TE/Prabhupada 0080 - కృష్ణుడు గోప బాలురితో ఆడుకొనుటకు ఇష్టపడుతాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0080 - in all Languages Category:TE-Quotes - 1967 Category:TE-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in USA, New York]]
[[Category:TE-Quotes - in USA, New York]]
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0079 - ఈ విజయములో నాకు భాగము లేదు|0079|TE/Prabhupada 0081 - సూర్య గ్రహములో నివసించే జీవుల శరీరాలు అగ్ని వలె వుంటాయి|0081}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|GWbsIO858T8|కృష్ణుడు గోప బాలురితో ఆడుకొనుటకు ఇష్టపడుతాడు<br />- Prabhupāda 0080}}
{{youtube_right|Jy54x2kY4C0|కృష్ణుడు గోప బాలురితో ఆడుకొనుటకు ఇష్టపడుతాడు<br />- Prabhupāda 0080}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/670104CC.NY_clip2.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/670104CC.NY_clip2.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 34: Line 36:
:([[Vanisource:CC Madhya 21.18|CC Madhya 21.18-19]])  
:([[Vanisource:CC Madhya 21.18|CC Madhya 21.18-19]])  


గోపాకృష్ణ, నీకు తెలిసా, కృష్ణుడు తన ధామములో కేవలం పదహారు సంవత్సరాల వయసు గల బాలుడు   మరియు అతని ప్రధాన లీల ఆవులను మేత మేపుటకు తన స్నేహితులతో కలసి వెళ్ళుట,   మరియు వారితో ఆడుకోవడం. ఇది కృష్ణుని రోజు వారి దీనచర్య. కాబట్టి సుఖదేవ గోస్వామి చాలా చక్కని శ్లోకము రాశారు   కృష్ణడితో ఆడుతున్న ఈ బాలురు     గత జన్మలలో వారు చాల పవిత్ర కార్యకలాపాలు చేశారు. Kṛta-puṇya-puñjāḥ ([[Vanisource:SB 10.12.11|SB 10.12.11]]). Sākaṁ vijahruḥ. Itthaṁ satāṁ brahma-sukhānubhūtyā.   ఇప్పుడు శుకదేవ గోస్వామి వ్రాస్తున్నరు    కృష్ణుడితో ఆడుతున్న ఈ బాలురు, వారు ఎవరితో ఆడుతున్నారు?   వారు మహోన్నతమైన సంపూర్ణమైన సత్యాముతో అడుకోనుచున్నారు,   గొప్ప ఋషులు అయినను నిరాకారముగా పరిగణిస్తారు. Itthaṁ satāṁ brahma... Brahma-sukha. Brahma, transcendental Brahman realization.     బ్రాహ్మణ్ పరిపూర్ణత యొక్క నిద్ది, కృష్ణుడు   కాబట్టి కృష్ణుడితో ఆడుతున్న ఈ బాలురు,   అయిన బ్రాహ్మణ్ పరిపూర్ణత యొక్క నిద్ది Itthaṁ satāṁ brahma-sukhānubhūtyā dāsyaṁ gatānāṁ para-daivatena.   And dāsyaṁ gatānām, దేవాదిదేవుని తమ యజమానిగా అంగీకరించిన భక్తులు   వారికి కృష్ణుడు దేవాదిదేవుడు  నిరాకరవాదులకు ఆయన మహోన్నతమైన బ్రాహ్మణ్, మరియు ఆకరావాదులకు ఆయిన దేవాదిదేవుడు. మరియు māyāśritānāṁ nara-dārakeṇa.     