TE/Prabhupada 0061 - ఈ శరీరం చర్మం, ఎముకలు, రక్తం, మూత్రం, మలము వున్న ఒక సంచి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0061 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Boston]]
[[Category:TE-Quotes - in USA, Boston]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0060 - జీవితము పదార్థము నుండి రాదు|0060|TE/Prabhupada 0062 - మీరు ఇరవై నాలుగు గంటలు కృష్ణుడుని, అంతర్గతంగా మరియు బాహ్యంగా, చూడగలగితే|0062}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|CFa9mbUxtNM|ఈ_శరీరం_చర్మం,_ఎముక,_రక్తం,_మూత్రం,_మలాము_వున్న_ఒక_బ్యాగ్<br />- Prabhupāda 0061}}
{{youtube_right|sNCMbBMEUug|ఈ_శరీరం_చర్మం,_ఎముక,_రక్తం,_మూత్రం,_మలాము_వున్న_ఒక_బ్యాగ్<br />- Prabhupāda 0061}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/690430LE.BOS_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/690430LE.BOS_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
నా ప్రియమైన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మేము కృష్ణ చైతన్య ఉద్యమం విస్తరిస్తున్నాము ఈ ఉద్యమం కోసం ఒక గొప్ప అవసరం వున్నది ప్రపంచవ్యాప్తంగా . పద్ధతి చాలా సులభం. దేని వలన లాబాలు వున్నాయి మొదట, దివ్య స్థాయి అంటే తెలుసుకొందాం. మన జీవన పరిస్థితుల పరంగా, మనము వివిధ స్థాయిలలో   ఉన్నాము. కాబట్టి మనము మొదట దివ్య స్థాయిలో వుండాలి తరువాత ఆధ్యాత్మిక ధ్యానం అంటేఏమిటి  అనే ప్రశ్న ఉంది. భగవద్గీత మూడవ అధ్యాయం లో, మీరు జీవితంలో వివిధ స్థితిగతులు ఉన్నాయని తెలుసుకుంటారు . మొదటి indriyāṇi Parany āhur ... ([[Vanisource:BG 3.42|BG 3.42]]) ఉంది. సంస్కృతంలో indriyāṇi. మొదట శరీర భావన గురించి తెలుసుకుందాము. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒకరు,   శరీర భావనలో ఉన్నారు "నేను భారతీయుడిని." అని అనుకుంటున్నాను మీరు అమెరికన్లు అని భావిస్తున్నారు. ఎవరో భావిస్తున్నారు ".నేను రష్యన్ని" కొంతమంది ఆలోచన, "నేను మరొకరిని." కాబట్టి అందరూ భావిస్తున్నారు: " నేను ఈ శరీరం అని" ఇది ఒక విధమైన ఆలోచనావిధానము వేదిక ఇంద్రియ వేదిక అంటారు మనకు  శరీర భావన తలంపు వుంటే మనము ఆనందానికి అర్ధం ఇంద్రియ తృప్తి అని అనుకుంటున్నాను. అంతే. ఆనందము అంటే అర్ధం ఇంద్రియథ్రు తృప్తి కాబట్టి indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ ([[Vanisource:BG 3.42|BG 3.42]]). దేవాదిదేవుడు కృష్ణడు చెప్పుతారు బౌతిక భావన లో లేదా శరీర భావనలో, మన ఇంద్రియాలు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతo