TE/Prabhupada 0092 - మన ఇంద్రియాలకు కృష్ణుని సంతృప్తి పరిచేందుకు శిక్షణ ఇవ్వాలి

Revision as of 15:22, 16 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0092 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Lecture on BG 2.20-25 -- Seattle, October 14, 1968

ఇది భౌతిక ప్రపంచంలో వున్నవారు ఇంద్రియ తృప్తిలో చిక్కుకున్నరు. ఉన్నత లోకములో లేదా అధమ లోకములో కానీ జంతువుల ప్రపంచంలో ప్రేరణ వునట్లు మానవులలో కుడా ఉంది. ఈ మనిషి ఏమిటి? మనము నాగరిక ప్రజలము, మనమేం చెయ్యాలి? ఆదే. తినడం, నిద్రపోవడము, సంభోగం చేయుట. కుక్క కుడా అదే పని చేస్తోంది. ఎక్కడైనా గాని భౌతిక ప్రపంచంలోని ఉన్నత లేదా అదమా లోకాల్లో, ఇంద్రియ సంతృప్తి ప్రముఖంగా ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే ఇంద్రియ తృప్తి లేదు కృష్ణుని సంతృప్తి పరచాలనే ప్రయత్నము మాత్రమే ఉంటుంది ఇక్కడ, ప్రతి ఒక్కరూ తమ ఇంద్రియాలను సంతృప్తి కొరకు ప్రయత్నిస్తున్నారు. ఇది భౌతిక ప్రపంచం యొక్క చట్టం. ఇది భౌతిక జీవితం. మీరు మీ ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోనుటకు ప్రయత్నిస్తే, ఆది బౌతికం జీవితం. మరియు మీరు కృష్ణ యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరుచుటకు ప్రయత్నించినప్పుడు, అది ఆధ్యాత్మిక జీవితం. ఇది చాలా సాధారణ విషయం. కృష్ణుని సంతృప్తి పరిచే బదులు . ఆది భక్తి . ఆ భక్తి ఉంది. మీకు ఇంద్రియాలు వున్నాయి. మీరు వాటిని సంతృప్తి పరచాలి. ఇంద్రియాలను మీరు సంతృప్తి పరచాలి. మీరు సంతృప్తి పడండి ... కానీ మీకు తెలియదు. కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తి పరిస్తే తన ఇంద్రియాలు సహజముగానే సంతృప్తి చెందుతాయి అని బద్ధ జీవునికి తెలియదు, అదే ఉదాహరణ. చేట్టు వేరుకి నీరు పోయడం లేదా వేళ్లు, నా శరీరం యొక్క అంతర్భాగమైనవి కడుపుకు ఆహారం ఇవ్వడం ద్వారా, వేళ్లు సహజముగా సంతృప్తి చెందుతాయి ఈ రహస్యాన్ని మనము మర్చిపోయము. మనము మన ఇంద్రియాలను సంతృప్తి పరచడము ద్వార మనము ఆనందంగా ఉంటాము అని అనుకుంటున్నాము కృష్ణ చైతన్యము అంటే మీ ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవద్దు అని అర్ధము మీరు కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తి పరుచుటకు ప్రయత్నించండి;సహజముగా మీ ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి ఇదిఈ కృష్ణ చైతన్యము యొక్క రహస్యం. ప్రత్యర్ధులు అనుకుంటున్నాను, "ఓహ్, ఎందుకు నేను కృష్ణుని సంతృప్తి పరచాలి? నేను ఎందుకు పగలు మరియు రాత్రి కృష్ణుడి కోసము పని చేయాలి? నేను కర్మిలను సంతృప్తి పరుచుటకు ప్రయత్నిస్తాను మీరు పగలు మరియు రాత్రి కృష్ణుని కోసము పని చేస్తున్నట్లు, వారు ఆలోచిస్తున్నారు" ఎoత తెలివితక్కువ వారు ఇ భక్తులు అని మనము చాలా తెలివైన వారము. మనము ఇంద్రియాలను సంతృప్తి పరుచు కోవడం కోసం పగలు మరియు రాత్రి పని చేస్తున్నాము మరియు వారు కృష్ణుడికి కోసము ఎందుకు పని చేస్తున్నారు "? బౌతిక వ్యక్తిమరియు ఆధ్యాత్మిక వ్యక్తి మధ్య తేడా వుంది ఆధ్యాత్మిక వ్యక్తి కేవలం కృష్ణునికి కోసము అవిరామంగా పగలు మరియు రాత్రి పని చేస్తూంటాడు. అది ఆధ్యాత్మిక జీవితం మరియు భౌతిక వ్యక్తి కుడా ఎప్పుడూ తన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు ఇది బౌతిక వ్యక్తికి మరియు ఆధ్యాత్మిక వ్యక్తికి మధ్య తేడా. కృష్ణ చైతన్య ఉద్యమం అంటే మనము కృష్ణుని సంతృప్తి పరిచేందుకు మన ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వాలి అంతే.. అనేక లక్షల జన్మలలో మనము మన ఇంద్రియాలను తృప్తి పరుచుటకు ప్రయత్నించాము ఈ జీవితం కృష్ణుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరిచేందుకు అంకితం చేద్దాము. ఇది కృష్ణ చైతన్యము. ఒక్క జీవితం. మనకు అనేక జీవితాలు ఉన్నాయి, మన వ్యక్తిగత ఇంద్రియాలను సంతృప్తిపరుచుకోవడానికి ప్రయత్నించాము. ఈ జీవితం, కనీసం ఒక్క జీవితం, నేను ప్రయత్నిస్తాను. ఏమి జరుగుతుందో కాబట్టి మనము కోల్పోయేది లేదు. ఒకవేళ మనము మాన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోకపోవడము ద్వారా అసౌకర్యాము పొందవచ్చును, కాని మనము ఓడిపోయింది లేదు. కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించండి; అప్పుడు ప్రతిదీ సరిగ్గా ఉంటుంది


Hrsikena hrsikesa-sevanam (CC Madhya 19.170). C'est bhakti.

.