మరియు, భౌతికవాదం యొక్క బ్రాంతిలో వున్నవారికి అయిన సాధారణ బాలుడు. Māyāśritānāṁ nara-dārakeṇa sākaṁ vijahruḥ kṛta-puṇya-puñjāḥ ([[Vanisource:SB 10.12.11|SB 10.12.11]])లక్షలాది జన్మలనుండి పవిత్రమైన కార్యములు చేసిన ఈ బాలురు అయినతో    ఇప్పుడు వారు సాధారణ బాలురు ఎలా అడుకుంటారో ఈ బాలురికి కృష్ణుడితో ముఖాముఖీ ఆడుకొనే అవకాశం వచ్చింది.  అదేవిధంగా, కృష్ణుడు తన గోప స్నేహితులతో ఆడుకొనుటకు చాలా ఇష్ట పడుతాడు. ఇది బ్రహ్మ సంహితలో పేర్కొన్నారు.   Surabhīr abhipālayantam, lakṣmī-sahasra-śata-sambhrama-sevyamānam (Bs. 5.29).     కాబట్టి ఈ విషయాలు ఇక్కడ కూడా వివరించబడినవి.
గోపకృష్ణా, నీకు తెలుసా, కృష్ణుడు తన ధామములో కేవలం పదహారు సంవత్సరాల వయసు గల బాలుడు ఆయన ప్రధాన లీల ఆవులను మేత మేపుటకు తన స్నేహితులతో కలసి వెళ్ళుట, వారితో ఆడుకోవడం. ఇది కృష్ణుడి రోజు వారి దినచర్య. కాబట్టి శుఖదేవ గోస్వామి చాలా చక్కని శ్లోకము రాశారు కృష్ణనితో ఆడుతున్న ఈ బాలురు గత జన్మలలో వారు చాలా పవిత్ర కార్యక్రమాలను చేశారు. Kṛta-puṇya-puñjāḥ ([[Vanisource:SB 10.12.11 | SB 10.12.11]]) Sākaṁ vijahruḥ. Itthaṁ satāṁ brahma-sukhānubhūtyā. ఇప్పుడు శుకదేవ గోస్వామి వ్రాస్తున్నారు కృష్ణుడితో ఆడుతున్న ఈ బాలురు, వారు ఎవరితో ఆడుతున్నారు? వారు భగవంతుడు పరమ సత్యముతో అడుకొనుచున్నారు, గొప్ప ఋషులు ఆయనను నిరాకారముగా పరిగణిస్తారు. Itthaṁ satāṁ brahma... Brahma-sukha. Brahma, transcendental Brahman realization. బ్రహ్మణ్ పరిపూర్ణము యొక్క నిధి కృష్ణుడు కాబట్టి కృష్ణుడితో ఆడుతున్న ఈ బాలురు, ఆయన బ్రహ్మణ్ పరిపూర్ణము యొక్క నిధి Itthaṁ satāṁ brahma-sukhānubhūtyā dāsyaṁ gatānāṁ para-daivatena. And dāsyaṁ gatānām, భగవంతుడు తమ యజమానిగా అంగీకరించిన భక్తులు వారికి కృష్ణుడు భగవంతుడు. నిరాకారవాదులకు ఆయన పరమ బ్రహ్మణ్, ఆకారవాదులకు ఆయన భగవంతుడు. māyāśritānāṁ nara-dārakeṇa. భౌతికవాదం యొక్క భ్రాంతిలో వున్నవారికి ఆయన సాధారణ బాలుడు. Māyāśritānāṁ nara-dārakeṇa sākaṁ vijahruḥ kṛta-puṇya-puñjāḥ ([[Vanisource:SB 10.12.11 | SB 10.12.11]]) లక్షలాది జన్మలనుండి పవిత్రమైన కార్యములు చేసిన ఈ బాలురు ఆయనతో, ఇప్పుడు వారు సాధారణ బాలురు ఎలా అడుకుంటారో అలా ఈ బాలురికి కృష్ణుడితో ముఖాముఖీ ఆడుకొనే అవకాశం వచ్చింది అదేవిధముగా, కృష్ణుడు తన గోప స్నేహితులతో ఆడుకొనుటకు చాలా ఇష్టపడుతాడు. ఇది బ్రహ్మ సంహితలో పేర్కొన్నారు. Surabhīr abhipālayantam, lakṣmī-sahasra-śata-sambhrama-sevyamānam (Bs. 5.29). కాబట్టి ఈ విషయాలు ఇక్కడ కూడా వివరించబడినవి.


