TE/Prabhupada 0088 - మాతో చేరిన విద్యార్ధులు శ్రవణము చేశారు

Revision as of 04:51, 16 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0088 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Lecture on BG 7.1 -- San Diego, July 1, 1972

 బ్రహ్మ చెప్పారు. బ్రహ్మా యొక్క అనుభవము ... అతను ఈ విశ్వంలో ఉన్నతమైన జీవి అతను చెప్పాడు, "ఒక వ్యక్తి అర్ధంలేని ఊహాగానాలు చేసే అలవాటు త్యజించినట్లయితే "  Jñāne prayāsam udapāsya. వినయపూర్వకగా ఉండాలి.   అతను తనకి ఏదో తెలుసని, ఊహించు కోగలనని ఏదైనా కనుగొనగలనని నటించకూడదు   శాస్త్రవేత్తలు అని పిలవబడే వారివలె, వారు కేవలం ఊహగానాలు చేస్తూ , వారి శ్రమను వృధా చేస్తున్నారు.  మీరు ఏమి చేయలేరు. ప్రతిదీ ఇప్పటికే ఏర్పాటు చెయ్యబడింది. మీరు మార్చలేరు.   మీరు మాత్రమే చూడగలరు ఈ చట్టం ఎలా పనిచేస్తుంది, అంతవరుకే మీరు చెయ్యవచ్చు.    కానీ మీరు చట్టం మార్చలేరు , మీరు చట్టం నుంచి మేలైన సౌకర్యం కలుగ చేసుకోవచ్చు  లేదు, మీరు చెయ్యలేరు.  Daivī hy eṣā guṇamayī mama māyā duratyayā (BG 7.14).     Duratyayā అది చాలా కష్టం అని అర్థం.  కాబట్టి చైతన్య మహాప్రభువుకి, బ్రహ్మ యొక్క ప్రకటన తెలియజేసినప్పుడు  ఊహించుకునే పద్దతిని వదిలేయాలని, అతను ఎదో సృష్టించాలనుకునే   ఈ అర్ధంలేని అలవాట్లను వదిలి చేయాలి.  చాలా వినయపూర్వకముగా ఉండాలి. గడ్డి కంటే ఎక్కువ వినయపూర్వకముగా ఉండాలి     మనము గడ్డి పైగా కాలితో త్రొక్కినప్పుడు అది నిరసన తెలుపదు  సరే, సర్ మీరు వెళ్ళండి, ఈ రకమైన వినయం  Tṛṇād api sunīcena taror api sahiṣṇunā. Taru means tree.   చెట్టు ఎంతో సహనంతో.     


కావునా చైతన్య మహాప్రభు చెప్పారు, jñāne prayāsam udapāsya namanta eva ... "నేను ఊహించడము మానివేస్తాను. మీ సలహా ప్రకారము మరింత వినయపూర్వకముగా వుంటాను. ఏమి నా తదుపరి కర్తవ్యము తదుపరి విధి: namanta ఎవా, వినయపూర్వకముగా ఉండటం, san-mukharitāṁ bhavadīya-vārtām, ఒక భక్తుని సంప్రధించాలి మరియు మీరు అతని నుండి వినండి. "Sthane sthitah". మీరు మీ స్థానంలో ఉండండి. మీరు అమెరికన్గానే ఉండండి మీరు ఇండియన్గా ఉండండి. మీరు క్రిస్టియన్ వలె ఉండండి. మీరు ఒక హిందూవు వలె ఉండండి. మీరు నల్లవానిగా ఉండండి. మీరు తెల్ల వానిగా ఉండండి మీరు ఒక మహిళగా, ఒక వ్యక్తిగా ఉండండి. జ్ఞానము కలిగిన భక్తుల ఉపన్యాసములను శ్రవణము చేయండి. ఇది సిఫార్సు చేయబడినది మరియు మీరు విన్నప్పుడు, మీరు ఆలోచించాలి. మీరు నా నుండి శ్రవణము చేయుచున్నారు. మీరు స్వామిజి ఏమి చెప్పారు అని ఆలోచిస్తే Sthāne sthitāḥ śruti-gatāṁ tanu-vāṅ-manobhiḥ. Śruti-gatām. శ్రుతి-gatām. శృతి పదమునకు అర్ధము చెవి ద్వారా శ్రవణము చేయడము. మీరు ఆలోచిస్తు మీ శరీరం, మీ మనస్సుతో క్రమంగా అర్థం చేసుకొనుటకు ప్రయత్నించండి ఎందుకంటే మీ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారము దేవుడు, మహోన్నతమైన ఆత్మ.మనము అయిన అంశలము. ఈ పద్ధతి ద్వారా కాబట్టి, చైతన్య మహాప్రభు చెప్పుతున్నారు, దేవుడు Ajita ఎప్పటికి జయింబడరు. మీరు కనుక సవాలు ద్వారా, మీరు దేవుని తెలుసుకోవాలనుకుంటే, మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు దేవుడు ఎప్పుడు సవాలును స్వీకరిoచరు. . దేవుడు గొప్పవాడు కాబట్టి, మీ సవాలును ఆయన ఎoదుకు అoగీకరిoచాలి? మీరు దేవునితో ఇల పలికితే , "ఓహ్ ప్రియమైన దేవుడా, దయచేసి ఇక్కడకు రండి. నేను మిమల్ని చూస్తాను." కాబట్టి దేవుడు ఆ విధముగా ఉండరు. నీ ఆజ్ఞను నెరవేర్చరు. మీరు వారి అజ్ఞాను అనుసరించాలి. అప్పుడు భగవంతుని సాక్షాత్కారము కలుగుతుంది దేవుడు చెపుతున్నారు, మీరు శరణాగతి పొందండి. sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja (BG 18.66). ఆ పద్ధతి ద్వార మీరు దేవుని గురించి తెలుసుకుంటారు. అంతేకాని "ఓహ్, నేను దేవుని తెలుసుకుంటాను. నేను తెలివైన వాడిని, నేను ఊహించగలను. ఇ పద్ధతి పనిచేయదు


కాబట్టి ఈ శ్రవణము ... మనము శ్రవణము గురించి మాట్లాడుతున్నాము. శ్రవణ పద్ధతి చాలా ముఖ్యమైనది. మా సంస్థ, కృష్ణ చైతన్య ఉద్యమంలో వ్యాపించింది. ఎందుకంటే మా వద్దకు వచ్చిన విద్యార్థులు వారు శ్రవణము చేశారు శ్రవణము ద్వార, వారిలో ప్రతిదీ లోపల మార్చబడింది మరియు వారు పూర్తిగా మన్నసును లగ్నము చేసి మా సంస్థలో చేరారు. ఇ విధముగా ఇంకా జరుగుతుంది. కాబట్టి వినటము చాలా ముఖ్యమైనది భగవంతుని ఆద్యాత్మిక సందేశము వినే అవకశము కలుగచేయుటకు మేము చాల కేంద్రాలను ప్రారంబిస్తున్నాము కాబట్టి మీరు ఈ అవకాశం తీసుకొని, నా ఉద్దేశ్యం, ఇ శ్రవణ పద్ధతి యొక్క ప్రయోజనం పొందండి