TE/Prabhupada 0048 - ఆర్యుల సంస్కృతి ప్రకారము నాలుగు వర్ణములను భగవంతుడు సృష్టించెను: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0048 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India]]
[[Category:TE-Quotes - in India]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0047 - శ్రీకృష్ణుడు సంపూర్ణుడు ద్వందరహితుడు|0047|TE/Prabhupada 0049 - మనము ప్రకృతి నియమములచే బంధింపబడి వున్నాము|0049}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Afz-Y2ocNtc|ఆర్యుల సంస్కృతి ప్రకారము నాలుగు వర్ణములను భగవంతుడు సృష్టించెను<br />- Prabhupāda 0048}}
{{youtube_right|JfwlHt9xwxU|ఆర్యుల సంస్కృతి ప్రకారము నాలుగు వర్ణములను భగవంతుడు సృష్టించెను<br />- Prabhupāda 0048}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/721211BG.AHM_clip1.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/721211BG-AHM_clip1.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
Anārya-juṣṭam: "indigne d'un homme qui connaît les valeurs progressives de la vie." Āryan. Āryan signifie qui sont progressives. Donc, ce découragement d'Arjuna sur le champ de bataille est décrit comme correspondant à un non-Āryan. Āryan, selon la civilisation Āryan décrite dans la Bhagavad-Gîtâ, il y a quatre divisions instauré par le Seigneur Suprême. Comme nous l'avons déjà expliqué, dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ([[Vanisource:SB 6.3.19|SB 6.3.19]]). Tout processus religieux doit être systématiquement compris ainsi: "Il est transmis par Dieu." L'homme ne peut concevoir aucun système religieux. Donc ce système Āryan, système progressif, est cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ ([[Vanisource:BG 4.13|BG 4.13]]) Krishna dit: "Il est introduit par Moi afin de permettre une très bonne gestion de l'ordre social." Brāhmaṇa, kṣatriya, vaiśya, śūdra. Arjuna, quant à lui, appartenait à la famille des kṣatriya. Par conséquent, son hésitation à se battre sur le champ de bataille, est indigne des Āryans. Devenir non-violent pour l'ordre royal n'est pas bon. Les kṣatriyas, quand ils se battent sur le champ de bataille, donner la mort n'est pas un pêché pour eux. De même, un brāhmaṇa offre parfois en sacrifice des animaux; cela ne signifie pas qu'il commet un pêché. Ce sacrifice n'a pas été réalisé en vu de manger les animaux. C'était pour tester le mantra Védique. Si les brāhmaṇas qui se sont engagés à offrir le sacrifice, ont chanté le mantra Védique de la bonne manière, cela était validé en offrant un animal et en lui redonnant ensuite une nouvelle vie. C'était le sacrifice d'animaux. Parfois des chevaux, parfois des vaches étaient offerts. Mais à l'époque actuelle, le Kali-yuga, ils sont interdits parce qu'il n'y a plus de tel yājñika-brāhmaṇa. Dans cet âge, tous les sacrifices sont interdits.
అనార్యజుష్టం, "ఎవరైతే తమ జీవిత పురోగమనానికి కావలసిన విలువలను కలిగియుండరో " ఆర్యన్ అనగా, "జీవితం యొక్క విలువలు తెలిసినవారు" యుద్ధరంగం నందు అర్జునుడికి గల వ్యాకులత ఒక అనార్యుడి లక్షణముగా చెప్పబడినది. భగవద్గీతలో వివరించినట్టు ఆర్య నాగరికతలో మానవులు శ్రీకృష్ణపరమాత్మునిచే 4 వర్ణాలుగా వర్గీకరించబడ్డారు. ముందే వివరించినట్టుగా, ధర్మము తు సాక్షాద్ భగవత్ ప్రణీతం ఎటువలె మత పద్ధతైన అర్థం చేసుకోవాలి, "అది భగవంతుడిచే ఇవ్వబడింది. మనిషి ఎటువలె మత పద్ధతిని తయారు చేయలేదు ఈ ఆర్యన్ పద్ధతి ప్రగతిశీల పద్ధతి చాతుర్ వర్ణ మయా సృష్టమ్ గుణ కర్మ విభాగశః ([[Vanisource:BG 4.13 | BG 4.13]]) కృష్ణుడు చెపుతున్నాడు, మానవ సమాజమును శ్రేష్ఠముగ నిర్వహించుటకొరకు ఇది నా చే ప్రారంభించబడినది. బ్రాహ్మణ క్షత్రీయ, వైశ్య, శూద్ర అర్జునుడు క్షత్రీయ కుటుంబమునకు చెందినవాడు అందువలన అతడు యుద్ధరంగమున యుద్ధము చేయుట నిరాకరించుట ఆర్యుల పరాక్రమమునకు తగినట్లుగా లేదు క్షత్రీయ వర్గము అహింస అంటే అది మంచిది కాదు క్షత్రియులు యుద్ధరంగమున యుద్ధము చేయుచున్నప్పుడు ఇతరులను వధించుట వారికి పాపము కాదు అదేవిధముగా ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చేయుచున్నప్పుడు, జంతువులను యజ్ఞములో సమర్పించవలెను బ్రాహ్మణునికి పాపము కాదు జంతువులను యజ్ఞమునందు సమర్పించుట వారిని తినుటకు కాదు అది స్థితి మంత్రములను పరీక్షించుట కొరకు ఎవరైతే బ్రాహ్మణులు యజ్ఞము చేయుటలో నిమగ్నమై వున్నారో వారు స్థితి మంత్రములను సరిగా పఠించుచున్నారో లేదో జంతువును యజ్ఞములో సమర్పించి వాటికి నూతనమైన యవ్వన జీవితము ఇవ్వబడుతున్నది అది జంతువులను యజ్ఞములో సమర్పించు విధానము. కొన్నేసిసార్లు గుర్రాలను, కొన్నేసిసార్లు ఆవులను సమర్పించేవారు కానీ ఈ కలియుగములో, ఇది నిషిద్ధమైనది ఎందుకంటే అటువలె యాజ్ఞిక బ్రాహ్మణులు లేరు అన్ని రకముల యజ్ఞములు నిషేదించబడినవి ఈ యుగములో
 