:eka eka gopa kare ye vatsa cāraṇa
:eka eka gopa kare ye vatsa cāraṇa
Line 40: Line 42:
:([[Vanisource:CC Madhya 21.20|CC Madhya 21.20]])  
:([[Vanisource:CC Madhya 21.20|CC Madhya 21.20]])  


చాలా మంది స్నేహితులు, గోప బాలురు వున్నారు, ఎవరూ లెక్క పెట్టలేరు . ఎవరూ లెక్క పెట్టలేరు . ...అపరిమిత, ప్రతిదీ అపరిమితమైన.   అపరిమితమైన ఆవులు అపరిమితమైన గోప బాలురు. ప్రతిదీ అపరిమితమైనది  
చాలా మంది స్నేహితులు, గోప బాలురు వున్నారు, ఎవరూ లెక్క పెట్టలేరు. ఎవరూ లెక్క పెట్టలేరు....అపరిమిత, ప్రతిదీ అపరిమితమైన. అపరిమితమైన ఆవులు అపరిమితమైన గోప బాలురు. ప్రతిదీ అపరిమితమైనది


:vetra, veṇu dala, śṛṅga, vastra, alaṅkāra,
:vetra, veṇu dala, śṛṅga, vastra, alaṅkāra,
Line 46: Line 48:
:([[Vanisource:CC Madhya 21.21|CC Madhya 21.21]])  
:([[Vanisource:CC Madhya 21.21|CC Madhya 21.21]])  


ఈ గోపబాలురకు చేతిలో కర్ర వున్నది. వెట్రా     మరియు ప్రతి ఒక్కరు ఒక వేణువును కలిగియున్నరు.   మరియు కమలం, మరియు ఒక śṛṅgara, ఒక కొమ్ము.  Śṛṅgara వస్త్రములు, నిండుగా ఆభరణాలు చక్కగా ధరించి ఉన్నారు గోపబాలురి వేషదారణ కృష్ణుని వేషదారణ వలె వున్నది     ఆధ్యాత్మిక ప్రపంచంలో, మీరు వెళ్ళేటప్పుడు, మీరు కృష్ణుడు ఎవరో మరియు ఎవరు కృష్ణుడు కాదో అర్థం చేసుకోలేరు ప్రతి ఒక్కరు కృష్ణుడి లాగా వుంటారు. అదే విధముగా వైకుంఠ ధామములలో ప్రతి ఒక్కరు విష్ణువు వలె వుంటారు     దీనిని సారూప్య ముక్తి అంటారు.   జీవులు ఆధ్యాత్మిక ధామములోనికి వెళ్ళినప్పుడు, వారు విష్ణువు మరియు కృష్ణుడి వలె వుంటారు. అక్కడ ఎటువంటి వ్యత్యాసం లేదు - ఆది సంపూర్ణమైన ప్రపంచం.   ఇక్కడ తేడా ఉంది.   నిరాకారవాదులు, వారు వ్యక్తిత్వంలో ఎలాంటి తేడా లేదు అని అర్ధము చేసుకోరు వారు వ్యక్తిత్వం గురించి ఆలోచించినప్పుడు, వారు తేడా ఉందని అనుకుంటారు.   అప్పుడు ముక్తి అంటే ఏమిటి? అవును. వాస్తవానికి తేడా లేదు.   తేడా ఏమిటంటే కృష్ణుని యొక్క వ్యక్తిత్వం మరియు ఇతరుల వ్యక్తిత్వాలు, వారికీ తెలుసు "కృష్ణడు మన ప్రేమ యొక్క లక్ష్యము". అంతే కృష్ణుడే మన జీవితము యొక్క కేంద్రము   విధంగా, గోప బాలురు, బాలికలు, కృష్ణుడు   ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు.
ఈ గోపబాలురకు చేతిలో కర్ర వున్నది. వెట్రా ప్రతి ఒక్కరు ఒక వేణువును కలిగియున్నరు. కమలం, ఒక శృంగం, ఒక కొమ్మ శృంగర, వస్త్రములు, నిండుగా ఆభరణాలు చక్కగా ధరించి ఉన్నారు గోపబాలురి వేషధారణ కృష్ణుని వేషధారణ వలె వున్నది ఆధ్యాత్మిక ప్రపంచంలో, మీరు వెళ్ళినప్పుడు, మీరు కృష్ణుడు ఎవరో ఎవరు కృష్ణుడు కాదో అర్థం చేసుకోలేరు ప్రతి ఒక్కరు కృష్ణుడి లాగా వుంటారు. అదే విధముగా వైకుంఠ ధామములలో ప్రతి ఒక్కరు విష్ణువు వలె వుంటారు దీనిని సారూప్య ముక్తి అంటారు. జీవులు ఆధ్యాత్మిక ధామములోనికి వెళ్ళినప్పుడు, వారు విష్ణువు కృష్ణుడి వలె వుంటారు. అక్కడ ఎటువంటి వ్యత్యాసం లేదు - అది పరమ ప్రపంచం. ఇక్కడ తేడా ఉంది. నిరాకారవాదులు, వారు వ్యక్తిత్వంలో ఎలాంటి తేడా లేదు అని అర్థము చేసుకోరు వారు వ్యక్తిత్వం గురించి ఆలోచించినప్పుడు, వారు తేడా ఉందని అనుకుంటారు. అప్పుడు ముక్తి అంటే ఏమిటి? అవును. వాస్తవానికి తేడా లేదు. తేడా ఏమిటంటే కృష్ణుడి యొక్క వ్యక్తిత్వం ఇతరుల వ్యక్తిత్వాలు, వారికీ తెలుసు "కృష్ణుడు మన ప్రేమ యొక్క లక్ష్యము". అంతే కృష్ణుడే మన జీవితము యొక్క కేంద్రము ఈ విధముగా, గోప బాలురు, బాలికలు, కృష్ణుడు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు  
                                                                                                   