ఇది జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఈ భౌతిక ప్రపంచం సృష్టించినప్పటి నుండి. "నేను ఈ శరీరమును అనేది" ఒక్క వ్యాధి శ్రీమద్-భగవాతము చెప్పుతుంది yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhiḥ ([[Vanisource:SB 10.84.13|SB 10.84.13]]), నేను ఈ శరీరంను, ఎవరైతే శరీర భావనలో వుంటారో, వారు నేను ఈ శరీరమును Ātma-buddhiḥ kuṇape tri-dhātu. Ātma-buddhiḥ అంటే. ఆత్మ చర్మం మరియు ఎముకలు సంచిలో వున్నదిఅని భావన. ఈ శరీరంఅనే ఒక బ్యాగ్లో, చర్మం, ఎముక, రక్తం, మూత్రం, మలాము, మరియు చాలా మంచి విషయాలు వున్నవి. మీరు చూడండి? కానీ మనము అనుకుంటున్నాను: "నేను ఎముకలు , చర్మం , మలం , మూత్రం యొక్క ఈ బ్యాగ్ గురించి ఆలోచిస్తున్నాము ఇది మా అందము. ఇది మా సంపద. అనేక మంచి కథలు ఉన్నాయి  అయితే, మాకు సమయం చాలా తక్కువగా వున్నది. అయినప్పటికీ,  నేను ఒక చిన్న కథ, చెప్పతాను ఒక మనిషి, ఒక అందమైన అమ్మాయికు ఆకర్షితుడయ్యాడు. కానీ అమ్మాయి ఏకీభవించదు , కానీ ఆతను  స్థిరంగా ప్రయత్నిస్తున్నాడు భారతదేశం లో అమ్మాయిలు,  వారి పవిత్రతను చాలా జాగ్రతగా కాపాడుకుంటారు అమ్మాయి ఏకీభవించదు.  ఆమె చెప్ప్పుతుంది,    నేను అంగీకరిస్తున్నాను . మీరు ఒక వారం తర్వాత రండి. అతనిని ఫలానా రోజు రమ్మంటుంది. ఇసమయంలో మీరు రావచ్చు అని చెప్పుతుంది ". బాలుడు చాలా సంతోషంగా అంగీకరిస్తాడు అమ్మాయి  ఏడు రోజులు  విరోచన  మందులు వాడినది మరియు ఆమె బాత్రూంలోకి వెళ్లి, పగలు మరియు రాత్రి, ఆమె వాంతులు,  మలమును విసర్జిస్తుంది. ఒక మంచి కుండలో ఈ వాంతి మరియు మలమును  ఆమె జాగ్రత్తగా ఉంచుతుంది . అనుకున్న సమయం వచ్చినప్పుడు అతడు  వచ్చినప్పుడు, ఆమె తలుపు  బయట కూర్చున్నది. అతడు ప్రశ్నిస్తాడు,  "అమ్మాయి ఎక్కడ ఉంది?" ఆమె చెప్పాను: "నేను ఆ అమ్మాయిని." "... లేదు, మీరు ఆమె కాదు. మీరు ఆ అమ్మాయి కాదు. మీరు చాల అందవిహినముగా ఉన్నారు. ఆమె అందమైనది మీరు ఆ అమ్మాయి కాదు" . లేదు, నేను అదే బాలికను, నా అందమును నా నుండి వేరు చేసి మరొక కుండలో వుంచాను" "అది ఏమిటి?" ఆమె చూపించేను:  ఆ  అందం ఏమిటంటే , ఈ మలము మరియు వాంతి. అందములోని పదార్ధములు ఇవి నిజానికి, ఎవరైనా చాలా  బలముగా లేదా చాలా అందముగా ఉండవచ్చు - ఎవరైనా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు,  మలమునకు వెళ్ళితే ప్రతిదీ వెంటనే మారుతుంది. కాబట్టి నేను చెప్పుతున్నాది ఏమిటంటే  శ్రీమద్-భగవతాములో చెప్పిన విధముగా, ఈ భౌతిక శరీర భావన ఆశావాదము కాదు. Yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke ([[Vanisource:SB 10.84.13|SB 10.84.13]]).  
