TE/Prabhupada 0083 - హరే కృష్ణ జపము చేయండి.అప్పుడు ప్రతిదీ వస్తుంది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0083 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in USA, Hawaii]]
[[Category:TE-Quotes - in USA, Hawaii]]
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0082 - కృష్ణుడు ప్రతిచోటా ఉన్నాడు|0082|TE/Prabhupada 0084 - కేవలము కృష్ణ భక్తుడు అవ్వండి|0084}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|6BNtapbgA3k|హరే కృష్ణ జపము చేయండి.అప్పుడు ప్రతిదీ వస్తుంది.}}
{{youtube_right|1bZWZg11W8M|హరే కృష్ణ జపము చేయండి.అప్పుడు ప్రతిదీ వస్తుంది. Prabhupāda 0083}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/690324SB.HAW_clip2.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/690324SB.HAW_clip2.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 28: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు మనము ఇప్పటికే ఈ విషయం చర్చించాము ఏటువంటి అర్హత అవసరం లేదు. దేవుని సంతోష పరిచేందుకు, తృప్తి పరిచేందుకు, మీకు ఏ ముందస్తు అర్హత అవసరం లేదు మీరు విశ్వవిద్యాలయంలో మీ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలి   లేదా మీరు రాక్ఫెల్లర్ లేదా ఫోర్డ్, వంటి ఒక గొప్ప ధనవంతుడు కావలెను ఎటువంటి షరతు లేదు. Ahaituky apratihatā. మీరు కృష్ణుడిని ప్రేమించాలంటే ఎటువంటి షరతు లేదు     మార్గము తెరిచి ఉంది. మీరు నిజాయితీగా ఉండాలి. అంతే. అప్పుడు కృష్ణుడు మార్గం సుగమం చేస్తాడు.   విధేయత లేకపోతే అప్పుడు కృష్ణుని మాయ ఉంది.   ఆమె ఎల్లప్పుడూ కొన్ని కష్టాలను మన జీవితములోఉంచుతుంది. ఇది కాదు ఇది కాదు. ఇది కాదు ప్రహ్లాద్ మహారాజ్ నిర్ణయించుకున్నారు "నేను బాలుడిగా ఉన్నప్పటికీ,   నేను ఏ విద్య కలిగిలేను, నేను వేదాలు అధ్యయనం చేయలేదు   మరియు నేను నాస్తిక తండ్రి వలనజన్మించాను, తక్కువ వంశములో జన్మించాను అన్ని చెడు అర్హతలు   దేవుడు పవిత్రమైన,తెలివైన వ్యక్తులచే, పూజింపబడుతడు  వేద మంత్రాలు చదువుతూ, మరియు బ్రాహ్మణాలు, అత్యంత సంస్కారవంతమైన వారిచే.   నాకు అలాంటి అర్హతలు లేవు. అత్యున్నత స్థాయిలో వున్నా దేవతలందరు నన్ను అభ్యర్దిoచిరి.     దేవుడుని నేను కుడా శాంత పరుచవచ్చును.లేకపోతే వారు ఎలా సిఫార్సు చేస్తారు? నాకు ఎటువంటి అర్హత, తెలివి వున్నా నేను వాటిని కృష్ణునికి అర్పిస్తాను   అందువల్ల మన కృష్ణ చైతన్య ఉద్యమము ఇలా వుంది   మీకు ఏ అర్హత వున్నా, అది సరిపోతుంది.   మీరు అర్హతలతో మొదలుపెడుతారు.   మీరు మీ అర్హతల ప్రకారం కృష్ణునికి సేవ చేయడానికి ప్రయత్నించండి   నిజమైన యోగ్యత ఏమిటంటే - సేవ చేయవలెననే భావము . ఇది నిజమైన యోగ్యత. మీరు సేవా భావమును పెంపొంధించుకోండి. మీ బాహ్య అర్హత, అందం, సంపద, జ్ఞానం ఉపయోగపడవు   ఈ విషయాలు ఏ విలువ కలిగి లేవు. కృష్ణుడికి సేవలో ఉపయోగించ వచ్చు అoటేనే వాటికీ విలువ. మీరు ధనవంతులైతే, మీ సంపదను కృష్ణుడి సేవలో ఉపయోగిస్తే   అది సరే. కృష్ణునికి సేవచేయటానికి మీరు ధనవంతులు కావలసిన అవసరము లేదు.  
