TE/Prabhupada 0134 - మీరు చంపకూడదు, మీరు చంపుతున్నారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0134 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Morning Walks]]
[[Category:TE-Quotes - Morning Walks]]
[[Category:TE-Quotes - in Mauritius]]
[[Category:TE-Quotes - in Mauritius]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0133 - నా సూచనలను పాటించే ఒక్క శిష్యుడు కావలెను|0133|TE/Prabhupada 0135 - వేద యుగమును మీరు లెక్కించలేరు|0135}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|WKxFj4L4i-A|మీరు చంపకూడదు, మీరు చంపుతున్నారు<br />- Prabhupāda 0134}}
{{youtube_right|ZpCdhgL8ndA|మీరు చంపకూడదు, మీరు చంపుతున్నారు<br />- Prabhupāda 0134}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 18:40, 8 October 2018



Morning Walk -- October 4, 1975, Mauritius

ప్రభుపాద: క్రైస్తవ మతాచార్యులు, "క్రైస్తవ మతము ఎందుకు క్షీణించుచున్నది ? మేము ఏమి చేశాం?" నేను వారితో ఇలా అన్నాను, "మీరు ఏమి చేయలేదు?" (నవ్వు)

సైవానా: అవును.

ప్రభుపాద: "మీరు మొదట నుండి క్రీస్తు ఆదేశాలను ఉల్లంఘించారు, మీరు చంప కూడదు. మీరు చoపుతున్నారు, కేవలము చంపడము మాత్రమే చేస్తున్నారు. మీరు ఏమి చేయలేదు? "

భక్తుడు 1: వారు జంతువులపై మనిషి ఆధిపత్యం చేయవలెనని వారు చెప్తారు. వారు తప్పక...

ప్రభుపాద: అందువల్ల నీవు వాటిని చంపి, తినాలి. చాలా మంచి తర్కం. తండ్రి పిల్లల మీద ఆధిపత్యం చేయాలి, అందువల్ల పిల్లలను చంపి తినవచ్చు. ముర్ఖులు, వారు మత నాయకులగా ప్రకటించుకుంటున్నారు.

పుష్టా కృష్ణ: ప్రభుపాద, ప్రతి క్షణం మనము శ్వాస ద్వార నడుస్తూ చాలా పనులను చేస్తూ చంపుతున్నాము "నీవు చంపకూడదు" అని చెప్పినప్పుడు, దేవుడు మనకు అసాధ్యమైన సూచనా ఇచ్చారు కదా?

ప్రభుపాద: లేదు, తెలిసి మీరు చంపకూడదు కానీ తెలియకుండా, మీరు చేస్తే, అది క్షమించబడుతుంది (break) ...na punar baddhyate. Āhlādinī-śakti. ఇది ఆనంద శక్తీ ఆనంద శక్తి కృష్ణుడికి బాధాకరమైనది కాదు. కానీ అది బాధాకరమైనది. ఇది మానకు బాధాకరమై ఉంది, బద్ధ జీవులకు ఈ గోల్డెన్ మూన్ (ఒక బార్ యొక్క పేరు?), ప్రతిఒక్కరూ అక్కడకు ఆనందం కోసం వస్తున్నారు, కానీ అతను పాపభరితమైన కార్యకలాపాల్లో చిక్కుకుoటున్నాడు. అందువలన అది ఆనందం కాదు. ఇది అయినని నొప్పిస్తుంది. చాలా ఎక్కువ ప్రభావాలు వున్నాయి. సెక్స్ జీవితం, అది అక్రమము కాకపోయిన, ఆప్పటికీ, ఇది బాధాకరము, తరువాత ప్రభావాలు వలన. మీరు పిల్లల సంరక్షణ తీసుకోవాలి. మీరు పిల్లలు పెంచవలసి ఉంటుంది. ఇది బాధాకరమైనది. మీరు డెలివరీ కోసం ఆసుపత్రికి చెల్లించాలి, తరువాత విద్య, తరువాత డాక్టర్ బిల్లు - చాలా బాధాకరమైన విషయములు. ఈ ఆనందం, సెక్స్ ఆనందం వలన తరువాత చాలా బాధాకరమైన విషయాలు వున్నాయి. Tāpa-karī. అదే ఆనందం శక్తి జీవునిలో తక్కువ పరిమాణంలో ఉంది, వారు దానిని ఉపయోగించుకున్న వెంటనే, అది బాధాకరము అవుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అదే ఆనంద శక్తి, గోపీకలతో కృష్ణుడి నృత్యం బాధాకరమైనది కాదు. అది ఆనందంగా ఉంటుంది. (బ్రేక్) ... మనిషి, మంచి ఆహారాన్ని తీసుకుంటే బాధాకరం. ఒక వ్యాధి ఉన్న మనిషి, అయిన తీసుకుంటే ...

సత్య: అయిన మరింత అనారోగ్యంతో ఉంటాడు.

ప్రభుపాద: మరింత అనారోగ్యం. అందువలన ఈ జీవితం తపస్యా కోసం ఉద్దేశించబడింది, అంగీకరించకూడదు - స్వచ్ఛందంగా తిరస్కరించండి. అప్పుడు బాగుంటుంది.