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 23:39, 1 October 2020



Lecture on CC Madhya-lila 21.13-49 -- New York, January 4, 1967

e-mata anyatra nāhi śuniye adbhuta
yāhāra śravaṇe citta haya avadhūta
'kṛṣṇa-vatsair asaṅkhyātaiḥ'-śukadeva-vāṇī
kṛṣṇa-saṅge kata gopa-saṅkhyā nāhi jāni
(CC Madhya 21.18-19)

గోపకృష్ణా, నీకు తెలుసా, కృష్ణుడు తన ధామములో కేవలం పదహారు సంవత్సరాల వయసు గల బాలుడు ఆయన ప్రధాన లీల ఆవులను మేత మేపుటకు తన స్నేహితులతో కలసి వెళ్ళుట, వారితో ఆడుకోవడం. ఇది కృష్ణుడి రోజు వారి దినచర్య. కాబట్టి శుఖదేవ గోస్వామి చాలా చక్కని శ్లోకము రాశారు కృష్ణనితో ఆడుతున్న ఈ బాలురు గత జన్మలలో వారు చాలా పవిత్ర కార్యక్రమాలను చేశారు. Kṛta-puṇya-puñjāḥ ( SB 10.12.11) Sākaṁ vijahruḥ. Itthaṁ satāṁ brahma-sukhānubhūtyā. ఇప్పుడు శుకదేవ గోస్వామి వ్రాస్తున్నారు కృష్ణుడితో ఆడుతున్న ఈ బాలురు, వారు ఎవరితో ఆడుతున్నారు? వారు భగవంతుడు పరమ సత్యముతో అడుకొనుచున్నారు, గొప్ప ఋషులు ఆయనను నిరాకారముగా పరిగణిస్తారు. Itthaṁ satāṁ brahma... Brahma-sukha. Brahma, transcendental Brahman realization. బ్రహ్మణ్ పరిపూర్ణము యొక్క నిధి కృష్ణుడు కాబట్టి కృష్ణుడితో ఆడుతున్న ఈ బాలురు, ఆయన ఆ బ్రహ్మణ్ పరిపూర్ణము యొక్క నిధి Itthaṁ satāṁ brahma-sukhānubhūtyā dāsyaṁ gatānāṁ para-daivatena. And dāsyaṁ gatānām, భగవంతుడు తమ యజమానిగా అంగీకరించిన భక్తులు వారికి కృష్ణుడు భగవంతుడు. నిరాకారవాదులకు ఆయన పరమ బ్రహ్మణ్, ఆకారవాదులకు ఆయన భగవంతుడు. māyāśritānāṁ nara-dārakeṇa. భౌతికవాదం యొక్క భ్రాంతిలో వున్నవారికి ఆయన సాధారణ బాలుడు. Māyāśritānāṁ nara-dārakeṇa sākaṁ vijahruḥ kṛta-puṇya-puñjāḥ ( SB 10.12.11) లక్షలాది జన్మలనుండి పవిత్రమైన కార్యములు చేసిన ఈ బాలురు ఆయనతో, ఇప్పుడు వారు సాధారణ బాలురు ఎలా అడుకుంటారో అలా ఈ బాలురికి కృష్ణుడితో ముఖాముఖీ ఆడుకొనే అవకాశం వచ్చింది అదేవిధముగా, కృష్ణుడు తన గోప స్నేహితులతో ఆడుకొనుటకు చాలా ఇష్టపడుతాడు. ఇది బ్రహ్మ సంహితలో పేర్కొన్నారు. Surabhīr abhipālayantam, lakṣmī-sahasra-śata-sambhrama-sevyamānam (Bs. 5.29). కాబట్టి ఈ విషయాలు ఇక్కడ కూడా వివరించబడినవి.