నా ప్రియమైన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మనము కృష్ణ చైతన్య ఉద్యమమును విస్తరిస్తున్నాము ఈ ఉద్యమం యొక్క ఒక గొప్ప అవసరం వున్నది ప్రపంచవ్యాప్తంగా. పద్ధతి చాలా సులభం. అది లాభము మొదట, ఆధ్యాత్మిక స్థాయి అంటే తెలుసుకుందాము మన జీవన పరిస్థితుల పరంగా, మనము వివిధ స్థాయిలలో ఉన్నాము. కాబట్టి మనము మొదట ఆధ్యాత్మిక స్థాయిలో వుండాలి తరువాత ఆధ్యాత్మిక ధ్యానం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉంది. భగవద్గీత మూడవ అధ్యాయంలో, మీరు జీవితంలో వివిధ స్థితిగతులు ఉన్నాయని తెలుసుకుంటారు. మొదటి ఇంద్రియాని పరాణ్యాహుర్... ([[Vanisource:BG 3.42 | BG 3.42]]) ఉంది. సంస్కృతంలో ఇంద్రియాని. మొదట శరీర భావన గురించి తెలుసుకుందాము. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒకరు, శరీర భావనలో ఉన్నారు నేను భారతీయుడిని అని అనుకుంటున్నాను మీరు అమెరికన్లు అని భావిస్తున్నారు. ఎవరో భావిస్తున్నారు "నేను రష్యన్ని" ఎవరో ఆలోచన, "నేను మరొకరిని." కాబట్టి అందరూ భావిస్తున్నారు: "నేను ఈ శరీరం అని" ఇది ఒక విధమైన ఆలోచనా విధానము స్థితిని ఇంద్రియ స్థితి అంటారు మనము శరీర భావనలో వుంటే మనము ఆనందానికి అర్థం ఇంద్రియ తృప్తి అని అనుకుంటున్నాను. అంతే. ఆనందము అంటే అర్థం ఇంద్రియ తృప్తి ఎందుకంటే శరీరము అంటే ఇంద్రియాలు కాబట్టి ఇంద్రియాణి పరాణ్యాహుర ఇంద్రియేభ్యః పరం మనః ([[Vanisource:BG 3.42 | BG 3.42]]) దేవాదిదేవుడు కృష్ణుడు చెప్తారు భౌతిక భావనలో లేదా శరీర భావనలో, మన ఇంద్రియాలు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం ఇది జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఈ భౌతిక ప్రపంచం సృష్టించినప్పటి నుండి. నేను ఈ శరీరమును అనేది ఒక్క వ్యాధి శ్రీమద్-భాగవతము చెప్తుంది యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతుకే స్వధీః కలాత్రాదిషు భౌమ ఇజ్యధీః ([[Vanisource:SB 10.84.13 | SB 10.84.13]]) నేను ఈ శరీరంను, ఎవరైతే శరీర భావనలో వుంటారో, వారు నేను ఈ శరీరమును యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతు. ఆత్మ బుద్ధిః అంటే. ఆత్మ చర్మం ఎముకలు సంచిలో వున్నది అనే భావన. ఈ శరీరం అనే ఒక సంచి, చర్మం, ఎముకలు, రక్తం, మూత్రం, మలము, చాలా మంచి విషయాలు వున్నవి. మీరు చూడండి? కానీ మనము అనుకుంటున్నాము: "నేను ఎముకలు, చర్మం, మలం, మూత్రం యొక్క ఈ సంచి గురించి ఆలోచిస్తున్నాము ఇది మన అందము. ఇది మన సంపద.  