:అశ్వమేధ గవాలంభమ్
:సన్న్యాసం పల పైతృకం!
:దేవరేణ సుతోత్పత్తిం
:కలౌ పంచ వివర్జయేత్!!
:([[Vanisource:CC Adi 17.164 | CC Adi 17.164]])
 
అశ్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము, సన్న్యాస, దేవతలచే పిల్లలను పొందు యజ్ఞములు భర్త యొక్క చిన్న తమ్ముని వలన, ఇవియన్నియు ఈ యుగమున నిషేదించబడినవి


:aśvamedhaṁ gavālambhaṁ
:sannyāsaṁ pala-paitṛkam
:devareṇa sutotpattiṁ
:kalau pañca vivarjayet
:([[Vanisource:CC Adi 17.164|CC Adi 17.164]])


Le sacrifice Aśvamedha, le sacrifice gomedha, celui de sannyâsa, et celui permettant d'obtenir un enfant par devara, le frère cadet du mari, ces choses sont interdites dans cet âge.
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:26, 8 October 2018



Lecture on BG 2.2-6 -- Ahmedabad, December 11, 1972

అనార్యజుష్టం, "ఎవరైతే తమ జీవిత పురోగమనానికి కావలసిన విలువలను కలిగియుండరో " ఆర్యన్ అనగా, "జీవితం యొక్క విలువలు తెలిసినవారు" యుద్ధరంగం నందు అర్జునుడికి గల వ్యాకులత ఒక అనార్యుడి లక్షణముగా చెప్పబడినది. భగవద్గీతలో వివరించినట్టు ఆర్య నాగరికతలో మానవులు శ్రీకృష్ణపరమాత్మునిచే 4 వర్ణాలుగా వర్గీకరించబడ్డారు. ముందే వివరించినట్టుగా, ధర్మము తు సాక్షాద్ భగవత్ ప్రణీతం ఎటువలె మత పద్ధతైన అర్థం చేసుకోవాలి, "అది భగవంతుడిచే ఇవ్వబడింది. మనిషి ఎటువలె మత పద్ధతిని తయారు చేయలేదు ఈ ఆర్యన్ పద్ధతి ప్రగతిశీల పద్ధతి చాతుర్ వర్ణ మయా సృష్టమ్ గుణ కర్మ విభాగశః ( BG 4.13) కృష్ణుడు చెపుతున్నాడు, మానవ సమాజమును శ్రేష్ఠముగ నిర్వహించుటకొరకు ఇది నా చే ప్రారంభించబడినది. బ్రాహ్మణ క్షత్రీయ, వైశ్య, శూద్ర అర్జునుడు క్షత్రీయ కుటుంబమునకు చెందినవాడు అందువలన అతడు యుద్ధరంగమున యుద్ధము చేయుట నిరాకరించుట ఆర్యుల పరాక్రమమునకు తగినట్లుగా లేదు క్షత్రీయ వర్గము అహింస అంటే అది మంచిది కాదు క్షత్రియులు యుద్ధరంగమున యుద్ధము చేయుచున్నప్పుడు ఇతరులను వధించుట వారికి పాపము కాదు అదేవిధముగా ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చేయుచున్నప్పుడు, జంతువులను యజ్ఞములో సమర్పించవలెను బ్రాహ్మణునికి పాపము కాదు జంతువులను యజ్ఞమునందు సమర్పించుట వారిని తినుటకు కాదు అది స్థితి మంత్రములను పరీక్షించుట కొరకు ఎవరైతే బ్రాహ్మణులు యజ్ఞము చేయుటలో నిమగ్నమై వున్నారో వారు స్థితి మంత్రములను సరిగా పఠించుచున్నారో లేదో జంతువును యజ్ఞములో సమర్పించి వాటికి నూతనమైన యవ్వన జీవితము ఇవ్వబడుతున్నది అది జంతువులను యజ్ఞములో సమర్పించు విధానము. కొన్నేసిసార్లు గుర్రాలను, కొన్నేసిసార్లు ఆవులను సమర్పించేవారు కానీ ఈ కలియుగములో, ఇది నిషిద్ధమైనది ఎందుకంటే అటువలె యాజ్ఞిక బ్రాహ్మణులు లేరు అన్ని రకముల యజ్ఞములు నిషేదించబడినవి ఈ యుగములో

అశ్వమేధ గవాలంభమ్
సన్న్యాసం పల పైతృకం!
దేవరేణ సుతోత్పత్తిం
కలౌ పంచ వివర్జయేత్!!
( CC Adi 17.164)

అశ్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము, సన్న్యాస, దేవతలచే పిల్లలను పొందు యజ్ఞములు భర్త యొక్క చిన్న తమ్ముని వలన, ఇవియన్నియు ఈ యుగమున నిషేదించబడినవి