eka eka gopa kare ye vatsa cāraṇa
koṭi, arbuda, śaṇkha, padma, tāhāra gaṇana
(CC Madhya 21.20)

చాలా మంది స్నేహితులు, గోప బాలురు వున్నారు, ఎవరూ లెక్క పెట్టలేరు. ఎవరూ లెక్క పెట్టలేరు....అపరిమిత, ప్రతిదీ అపరిమితమైన. అపరిమితమైన ఆవులు అపరిమితమైన గోప బాలురు. ప్రతిదీ అపరిమితమైనది

vetra, veṇu dala, śṛṅga, vastra, alaṅkāra,
gopa-gaṇera yata, tāra nāhi lekhā-pāra
(CC Madhya 21.21)

ఈ గోపబాలురకు చేతిలో కర్ర వున్నది. వెట్రా ప్రతి ఒక్కరు ఒక వేణువును కలిగియున్నరు. కమలం, ఒక శృంగం, ఒక కొమ్మ శృంగర, వస్త్రములు, నిండుగా ఆభరణాలు చక్కగా ధరించి ఉన్నారు గోపబాలురి వేషధారణ కృష్ణుని వేషధారణ వలె వున్నది ఆధ్యాత్మిక ప్రపంచంలో, మీరు వెళ్ళినప్పుడు, మీరు కృష్ణుడు ఎవరో ఎవరు కృష్ణుడు కాదో అర్థం చేసుకోలేరు ప్రతి ఒక్కరు కృష్ణుడి లాగా వుంటారు. అదే విధముగా వైకుంఠ ధామములలో ప్రతి ఒక్కరు విష్ణువు వలె వుంటారు దీనిని సారూప్య ముక్తి అంటారు. జీవులు ఆధ్యాత్మిక ధామములోనికి వెళ్ళినప్పుడు, వారు విష్ణువు కృష్ణుడి వలె వుంటారు. అక్కడ ఎటువంటి వ్యత్యాసం లేదు - అది పరమ ప్రపంచం. ఇక్కడ తేడా ఉంది. నిరాకారవాదులు, వారు వ్యక్తిత్వంలో ఎలాంటి తేడా లేదు అని అర్థము చేసుకోరు వారు వ్యక్తిత్వం గురించి ఆలోచించినప్పుడు, వారు తేడా ఉందని అనుకుంటారు. అప్పుడు ముక్తి అంటే ఏమిటి? అవును. వాస్తవానికి తేడా లేదు. తేడా ఏమిటంటే కృష్ణుడి యొక్క వ్యక్తిత్వం ఇతరుల వ్యక్తిత్వాలు, వారికీ తెలుసు "కృష్ణుడు మన ప్రేమ యొక్క లక్ష్యము". అంతే కృష్ణుడే మన జీవితము యొక్క కేంద్రము ఈ విధముగా, గోప బాలురు, బాలికలు, కృష్ణుడు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు