోతే ప్రతి ఒక్కరు చెడ్డ వాళ్ళే. ఎటువంటి పక్షపాతము లేకుండా మీరు చెప్పవచ్చు. మందః సుమంద -మతయో ([[Vanisource:SB 1.1.10 | SB 1.1.10]]) ఇప్పుడు, ప్రభుత్వం మంచిగా ఎలా ఉంటుంది? ఇది కూడా చెడ్డగా ఉంది. మహాప్రభు పేరు వచ్చి పతిత-పావన; అతను చెడ్డవారిని అందరినీ ముక్తులను చేస్తున్నాడు. ఈ కలియుగములో మంచి వ్యక్తులు ఎవ్వరూ లేరు - అందరూ చెడ్డ వారె. మీరు చెడ్డ వాళ్ళందరితో వ్యవహరించడానికి బలవంతులుగా మారాలి  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 23:38, 1 October 2020



Morning Walk -- October 4, 1975, Mauritius

పుష్ట కృష్ణ: ఈ రోజుల్లో ప్రభుత్వాలు అత్యంత దారుణమైన మరియు పాపకరమైన పనులును ప్రోత్సహిస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో మామూలు ప్రజలను ఏ విధంగా సంస్కరణ చెయ్యాలి?

ప్రభుపాద: మీరు ప్రభుత్వం సరిగా ఉంది అని చెబుతున్నారా?

పుష్ట కృష్ణ: లేదు.

ప్రభుపాద: మరి? వారు కూడా మారాలి. ఈ రోజుల్లో ప్రభుత్వం అనగా అందరూ మూర్ఖులు. మూర్ఖుల చేత ఎన్నుకోబడ్డ మూర్ఖులు. అది సమస్య. మీరు వెళ్ళిన ప్రతి చోట, మీరు మూర్ఖులనే కలుస్తారు మంద. మంద అని నిర్వచనం ఇచ్చారు వారికీ. మన శిబిరం లో కూడా చాలా మంది మూర్ఖులు ఉన్నారు. ఒకసారి నివేదిక చూడండి. వారు పవిత్రము అవ్వడానికి వచ్చినా, వారు మూర్ఖులు. ఆ వెధవ అలవాట్లను వాళ్ళు విడిచి పెట్టలేరు. కావున అది సాధారణీకరించబడింది, మంద: "అంతా చెడు". కానీ తేడా ఏంటి అంటే మన శిబిరం లో చెడ్డ వారు సంస్కరణ పొందుతున్నారు; బయట ఆ సంస్కరణ లేదు. ఇక్కడ వారు మంచిగా మారడానికి అవకాశం ఉంది, కానీ బయట అటువంటి నమ్మకము కూడా లేదు. అది తేడా. లేకపోతే ప్రతి ఒక్కరు చెడ్డ వాళ్ళే. ఎటువంటి పక్షపాతము లేకుండా మీరు చెప్పవచ్చు. మందః సుమంద -మతయో ( SB 1.1.10) ఇప్పుడు, ప్రభుత్వం మంచిగా ఎలా ఉంటుంది? ఇది కూడా చెడ్డగా ఉంది. మహాప్రభు పేరు వచ్చి పతిత-పావన; అతను చెడ్డవారిని అందరినీ ముక్తులను చేస్తున్నాడు. ఈ కలియుగములో మంచి వ్యక్తులు ఎవ్వరూ లేరు - అందరూ చెడ్డ వారె. మీరు చెడ్డ వాళ్ళందరితో వ్యవహరించడానికి బలవంతులుగా మారాలి