TE/Prabhupada 0033 - మహాప్రభువు పేరు పతిత పావనుడు

Revision as of 14:15, 17 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0033 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Mo...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Morning Walk -- October 4, 1975, Mauritius

పుస్త కృష్ణ: ఈ రోజుల్లో ప్రభుత్వాలు అత్యంత దారుణమైన మరియు పాపకరమైన పనులును ప్రోత్సహిస్తున్నాయి. అటువంటి పరిస్థుతులలో మాములు ప్రజలను ఏ విధంగా సంస్కరణ చెయ్యాలి?

ప్రభుపాద: మీరు ప్రభుత్వం సరిగా ఉంది అని చెబుతున్నారా?

పుస్త కృష్ణ: లేదు.

ప్రభుపాద: మరి? వారు కూడా మారాలి. ఈ రోజుల్లో ప్రభుత్వం అనగా అందరు వెధవలు. వెధవలు చేత ఎన్నుకోబడ్డ వెధవలు. అది సమస్య. మీరు వెళ్ళిన ప్రతి చోట, మీరు వెధవులనే కలుస్తున్నాం. మంద. మంద అని నిర్వచనం ఇచ్చారు వారికీ. మన శిబిరం లో కూడా చాలా మంది వెధవలు ఉన్నారు. ఒకసారి నివేదిక చుడండి. వారు సంస్కరణ అవ్వడానికి వచ్చినా , వారు వెధవలు. ఆ వెధవ అలవాట్లను వాళ్ళు విడిచి పెట్టలేరు. కావున అది సాధారణీకరించ పడింది, మంద: "అంతా చెడు". కానీ తేడా ఏంటి అంటే మన శిబిరం లో చెడ్డ వారు సంస్కరణ పొందుతున్నారు; బయట ఆ సంస్కరణ లేదు. ఇక్కడ వారు మంచి గ మారడానికి అవకాశం ఉంది, కానీ బయట అటువంటి నమ్మకము కూడా లేదు. అది తేడా. అది లేకపోతే ప్రతి ఒక్కరు చెడ్డ వాళ్ళే. ఎటువంటి పక్షపాతము లేకుండా మీరు చెప్పవచ్చు. మందః సుమంద -మతాయో (SB 1.1.10) ఇప్పుడు, ప్రభుత్వం మంచిగా ఎలా ఉంటుంది? ఇది కూడా చెడ్డగా ఉంది. మహాప్రభు పేరు వచ్చి పతిత-పవన; అతను చెడ్డవారిని అందరిని ఇస్తున్నాడు. ఈ కలియుగములో మంచి వ్యక్తులు ఎవ్వరు లేరు - అందరు చెడ్డ వారె. మీరు అందరి చెడ్డ వాళ్ళను ఎదుర్కోవడానికి బలవంతులు గా మారాలి.