ప్రహ్లాద మహారాజు చెప్పారు మనము ఇప్పటికే ఈ విషయమును చర్చించాము ఎటువంటి అర్హత అవసరం లేదు. భగవంతుని సంతోష పరిచేందుకు, తృప్తి పరిచేందుకు, మీకు ఏ ముందస్తు అర్హత అవసరం లేదు మీరు విశ్వవిద్యాలయంలో మీ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలి లేదా మీరు రాక్ఫెల్లర్ లేదా ఫోర్డ్ వలె ఒక గొప్ప ధనవంతుడు కావలెను ఎటువంటి షరతు లేదు. అహైతుకీ అప్రతిహతా. మీరు కృష్ణుడిని ప్రేమించాలంటే ఎటువంటి షరతు లేదు మార్గము తెరిచి ఉంది. మీరు నిజాయితీగా ఉండాలి. అంతే. అప్పుడు కృష్ణుడు మార్గం సుగమం చేస్తాడు. విధేయత లేకపోతే అప్పుడు కృష్ణుని మాయ ఉంది. ఆమె ఎప్పుడూ కొన్ని కష్టాలను మన జీవితములో ఉంచుతుంది. ఇది కాదు ఇది కాదు. ఇది కాదు ప్రహ్లాద మహా రాజు నిర్ణయించుకున్నారు "నేను బాలుడిని అయినప్పటికీ, నేను ఏ విద్య కలిగిలేను, నేను వేదాలు అధ్యయనం చేయలేదు నేను నాస్తిక తండ్రి వలన జన్మించాను, తక్కువ వంశములో జన్మించాను అన్నీ చెడు అర్హతలు, భగవంతుడు పవిత్రమైన, తెలివైన వ్యక్తులచే, పూజింపబడుతాడు వేదముల మంత్రాలు చదువుతూ, బ్రాహ్మణులు, అత్యంత సంస్కారవంతమైన వారిచే. నాకు అలాంటి అర్హతలు లేవు. అత్యున్నత స్థాయిలో వున్న దేవతలందరు నన్ను అభ్యర్థించిరి. ఆ భగవంతుడుని నేను కూడా శాంత పరుచవచ్చును. లేకపోతే వారు ఎలా సిఫార్సు చేస్తారు? నాకు ఎటువంటి అర్హత, తెలివి వున్నా నేను వాటిని కృష్ణుడికి అర్పిస్తాను అందువల్ల మన కృష్ణ చైతన్య ఉద్యమము ఇలా వుంది మీకు ఏ అర్హత వున్నా, అది సరిపోతుంది. మీరు అర్హతలతో మొదలుపెడుతారు. మీరు మీ అర్హతల ప్రకారం కృష్ణుడికి సేవ చేయడానికి ప్రయత్నించండి వాస్తవమైన యోగ్యత ఏమిటంటే - సేవ చేయవలెననే భావము. ఇది వాస్తవమైన యోగ్యత. మీరు సేవా భావమును పెంపొందించుకోండి. మీ బాహ్య అర్హత, అందం, సంపద, జ్ఞానం ఉపయోగపడవు ఈ విషయాలు ఏ విలువ కలిగి లేవు. కృష్ణునికి సేవలో ఉపయోగించవచ్చు అంటేనే వాటికి విలువ. మీరు ధనవంతులైతే, మీ సంపదను కృష్ణుడి సేవలో ఉపయోగిస్తే అది సరే. కృష్ణుడికి సేవచేయటానికి మీరు ధనవంతులు కావలసిన అవసరము లేదు.  
