TE/Prabhupada 0048 - ఆర్యుల సంస్కృతి ప్రకారము నాలుగు వర్ణములను భగవంతుడు సృష్టించెను

Revision as of 18:26, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.2-6 -- Ahmedabad, December 11, 1972

అనార్యజుష్టం, "ఎవరైతే తమ జీవిత పురోగమనానికి కావలసిన విలువలను కలిగియుండరో " ఆర్యన్ అనగా, "జీవితం యొక్క విలువలు తెలిసినవారు" యుద్ధరంగం నందు అర్జునుడికి గల వ్యాకులత ఒక అనార్యుడి లక్షణముగా చెప్పబడినది. భగవద్గీతలో వివరించినట్టు ఆర్య నాగరికతలో మానవులు శ్రీకృష్ణపరమాత్మునిచే 4 వర్ణాలుగా వర్గీకరించబడ్డారు. ముందే వివరించినట్టుగా, ధర్మము తు సాక్షాద్ భగవత్ ప్రణీతం ఎటువలె మత పద్ధతైన అర్థం చేసుకోవాలి, "అది భగవంతుడిచే ఇవ్వబడింది. మనిషి ఎటువలె మత పద్ధతిని తయారు చేయలేదు ఈ ఆర్యన్ పద్ధతి ప్రగతిశీల పద్ధతి చాతుర్ వర్ణ మయా సృష్టమ్ గుణ కర్మ విభాగశః ( BG 4.13) కృష్ణుడు చెపుతున్నాడు, మానవ సమాజమును శ్రేష్ఠముగ నిర్వహించుటకొరకు ఇది నా చే ప్రారంభించబడినది. బ్రాహ్మణ క్షత్రీయ, వైశ్య, శూద్ర అర్జునుడు క్షత్రీయ కుటుంబమునకు చెందినవాడు అందువలన అతడు యుద్ధరంగమున యుద్ధము చేయుట నిరాకరించుట ఆర్యుల పరాక్రమమునకు తగినట్లుగా లేదు క్షత్రీయ వర్గము అహింస అంటే అది మంచిది కాదు క్షత్రియులు యుద్ధరంగమున యుద్ధము చేయుచున్నప్పుడు ఇతరులను వధించుట వారికి పాపము కాదు అదేవిధముగా ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చేయుచున్నప్పుడు, జంతువులను యజ్ఞములో సమర్పించవలెను బ్రాహ్మణునికి పాపము కాదు జంతువులను యజ్ఞమునందు సమర్పించుట వారిని తినుటకు కాదు అది స్థితి మంత్రములను పరీక్షించుట కొరకు ఎవరైతే బ్రాహ్మణులు యజ్ఞము చేయుటలో నిమగ్నమై వున్నారో వారు స్థితి మంత్రములను సరిగా పఠించుచున్నారో లేదో జంతువును యజ్ఞములో సమర్పించి వాటికి నూతనమైన యవ్వన జీవితము ఇవ్వబడుతున్నది అది జంతువులను యజ్ఞములో సమర్పించు విధానము. కొన్నేసిసార్లు గుర్రాలను, కొన్నేసిసార్లు ఆవులను సమర్పించేవారు కానీ ఈ కలియుగములో, ఇది నిషిద్ధమైనది ఎందుకంటే అటువలె యాజ్ఞిక బ్రాహ్మణులు లేరు అన్ని రకముల యజ్ఞములు నిషేదించబడినవి ఈ యుగములో

అశ్వమేధ గవాలంభమ్
సన్న్యాసం పల పైతృకం!
దేవరేణ సుతోత్పత్తిం
కలౌ పంచ వివర్జయేత్!!
( CC Adi 17.164)

అశ్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము, సన్న్యాస, దేవతలచే పిల్లలను పొందు యజ్ఞములు భర్త యొక్క చిన్న తమ్ముని వలన, ఇవియన్నియు ఈ యుగమున నిషేదించబడినవి