అనేక మంచి కథలు ఉన్నాయి అయితే, మనకు సమయం చాలా తక్కువగా వున్నది. అయినప్పటికీ, నేను ఒక చిన్న కథ, చెప్తాను ఒక మనిషి, ఒక అందమైన అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అమ్మాయి అంగీకరించదు, కానీ ఆతను స్థిరంగా ప్రయత్నిస్తున్నాడు భారతదేశంలో అమ్మాయిలు, వారి పవిత్రతను చాలా జాగ్రతగా కాపాడుకుంటారు అమ్మాయి అంగీకరించదు. ఆమె చెప్తుంది, "సరే నేను అంగీకరిస్తున్నాను. మీరు ఒక వారం తర్వాత రండి". ఆయనని ఫలానా రోజు రమ్మంటుంది. అబ్బాయి చాలా సంతోషంగా అంగీకరించారు అమ్మాయి ఏడు రోజులు విరోచనాల మందులు వాడినది ఆమె పగలు రాత్రి, ఆమె వాంతులు, మలమును విసర్జిస్తుంది. ఒక మంచి కుండలో ఈ వాంతి మలమును ఆమె జాగ్రత్తగా ఉంచుతుంది. అనుకున్న సమయం వచ్చినప్పుడు అతడు వచ్చినప్పుడు, ఆమె తలుపు బయట కూర్చున్నది. అతడు ప్రశ్నిస్తాడు, "అమ్మాయి ఎక్కడ ఉంది?" ఆమె చెప్పింది: "నేనే ఆ అమ్మాయిని." ...లేదు, మీరు ఆమె కాదు. మీరు ఆ అమ్మాయి కాదు. మీరు చాలా అందవిహీనముగా ఉన్నారు. ఆమె అందమైనది మీరు ఆ అమ్మాయి కాదు. లేదు, నేను అదే బాలికను, నా అందమును నా నుండి వేరు చేసి మరొక కుండలో వుంచాను" అది ఏమిటి? ఆమె చూపించెను: ఆ అందం ఏమిటంటే, ఈ మలము వాంతి. అందములోని పదార్థములు ఇవి నిజానికి, కొంత మంది చాలా బలముగా లేదా చాలా అందముగా ఉండవచ్చు - కొందరు రోజుకు మూడు లేదా నాలుగు సార్లు, మలమునకు వెళ్ళితే ప్రతిదీ వెంటనే మారుతుంది.


కాబట్టి నేను చెప్తున్నది ఏమిటంటే శ్రీమద్-భాగవతములో చెప్పిన విధముగా, ఈ భౌతిక శరీరభావన ఆశావాదము కాదు. యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతుకే ([[Vanisource:SB 10.84.13 | SB 10.84.13]])
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:28, 8 October 2018



Northeastern University Lecture -- Boston, April 30, 1969

నా ప్రియమైన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మనము కృష్ణ చైతన్య ఉద్యమమును విస్తరిస్తున్నాము ఈ ఉద్యమం యొక్క ఒక గొప్ప అవసరం వున్నది ప్రపంచవ్యాప్తంగా. ఈ పద్ధతి చాలా సులభం. అది లాభము మొదట, ఆధ్యాత్మిక స్థాయి అంటే తెలుసుకుందాము మన జీవన పరిస్థితుల పరంగా, మనము వివిధ స్థాయిలలో ఉన్నాము. కాబట్టి మనము మొదట ఆధ్యాత్మిక స్థాయిలో వుండాలి తరువాత ఆధ్యాత్మిక ధ్యానం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉంది. భగవద్గీత మూడవ అధ్యాయంలో, మీరు జీవితంలో వివిధ స్థితిగతులు ఉన్నాయని తెలుసుకుంటారు. మొదటి ఇంద్రియాని పరాణ్యాహుర్... ( BG 3.42) ఉంది. సంస్కృతంలో ఇంద్రియాని. మొదట శరీర భావన గురించి తెలుసుకుందాము. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒకరు, శరీర భావనలో ఉన్నారు నేను భారతీయుడిని అని అనుకుంటున్నాను మీరు అమెరికన్లు అని భావిస్తున్నారు. ఎవరో భావిస్తున్నారు "నేను రష్యన్ని" ఎవరో ఆలోచన, "నేను మరొకరిని." కాబట్టి అందరూ భావిస్తున్నారు: "నేను ఈ శరీరం అని" ఇది ఒక విధమైన ఆలోచనా విధానము ఈ స్థితిని ఇంద్రియ స్థితి అంటారు మనము శరీర భావనలో వుంటే మనము ఆనందానికి అర్థం ఇంద్రియ తృప్తి అని అనుకుంటున్నాను. అంతే. ఆనందము అంటే అర్థం ఇంద్రియ తృప్తి ఎందుకంటే శరీరము అంటే ఇంద్రియాలు కాబట్టి ఇంద్రియాణి పరాణ్యాహుర ఇంద్రియేభ్యః పరం మనః ( BG 3.42) దేవాదిదేవుడు కృష్ణుడు చెప్తారు భౌతిక భావనలో లేదా శరీర భావనలో, మన ఇంద్రియాలు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం ఇది జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఈ భౌతిక ప్రపంచం సృష్టించినప్పటి నుండి. నేను ఈ శరీరమును అనేది ఒక్క వ్యాధి శ్రీమద్-భాగవతము చెప్తుంది యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతుకే స్వధీః కలాత్రాదిషు భౌమ ఇజ్యధీః ( SB 10.84.13) నేను ఈ శరీరంను, ఎవరైతే శరీర భావనలో వుంటారో, వారు నేను ఈ శరీరమును యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతు. ఆత్మ బుద్ధిః అంటే. ఆత్మ చర్మం ఎముకలు సంచిలో వున్నది అనే భావన. ఈ శరీరం అనే ఒక సంచి, చర్మం, ఎముకలు, రక్తం, మూత్రం, మలము, చాలా మంచి విషయాలు వున్నవి. మీరు చూడండి? కానీ మనము అనుకుంటున్నాము: "నేను ఎముకలు, చర్మం, మలం, మూత్రం యొక్క ఈ సంచి గురించి ఆలోచిస్తున్నాము ఇది మన అందము. ఇది మన సంపద.

అనేక మంచి కథలు ఉన్నాయి అయితే, మనకు సమయం చాలా తక్కువగా వున్నది. అయినప్పటికీ, నేను ఒక చిన్న కథ, చెప్తాను ఒక మనిషి, ఒక అందమైన అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అమ్మాయి అంగీకరించదు, కానీ ఆతను స్థిరంగా ప్రయత్నిస్తున్నాడు భారతదేశంలో అమ్మాయిలు, వారి పవిత్రతను చాలా జాగ్రతగా కాపాడుకుంటారు అమ్మాయి అంగీకరించదు. ఆమె చెప్తుంది, "సరే నేను అంగీకరిస్తున్నాను. మీరు ఒక వారం తర్వాత రండి". ఆయనని ఫలానా రోజు రమ్మంటుంది. అబ్బాయి చాలా సంతోషంగా అంగీకరించారు అమ్మాయి ఏడు రోజులు విరోచనాల మందులు వాడినది ఆమె పగలు రాత్రి, ఆమె వాంతులు, మలమును విసర్జిస్తుంది. ఒక మంచి కుండలో ఈ వాంతి మలమును ఆమె జాగ్రత్తగా ఉంచుతుంది. అనుకున్న సమయం వచ్చినప్పుడు అతడు వచ్చినప్పుడు, ఆమె తలుపు బయట కూర్చున్నది. అతడు ప్రశ్నిస్తాడు, "అమ్మాయి ఎక్కడ ఉంది?" ఆమె చెప్పింది: "నేనే ఆ అమ్మాయిని." ...లేదు, మీరు ఆమె కాదు. మీరు ఆ అమ్మాయి కాదు. మీరు చాలా అందవిహీనముగా ఉన్నారు. ఆమె అందమైనది మీరు ఆ అమ్మాయి కాదు. లేదు, నేను అదే బాలికను, నా అందమును నా నుండి వేరు చేసి మరొక కుండలో వుంచాను" అది ఏమిటి? ఆమె చూపించెను: ఆ అందం ఏమిటంటే, ఈ మలము వాంతి. అందములోని పదార్థములు ఇవి నిజానికి, కొంత మంది చాలా బలముగా లేదా చాలా అందముగా ఉండవచ్చు - కొందరు రోజుకు మూడు లేదా నాలుగు సార్లు, మలమునకు వెళ్ళితే ప్రతిదీ వెంటనే మారుతుంది.

కాబట్టి నేను చెప్తున్నది ఏమిటంటే శ్రీమద్-భాగవతములో చెప్పిన విధముగా, ఈ భౌతిక శరీరభావన ఆశావాదము కాదు. యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతుకే ( SB 10.84.13)