TE/Prabhupada 0050 - తరువాత జన్మ ఏమిటో వారికీ తెలియదు

Revision as of 18:27, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 16.5 -- Calcutta, February 23, 1972


ప్రకృతి, కృష్ణుని ఆజ్ఞ ప్రకారం, మనకు అవకాశాలు కల్పిస్తోంది, జనన మరణ చక్రంనుంచి బయటకు వచ్చుటకు మనకు అవకాశం ఇవ్వడం: జన్మ మృత్యు జరా వ్యాధి దుఖః దోషానుదర్శనం (BG 13.9). జీవితం యొక్క ఈ నాలుగు సంఘటనల యొక్క కష్టాలను చూడడానికి ఒక తెలివైన వాడై ఉండాలి : జన్మ మృత్యు జరా వ్యాధి మొత్తం వేద వ్యవస్థ అంటే ఈ నాలుగు సంఘటనల బారి నుండి బయటపడటం. కానీ వారికి అవకాశం ఇస్తుంది "మీరు దీన్ని, మీరు ఇలా చేయండి , మీరు అలా చెయ్యండి," కాబట్టి నియంత్రిత జీవితం ఉండాలి అలా చివరికి అతను బయటకు రావచ్చు. అందువల్ల భగవంతుడు అన్నారు,’ దైవీ సంపద్ విమోక్షాయ‘ (BG 16.5). మీరు దైవ సంపత్తి అభివృద్ధి చేస్తే, ఈ లక్షణాలు మీకు వస్తాయి , అవి ఏమిటి అంటే: వివరించిన- అహింస, సత్వా-సంసిద్ధి, అహింస , చాలా విషయాలు-అప్పుడు మీ నించి బయటికి వస్తాయి దురదృష్టవశాత్తూ, ఆధునిక నాగరికత, వారికి ఏమిటో తెలియదు విమోక్షాయ. వారు చాలా అంధులు. 'విమోక్షాయ’ అని పిలువబడే స్థానముకాని లేక స్థితి ఉన్నాయని వారికి తెలియదు. వారికి తెలియదు. తరువాతి జీవితం ఏమిటో వారికి తెలియదు వారికీ విద్యా వ్యవస్థ లేదు... నేను ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తున్నాను . ఆత్మ యొక్క మార్పిడి గురించి విద్య ఇవ్వడానికి ఉద్దేశించిన ఒక సంస్థ లేదు , మంచి జీవితాన్ని ఎలా పొందవచ్చు . కానీ వారు నమ్మరు. వారికి జ్ఞానం లేదు. అది ‘ఆసురి సంపత్’(అసుర సంపద)... అది ఇక్కడ వివరించబడుతుంది ‘ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా నా విదురాసురః’ పవృత్తిం ‘-- ప్రవృత్తిం ఆకర్షణ అంటే, లేదా బంధం ఏ విధమైన కార్యకలాపాలలో మనము బంధింపబడాలి, ఏ విధమైన చర్యలు మనము విడిచిపోవాలి అనేది అసురులకి, వారికి తెలియదు. ‘ప్రవృత్తిం చ నివృత్తిం చ’


pravṛttiṁ ca nivṛttiṁ ca
janā na vidur āsuraḥ
na śaucaṁ nāpi cācāro
na satyaṁ teṣu vidyate
(BG 16.7)

వీళ్ళు అసురులు. వారి జీవితాన్ని ఎలా నిర్దేశించుకోవాలో తెలియదు, ఏ దిశలో వెళ్ళాలో తెలియదు . దీనిని ‘ ప్రవృత్తి’ అని పిలుస్తారు. మరియు ఏ విధమైన జీవితం నుంచి వారు వేరుపడాలి, వదిలివెయ్యాలి దానిని ‘నివృత్తి ’ అని అంటారు పవృత్తస్తు జీవాత్మనా. మరొకటి ఉంది . ‘నివృత్తస్తు మహాఫాలమ్’ మొత్తం శాస్త్రం, సంపూర్ణ వైదిక దిశా నిర్దేశం దీనివైపే ‘ ప్రవృత్తి -నివృత్తి ’ వారు క్రమంగా శిక్షణ పొందుతారు. ఎలాగైతే ‘లోకే వ్యవాయామిష మధ్య సేవ నిత్య సుజనతో: ఒక మనిషికి సహజంగానే ‘వ్యవాయ’ అంటే శృంగార జీవితం కోసం ఇంకా మద్యపానం కోసం లేదా ‘అమీష సేవనం’ మాంసాహారం కోసం ఒక సహజ కోరిక లేదా స్వభావం ఉంటుంది. కానీ అసురులు, వాటిని ఆపడానికి ప్రయత్నించడం లేదు. వారు దాన్ని పెంచుకోవాలనుకుంటే ఇది అసురుడి జీవితం. నాకు ఒక వ్యాధి వచ్చింది నేను దానిని నయం చేయదలిస్తే, వైద్యుడు నాకు కొన్ని సూచనలు ఇస్తాడు , "మీరు ఇది తీసుకోకండి." ఒక ఉదాహరణకి షుగర్ రోగి - అతను "చక్కెర తీసుకోవద్దు, పిండిని తీసుకోకండి" అని నిషేధించబడింది ఇది ‘నివృత్తి ’. అదేవిధంగా, శాస్త్రం ఈ ఆదేశాలను అంగీకరించాలి, మరియు మీరు ఆ విషయాలను అంగీకరించి ఉండకూడదు ఇలా శాస్త్రాలు నిర్దేశిస్తాయి మా సంఘంలో మాదిరిగానే, మేము చాలా ముఖ్యమైన నివృత్తి మరియు పవృత్తిని తీసుకున్నాము మేము మా విద్యార్థులకు నేర్పించాము,” అప్రమాణికమైన లైంగిక జీవనం వద్దు, మాంస ఆహారము వద్దు- ఆమిశాసేవనం “ ఆమిష సేవానిత్యా సుజంతో:. . కానీ శాస్త్రాలు చెప్పేది నీవు గనక విడిచిపెడితే ‘నివృత్తిం చ మహాభారాన్ని‘ విడిచిపెడితే అప్పుడు నీ జీవితం విజయవంతమౌతుంది. కానీ మేము తయారుగా లేమని మీరు ప్రవృత్తిని అంగీకరించి, నివృత్తిని అంగీకరింపక పోయినట్లయితే, అతడు అసురుడు అని తెలుసుకోవాలి ఇక్కడ కృష్ణుడు చెప్తాడు,” 'ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా నా విదురాసురః’ (BG 16.7)వారు కాదు ... "ఓహ్, అది ఏమిటి?" పెద్ద పెద్ద, పెద్ద స్వామిలు ఇలా చెప్తారు, "ఓహ్, ఏమి తప్పు ఉంది ?” మీరు ఏదైనా తినవచ్చు, అది పట్టింపు లేదు. మీరు ఏమైనా చేయవచ్చు మీరు నాకు ఫీజు ఇవ్వండి మరియు నేను మీకు ప్రత్యేకమైన మంత్రం ఇస్తాను. ఈ విషయాలు జరుగుతున్నాయి