 
 
ప్రహ్లాద్ మహారాజు చెప్పారు, nīco ajayā guṇa-visargam anupraviṣṭaḥ pūyeta yena pumān anuvarṇitena.  ఎవరైనా ప్రశ్నించవచ్చు, ప్రహ్లాదుడు అపవిత్రమైన తండ్రి నుంచి జన్మించాడు అని    ఈ వాదన ఉంది. ప్రహ్లాదుడు అపవిత్రుడు కాదు, అది ఒక వాదన కోసము  చైతన్యములో తక్కువ స్థాయి తండ్రి నుండి, లేదా తక్కువ స్థాయిక కుటుంబం నుండి, లేదా వారు చాలా విషయాలు చెబుతారు.  కానీ ప్రహ్లాద్ మహారాజు అంటాడు "నేను ప్రారంభం చేస్తే,  నేను భగవంతుని కీర్తిస్తే ,నేను పవిత్రుడను అవుతాను  నేను పవిత్రమవ్వుటకు జపము చేస్తే ... ఈ హరే కృష్ణ మంత్రం జపము చేయుట,పవిత్రమవ్వుటకు పద్ధతి నేను వేరే పద్దతుల ద్వార పవిత్రుడు అయిన తరువాత, ఇ హరే కృష్ణ మంత్రమును జపించడము మొదలు పెడతాను. అది పద్ధతి కాదు  మీరు జపము చేయుట మొదలు పెట్టండి. మీరు పవిత్రులు అవ్వుతారు    జపము చేయుట ప్రారంభము చేయండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, దానికి పట్టింపు లేదు.  నిజానికి, నేను ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును మొదలు పెట్టినప్పుడు  వచ్చిన వారందరూ పవిత్ర స్థితిలో వచ్చారని కాదు  మీరు ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చినప్పుడు.  వారు తమ చిన్ననాటి ..... శిక్షణ పొందిఉన్నారు    భారత ప్రామాణిక ప్రకారం, వారికి పరిశుభ్రత సూత్రాలు తెలియవు.    పవిత్రత అoటే ఏమిటి? మీరు చూడoడి.  భారతదేశంలో వ్యవస్థ, చిన్ననాటి నుండి వస్తుంది,    పిల్లల ఉదయమునే పళ్ళు కడుగుకోవటము, స్నానము చేయుట నేర్చుకుంటారు.  నా రెండవ కుమారుడు నాలుగు సంవత్సరాల వయసులో వున్నప్పుడు నాకు గుర్తుంది,  అల్పాహారం తినే ముందు, నేను అతనిని అడిగేవాణ్ణి "నాకు నీ పళ్ళు చూపించు."  అప్పుడు అతను నాకు చూపిస్తాడు ... "అవును అతడు తన పళ్ళను శుభ్రము చేసుకున్నాడు.    . అప్పుడు అతనిని అల్పాహారం తీసుకోనుటకు అనుమతించేవారము"  ఈ శిక్షణ ఉంది. కానీ ఇక్కడ, ఈ దేశంలో, శిక్షణ  వాస్తవానికి, ఎక్కడో ఉంది, కానీ ఖచ్చితంగా పాటించుట లేదు.  అది పట్టింపు లేదు. హరే కృష్ణ జపము చేయండి. హరే కృష్ణ జపము ప్రారంభించండి.  అప్పుడు ప్రతిదీ వస్తుంది. ప్రతిదీ వస్తుంది.                                                                                               


ప్రహ్లాద మహా రాజు చెప్పారు, nīco ajayā guṇa-visargam anupraviṣṭaḥ pūyeta yena pumān anuvarṇitena. కొందరు ప్రశ్నించవచ్చు, ప్రహ్లాదుడు అపవిత్రమైన తండ్రి నుంచి జన్మించాడు అని ఈ వాదన ఉంది. ప్రహ్లాదుడు అపవిత్రుడు కాదు, అది ఒక వాదన కోసము చైతన్యములో తక్కువ స్థాయి తండ్రి నుండి, లేదా తక్కువ స్థాయి కుటుంబం నుండి, లేదా వారు చాలా విషయాలు చెబుతారు. కానీ ప్రహ్లాద మహా రాజు అంటాడు "నేను ప్రారంభం చేస్తే, నేను భగవంతుని కీర్తిస్తే, నేను పవిత్రుడను అవుతాను నేను పవిత్రమవ్వుటకు జపము చేస్తే... ఈ హరే కృష్ణ మంత్రం జపము చేయుట, పవిత్రమవ్వుటకు పద్ధతి నేను వేరే పద్ధతుల ద్వారా పవిత్రుడు అయిన తరువాత, ఈ హరే కృష్ణ మంత్రమును జపించడము మొదలు పెడతాను. అది పద్ధతి కాదు మీరు జపము చేయుట మొదలు పెట్టండి. మీరు పవిత్రులు అవుతారు జపము చేయుట ప్రారంభము చేయండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, దానికి పట్టింపు లేదు. నిజానికి, నేను ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును మొదలు పెట్టినప్పుడు వచ్చిన వారందరూ పవిత్ర స్థితిలో వచ్చారని కాదు మీరు ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చినప్పుడు. వారు తమ చిన్ననాటి..... శిక్షణ పొంది ఉన్నారు భారత ప్రామాణికత ప్రకారం, వారికి పరిశుభ్రతా సూత్రాలు తెలియవు. పవిత్రత అంటే ఏమిటి? మీరు చూడండి. భారతదేశంలో పద్ధతి, చిన్ననాటి నుండి వస్తుంది, పిల్లలు ఉదయమునే పళ్ళు కడుగుకోవటము, స్నానము చేయుట నేర్చుకుంటారు. నా రెండవ కుమారుడు నాలుగు సంవత్సరాల వయసులో వున్నప్పుడు నాకు గుర్తుంది, అల్పాహారం తినే ముందు, నేను వాడిని అడిగేవాణ్ణి "నాకు నీ పళ్ళు చూపించు." అప్పుడు వాడు నాకు చూపిస్తాడు... " అవును వాడు తన పళ్ళను శుభ్రము చేసుకున్నాడు. అప్పుడు వాడిని అల్పాహారం తీసుకొనుటకు అనుమతించేవారము" ఈ శిక్షణ ఉంది. కానీ ఇక్కడ, ఈ దేశంలో, శిక్షణ వాస్తవానికి, ఎక్కడో ఉంది, కానీ పరిపూర్ణంగా పాటించుట లేదు. అది పట్టింపు లేదు. హరే కృష్ణ జపము చేయండి. హరే కృష్ణ జపము ప్రారంభించండి. అప్పుడు ప్రతిదీ వస్తుంది. ప్రతిదీ వస్తుంది.
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:32, 8 October 2018



Lecture on SB 7.9.11-13 -- Hawaii, March 24, 1969

ప్రహ్లాద మహారాజు చెప్పారు మనము ఇప్పటికే ఈ విషయమును చర్చించాము ఎటువంటి అర్హత అవసరం లేదు. భగవంతుని సంతోష పరిచేందుకు, తృప్తి పరిచేందుకు, మీకు ఏ ముందస్తు అర్హత అవసరం లేదు మీరు విశ్వవిద్యాలయంలో మీ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలి లేదా మీరు రాక్ఫెల్లర్ లేదా ఫోర్డ్ వలె ఒక గొప్ప ధనవంతుడు కావలెను ఎటువంటి షరతు లేదు. అహైతుకీ అప్రతిహతా. మీరు కృష్ణుడిని ప్రేమించాలంటే ఎటువంటి షరతు లేదు మార్గము తెరిచి ఉంది. మీరు నిజాయితీగా ఉండాలి. అంతే. అప్పుడు కృష్ణుడు మార్గం సుగమం చేస్తాడు. విధేయత లేకపోతే అప్పుడు కృష్ణుని మాయ ఉంది. ఆమె ఎప్పుడూ కొన్ని కష్టాలను మన జీవితములో ఉంచుతుంది. ఇది కాదు ఇది కాదు. ఇది కాదు ప్రహ్లాద మహా రాజు నిర్ణయించుకున్నారు "నేను బాలుడిని అయినప్పటికీ, నేను ఏ విద్య కలిగిలేను, నేను వేదాలు అధ్యయనం చేయలేదు నేను నాస్తిక తండ్రి వలన జన్మించాను, తక్కువ వంశములో జన్మించాను అన్నీ చెడు అర్హతలు, భగవంతుడు పవిత్రమైన, తెలివైన వ్యక్తులచే, పూజింపబడుతాడు వేదముల మంత్రాలు చదువుతూ, బ్రాహ్మణులు, అత్యంత సంస్కారవంతమైన వారిచే. నాకు అలాంటి అర్హతలు లేవు. అత్యున్నత స్థాయిలో వున్న దేవతలందరు నన్ను అభ్యర్థించిరి. ఆ భగవంతుడుని నేను కూడా శాంత పరుచవచ్చును. లేకపోతే వారు ఎలా సిఫార్సు చేస్తారు? నాకు ఎటువంటి అర్హత, తెలివి వున్నా నేను వాటిని కృష్ణుడికి అర్పిస్తాను అందువల్ల మన కృష్ణ చైతన్య ఉద్యమము ఇలా వుంది మీకు ఏ అర్హత వున్నా, అది సరిపోతుంది. మీరు ఆ అర్హతలతో మొదలుపెడుతారు. మీరు మీ అర్హతల ప్రకారం కృష్ణుడికి సేవ చేయడానికి ప్రయత్నించండి వాస్తవమైన యోగ్యత ఏమిటంటే - సేవ చేయవలెననే భావము. ఇది వాస్తవమైన యోగ్యత. మీరు ఈ సేవా భావమును పెంపొందించుకోండి. మీ బాహ్య అర్హత, అందం, సంపద, జ్ఞానం ఉపయోగపడవు ఈ విషయాలు ఏ విలువ కలిగి లేవు. కృష్ణునికి సేవలో ఉపయోగించవచ్చు అంటేనే వాటికి విలువ. మీరు ధనవంతులైతే, మీ సంపదను కృష్ణుడి సేవలో ఉపయోగిస్తే అది సరే. కృష్ణుడికి సేవచేయటానికి మీరు ధనవంతులు కావలసిన అవసరము లేదు.

