TE/Prabhupada 0096 - భాగవతుడి నుండి మనము నేర్చుకోవాలి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0096 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in USA, Miami]]
[[Category:TE-Quotes - in USA, Miami]]
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0095 - మన కర్తవ్యము శరణాగతి పొందుట|0095|TE/Prabhupada 0097 - నేను కేవలము తపాలా గుమస్తాని|0097}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->

<div class="center">
<div class="center">
Line 16: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|nJBne0sUuHs|భాగవతుడి నుండి మనము నేర్చుకోవాలి.<br />- Prabhupāda 0096}}
{{youtube_right|ts--RG8RUt8|భాగవతుడి నుండి మనము నేర్చుకోవాలి.<br />- Prabhupāda 0096}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 28: Line 30:

<!-- BEGIN TRANSLATED TEXT -->  
<!-- BEGIN TRANSLATED TEXT -->  
      
నేను ఆలోచిస్తున్నాను ఈ "అమెరికన్, ఇండియన్, హిందూ , ముస్లిం," ఇవి నా హృదయములోని మురికి విషయాలు. మీరు మీ హృదయమును శుభ్రపరచుకోండి. Hṛdy antaḥ-sthaḥ abhadrāṇi.  నా హృదయములో ఈ మురికిగా విషయాలు వున్నాయి, మనము మన హృదయామును శుభ్రం చేసుకుంటే , మనము ఈ హోదాలనుండి విముక్తి పొందుతాము.  Naṣṭa-prāyeṣu abhadreṣu nityaṁ bhāgavata-sevayā ([[Vanisource:SB 1.2.18|SB 1.2.18]]).  Naṣṭa-prāyeṣu  మనము క్రమం తప్పకుండా శ్రీమద్-భాగావతం లేదా భగవద్గిత విన్నప్పుడు ఈ మురికి విషయాలు పరిశుభ్రం అవుతాయి.  Nityam భాగవత ...  

Line 39: Line 42:

ఈ కేంద్రాలను కేవలం బాధపడుచున్న ప్రజలకు అవకాశం ఇవ్వాలని తెరిచాము  ఈ జీవితంలో మాత్రమే కాదు, జీవితం తర్వాత జీవితంలో కుడా.                     

:ei rupe brahmanda bhramite kona bhagyavan jiva

:guru-krsna-krpaya paya bhakti-lata-bija

:([[Vanisource:CC Madhya 19.151|CC Madhya 19.151]])

ఇది మా విధి, మేము ఈ విధిని కృష్ణుడి తరుఫున తీసుకున్నాము.  కృష్ణడు స్వీయముగా నేర్పడానికి వస్తారు. ఎట్లాగైతే అయిన శ్రీమద్ భాగవతమును ఇచ్చిరో  కృష్ణుడు తన భక్తులకు సాదారణ ప్రజాలకు వివరించే బాధ్యతను ఇచ్చారు.    మేము తయారు చేయుటలేదు లేదా మా సొంతది ఏది లేదు  సంపద వున్నది. మేము కేవలం ఒక సేవకుడిగా ప్రచారము చేస్తున్నాము అంతే.  మాకు ఏ సమస్య లేదు.  మనము కేవలం భగవద్గీత, కృష్ణడు సూచనల ప్రకారము యధాతదము ప్రచారము చేస్తే, అప్పుడు మన విధి పూర్తఅవుతుంది.  మేము ఏదైనా తయారు చేయడానికి లేదు లేదా మాకు తయారు చేయగలిగే శక్తీ కుడా లేదు.  అటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు కొత్త ఆలోచనలను, కొత్త తత్వములను తయారు చేస్తారు .... అంతా చెత్త  ఆది సహాయపడదు. వాస్తవ జ్ఞానమును తీసుకోండి.

<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:34, 8 October 2018

Lecture on BG 13.4 -- Miami, February 27, 1975

నేను ఆలోచిస్తున్నాను ఈ "అమెరికన్, ఇండియన్, హిందూ , ముస్లిం," ఇవి నా హృదయములోని మురికి విషయాలు. మీరు మీ హృదయమును శుభ్రపరచుకోండి. Hṛdy antaḥ-sthaḥ abhadrāṇi. నా హృదయములో ఈ మురికిగా విషయాలు వున్నాయి, మనము మన హృదయామును శుభ్రం చేసుకుంటే , మనము ఈ హోదాలనుండి విముక్తి పొందుతాము. Naṣṭa-prāyeṣu abhadreṣu nityaṁ bhāgavata-sevayā (SB 1.2.18). Naṣṭa-prāyeṣu మనము క్రమం తప్పకుండా శ్రీమద్-భాగావతం లేదా భగవద్గిత విన్నప్పుడు ఈ మురికి విషయాలు పరిశుభ్రం అవుతాయి. Nityam భాగవత ...

భాగవత అంటే పుస్తకం భాగవత మరియు వ్యక్తి భాగవత అని అర్థం. వ్యక్తి భాగవత ఆధ్యాత్మిక గురువు. లేదా ఉన్నతమైన భక్తుడు. అతను భాగవత, మహా-భాగవత, భాగవత. భాగవత అంటే భగవద్గీత మరియు భాగవతము, చదవడం మాత్రమే కాదు. కానీ మనము భాగవత వ్యక్తి నుండి అధ్యయనం చేయాలి . ఇది అవసరం.

చైతన్య మహాప్రభు సలహా ఇచ్చారు bhāgavata paṛā giyā bhāgavata-sthāne: "మీరు భాగవతo నేర్చుకోవాలి ఉంటే, వ్యక్తి భాగవత దగ్గరకు వెళ్ళండి. అతడు ఆత్మ జ్ఞానమును దర్శించిన వాడు. ఇది మీకు సహాయపడదు. భాగవతమును వృత్తిగా చేసుకున్న వారి వద్ద నేర్చుకోవడము. అధికారిక ప్రొఫెషనల్ - నేను ఒక ఆలయమునకు వెళ్ళుతాను, ఒక చర్చికి వెళ్ళుతాను, తిరిగి పాపము చేసే పరిస్థితులలోకి.. కాదు. మీరు కేవలం ఆత్మ జ్ఞానము తెలసి వున్న భాగవతుడితో అనుబంధం కలిగి ఉండండి అతని నుండి వినండి అదే పుస్తకమును అదే జ్ఞానమును కృష్ణడు ప్రతినిధుల నుండి. కృష్ణడు చెప్పుతున్నారు tat samāsena me śṛṇu. నా నుండి లేదా నా ప్రతినిధి నుండి వినండి. ప్రయోజనము పొందుతారు.

ఈ కేంద్రాలను కేవలం బాధపడుచున్న ప్రజలకు అవకాశం ఇవ్వాలని తెరిచాము ఈ జీవితంలో మాత్రమే కాదు, జీవితం తర్వాత జీవితంలో కుడా.

ei rupe brahmanda bhramite kona bhagyavan jiva
guru-krsna-krpaya paya bhakti-lata-bija
(CC Madhya 19.151)