TE/Prabhupada 0115 - కృష్ణుడి సందేశాన్ని తెలియజేయడమే నా కర్తవ్యము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0115 - in all Languages Category:TE-Quotes - 1971 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0114 - కృష్ణుడు అనే పేరుగల పెద్దాయన అందరిని నియంత్రిస్తున్నాడు|0114|TE/Prabhupada 0116 - మీ విలువైన జీవితాన్ని వృధా చేసుకోవద్దు|0116}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|YH7qFW_s4XM|కృష్ణుడి సందేశాన్ని తెలియజేయడమే నా కర్తవ్యము<br/>- Prabhupāda 0115}}
{{youtube_right|N9vwyk1kdiY|కృష్ణుడి సందేశాన్ని తెలియజేయడమే నా కర్తవ్యము<br/>- Prabhupāda 0115}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 18:37, 8 October 2018



Lecture -- Los Angeles, July 11, 1971

ఈ అబ్బాయిలు నాకు బాగా సహాయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును ముందుకు తీసుకువెళ్ళుతునందుకు, కృష్ణడు వారిని ఆశీర్వదిస్తాడు. నేను చాలా అల్పుడిని. నేను సామర్థ్యాము కలిగిలేను. కృష్ణుడి సందేశాన్ని తెలియజేయడము మాత్రమే నా కర్తవ్యము. కేవలం ఒక తపాలా గుమాస్తాను వంటి వాడను: తన పని లేఖలను ఇవ్వడము మాత్రమే లేఖలో ఏం రాస్తారు అన్నది, అతనికి బాధ్యత లేదు ప్రతిస్పందన ... లేఖ చదివిన తర్వాత , లేఖ తీసుకున్నవారు ఏమైనా అనుభూతి చెందవచ్చును కానీ ఆ బాధ్యత గుమాస్తాది కాదు. అదేవిధంగా, నా బాధ్యత, నా ఆధ్యాత్మిక గురువు నుండి, నేను గురు శిష్య పరంపర నుండి పొందినది నా బాద్యత. నేను అదే విషయమును ప్రచారము చేస్తున్నాను, కానీ ఏ కల్తీ లేకుండా ప్రచారము చేస్తున్నాను. ఇది నా కర్తవ్యము. ఇది నా బాధ్యత. కృష్ణడు ప్రచారము చేసిన విధముగానే నేను కుడా అదే విధంగా ప్రచారము చేస్తున్నాను అర్జునుడు లాగే ప్రచారము చేస్తున్నాను. మన ఆచార్యులు ప్రచారము చేసిన విధముగానే, చైతన్య మహాప్రభు వలె చివరకు నా ఆధ్యాత్మిక గురువు భక్తి సిద్ధాంత సరస్వతీ గోస్వామి మహారాజ వలె. , అదేవిధంగా, మీరు అదే స్పూర్తితో కృష్ణ చైతన్య ఉద్యమమును అంగీకరించాలి. మీరు మీ ఇతర దేశస్తులకు ఇవ్వండి తప్పనిసరిగా అది సమర్థవంతముగా ఉంటుంది, ఏ కల్తీ లేకుండా ఏటువంటి అబద్ధం లేదు. ఏటువంటి మోసం లేదు. ఇది స్వచ్ఛమైన ఆధ్యాత్మిక చైతన్యము. దీనిని సాధన చేసి, పంపిణీ చేయండి. మీ జీవితం అద్భుతముగా ఉంటుంది.