TE/Prabhupada 0150 - మనము జపము చేయుటను త్యజించకూడదు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0147 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - in Hong Kong]]
[[Category:TE-Quotes - in Hong Kong]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0149 - కృష్ణ చైతన్య ఉద్యమము అంటే మహోన్నతమైన తండ్రిని కనుగొనుట|0149|TE/Prabhupada 0151 - మనము ఆచార్యుల దగ్గర నుండి నేర్చుకొనవలెను|0151}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|2xrodki-N-Y|మనము జపము చేయుటను త్యజించకూడదు<br />- Prabhupāda 0150}}
{{youtube_right|HrZ6__ukTRM|మనము జపము చేయుటను త్యజించకూడదు<br />- Prabhupāda 0150}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 35: Line 37:
:([[Vanisource:CC Madhya 17.136|CC Madhya 17.136]])  
:([[Vanisource:CC Madhya 17.136|CC Madhya 17.136]])  


కృష్ణుడు, అయిన నామము, అయిన కీర్తి, అయిన లక్షణాలు, అయిన లీలాలు ... Śrī-kṛṣṇa-nāmādi na bhaved... Nāmādi means "beginning from the holy name." నామాది అంటే "పవిత్ర నామము నుండి ప్రారంభమవుతుంది." సాధ్యం కాదు. భౌతికముగానే మనము ఉంటే, వెయ్యి సంవత్సరాలు మనము జపము చేసినా అది కష్టంగా ఉంటుంది. దీనిని నామాపరాధము అని అంటాము. అయితే, పవిత్ర నామము చాలా శక్తీవంతము, అపరాధముతో జపము చేసినా, క్రమంగా అతడు పవిత్రుడు అవుతాడు అందువలన మనం జపమును వదిలేయకుడదు. పరిస్థితులు ఏమైనా, మనము హరే కృష్ణ మంత్రమును జపము చేస్తూనే ఉండాలి. హెచ్చరిక ఏమిటంటే మనము బౌతికముగానే ఉన్నట్లయితే, కృష్ణుని అర్థం చేసుకోలేము, అయిన పవిత్ర నామము, అయిన లక్షణములు, అయిన రూపము, అయిన లీలాలు. ఇది సాధ్యం కాదు. ఇది భక్తి పద్ధతి. మీరు కృష్ణుని అవగాహన చేసుకొనే స్థాయికి వచ్చినప్పుడు, వెంటనే మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటానికి అర్హులు అవుతారు. అంటే ... కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పినారు, tyaktvā dehaṁ punar janma naiti mām eti ([[Vanisource:BG 4.9|BG 4.9]]).
కృష్ణుడు, అయిన నామము, అయిన కీర్తి, అయిన లక్షణాలు, అయిన లీలాలు ... Śrī-kṛṣṇa-nāmādi na bhaved... Nāmādi means "beginning from the holy name." నామాది అంటే "పవిత్ర నామము నుండి ప్రారంభమవుతుంది." సాధ్యం కాదు. భౌతికముగానే మనము ఉంటే, వెయ్యి సంవత్సరాలు మనము జపము చేసినా అది కష్టంగా ఉంటుంది. దీనిని నామాపరాధము అని అంటాము. అయితే, పవిత్ర నామము చాలా శక్తీవంతము, అపరాధముతో జపము చేసినా, క్రమంగా అతడు పవిత్రుడు అవుతాడు అందువలన మనం జపమును వదిలేయకుడదు. పరిస్థితులు ఏమైనా, మనము హరే కృష్ణ మంత్రమును జపము చేస్తూనే ఉండాలి. హెచ్చరిక ఏమిటంటే మనము బౌతికముగానే ఉన్నట్లయితే, కృష్ణుని అర్థం చేసుకోలేము, అయిన పవిత్ర నామము, అయిన లక్షణములు, అయిన రూపము, అయిన లీలాలు. ఇది సాధ్యం కాదు. ఇది భక్తి పద్ధతి. మీరు కృష్ణుని అవగాహన చేసుకొనే స్థాయికి వచ్చినప్పుడు, వెంటనే మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటానికి అర్హులు అవుతారు. అంటే ... కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పినారు, tyaktvā dehaṁ punar janma naiti mām eti ([[Vanisource:BG 4.9 (1972)|BG 4.9]]).
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:43, 8 October 2018



Lecture on SB 6.1.15 -- Denver, June 28, 1975

Athāpi te deva padāmbuja-dvayaṁ prasāda-leśānugṛhīta eva hi, jānāti tattvaṁ na cānya eko 'pi ciram vicinvan (SB 10.14.29). కృష్ణుని యొక్క అకారణమైన కనికరము ఉన్నవారు, వారు కృష్ణునిని అర్థం చేసుకోగలరు. ఇతరులు na cānya eko 'pi ciram vicinvan. ciram అంటే చాలా సంవత్సరాలు, వారు దేవుని గురించి కల్పన చేస్తుంటే లేదా కృష్ణుడు అంటే ఏవరు, ఆ పద్ధతి మనకు సహాయం చేయదు. ఆలాంటి వేదముల వ్యాఖ్యనములు చాల ఉన్నాయి.

ataḥ śrī-kṛṣṇa-nāmādi
na bhaved grāhyam indriyaiḥ
sevonmukhe hi jihvādau
svayam eva sphuraty adaḥ
(CC Madhya 17.136)

కృష్ణుడు, అయిన నామము, అయిన కీర్తి, అయిన లక్షణాలు, అయిన లీలాలు ... Śrī-kṛṣṇa-nāmādi na bhaved... Nāmādi means "beginning from the holy name." నామాది అంటే "పవిత్ర నామము నుండి ప్రారంభమవుతుంది." సాధ్యం కాదు. భౌతికముగానే మనము ఉంటే, వెయ్యి సంవత్సరాలు మనము జపము చేసినా అది కష్టంగా ఉంటుంది. దీనిని నామాపరాధము అని అంటాము. అయితే, పవిత్ర నామము చాలా శక్తీవంతము, అపరాధముతో జపము చేసినా, క్రమంగా అతడు పవిత్రుడు అవుతాడు అందువలన మనం జపమును వదిలేయకుడదు. పరిస్థితులు ఏమైనా, మనము హరే కృష్ణ మంత్రమును జపము చేస్తూనే ఉండాలి. హెచ్చరిక ఏమిటంటే మనము బౌతికముగానే ఉన్నట్లయితే, కృష్ణుని అర్థం చేసుకోలేము, అయిన పవిత్ర నామము, అయిన లక్షణములు, అయిన రూపము, అయిన లీలాలు. ఇది సాధ్యం కాదు. ఇది భక్తి పద్ధతి. మీరు కృష్ణుని అవగాహన చేసుకొనే స్థాయికి వచ్చినప్పుడు, వెంటనే మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటానికి అర్హులు అవుతారు. అంటే ... కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పినారు, tyaktvā dehaṁ punar janma naiti mām eti (BG 4.9).