ప్రహ్లాద మహా రాజు చెప్పారు, nīco ajayā guṇa-visargam anupraviṣṭaḥ pūyeta yena pumān anuvarṇitena. కొందరు ప్రశ్నించవచ్చు, ప్రహ్లాదుడు అపవిత్రమైన తండ్రి నుంచి జన్మించాడు అని ఈ వాదన ఉంది. ప్రహ్లాదుడు అపవిత్రుడు కాదు, అది ఒక వాదన కోసము చైతన్యములో తక్కువ స్థాయి తండ్రి నుండి, లేదా తక్కువ స్థాయి కుటుంబం నుండి, లేదా వారు చాలా విషయాలు చెబుతారు. కానీ ప్రహ్లాద మహా రాజు అంటాడు "నేను ప్రారంభం చేస్తే, నేను భగవంతుని కీర్తిస్తే, నేను పవిత్రుడను అవుతాను నేను పవిత్రమవ్వుటకు జపము చేస్తే... ఈ హరే కృష్ణ మంత్రం జపము చేయుట, పవిత్రమవ్వుటకు పద్ధతి నేను వేరే పద్ధతుల ద్వారా పవిత్రుడు అయిన తరువాత, ఈ హరే కృష్ణ మంత్రమును జపించడము మొదలు పెడతాను. అది పద్ధతి కాదు మీరు జపము చేయుట మొదలు పెట్టండి. మీరు పవిత్రులు అవుతారు జపము చేయుట ప్రారంభము చేయండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, దానికి పట్టింపు లేదు. నిజానికి, నేను ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును మొదలు పెట్టినప్పుడు వచ్చిన వారందరూ పవిత్ర స్థితిలో వచ్చారని కాదు మీరు ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చినప్పుడు. వారు తమ చిన్ననాటి..... శిక్షణ పొంది ఉన్నారు భారత ప్రామాణికత ప్రకారం, వారికి పరిశుభ్రతా సూత్రాలు తెలియవు. పవిత్రత అంటే ఏమిటి? మీరు చూడండి. భారతదేశంలో పద్ధతి, చిన్ననాటి నుండి వస్తుంది, పిల్లలు ఉదయమునే పళ్ళు కడుగుకోవటము, స్నానము చేయుట నేర్చుకుంటారు. నా రెండవ కుమారుడు నాలుగు సంవత్సరాల వయసులో వున్నప్పుడు నాకు గుర్తుంది, అల్పాహారం తినే ముందు, నేను వాడిని అడిగేవాణ్ణి "నాకు నీ పళ్ళు చూపించు." అప్పుడు వాడు నాకు చూపిస్తాడు... " అవును వాడు తన పళ్ళను శుభ్రము చేసుకున్నాడు. అప్పుడు వాడిని అల్పాహారం తీసుకొనుటకు అనుమతించేవారము" ఈ శిక్షణ ఉంది. కానీ ఇక్కడ, ఈ దేశంలో, శిక్షణ వాస్తవానికి, ఎక్కడో ఉంది, కానీ పరిపూర్ణంగా పాటించుట లేదు. అది పట్టింపు లేదు. హరే కృష్ణ జపము చేయండి. హరే కృష్ణ జపము ప్రారంభించండి. అప్పుడు ప్రతిదీ వస్తుంది. ప్రతిదీ వస్తుంది.