TE/Prabhupada 0173 - మనము ప్రతి ఒక్కరికి స్నేహితులము కావాలి

Revision as of 16:46, 17 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0173 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Lecture on SB 1.7.6 -- Vrndavana, April 23, 1975

మనము కృష్ణుడి గురించి భగవద్గీత లేదా శ్రీమద్-భగవతం నుండి జ్ఞానం తీసుకోవాలి. Kṛṣṇe parama-pūruṣe bhaktir utpadyate. మీరు శ్రీమద్-భాగావతం విoటే ... వాస్తవానికి, మీరు కృష్ణుని యొక్క ప్రాధమిక సూత్రం లేదా పరిపూర్ణత యొక్క ప్రాధమిక సూత్రం ఏమిటో గ్రహించకపోతే ... ఇది ప్రారంభంలో శ్రీమద్-భాగావతం లో చెప్పబడింది. Dharmaḥ projjhita-kaitavaḥ atra paramo nirmatsarāṇām (SB 1.1.2). ఇక్కడ శ్రీమద్-భాగావతము తయారు చేయబడిన మతపరమైన పద్ధతిని తరిమిస్తుంది. ఇది పరమహా౦స్సాల కోసం ఉద్దేశించబడింది. Nirmatsarāṇām. Nirmatsara అంటే అసూయపడని వ్యక్తి. మన అసూయ,మన అసూయ కృష్ణుడి నుండి ప్రారంభమైనది. మనము కృష్ణుడిని అంగీకరించము. చాలామంది వారు, "ఎందుకు కృష్ణుడు మాత్రమే మహోన్నతమైన వ్యక్తి కావాలి? అనేక మంది ఉన్నారు." ఇది అసూయ. కృష్ణుడి నుండి మన అసూయ మొదలైంది, అందువలన ఇది చాలా విధాలుగా విస్తరించింది. మన సాధారణ జీవితంలో మనం అసూయపడుతాము. మన స్నేహితుల గురించి అసూయపడతాము, మన తండ్రి మీద, మన కుమారుడు మీదకూడా అసూయ, ఇతరుల గురించి ఏమి మాట్లాడతాము, వ్యాపారవేత్తలు, దేశం, సమాజం, సంఘము, కేవలం అసూయ. Matsaratā. ఎందుకు అయిన ముందుకు వెళ్ళాలి? నేను అసూయపడతాను. ఇది భౌతికమైన స్వభావం.

కృష్ణుడిని అర్థం చేసుకున్నప్పుడు, అయిన కృష్ణ చేతన్య వంతుడు, అయినకు అసూయ ఉండదు, అసూయపడడు. అయిన స్నేహితుడు కావాలని కోరుకుంటున్నాడు. Suhṛdaḥ sarva-bhūtānām. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే మనం అందరి స్నేహితులo కావాలని కోరుకుంటున్నాము. ఎందుకనగా వారు కృష్ణ చైతన్యము లేకపోవటము వలన బాధపడుతున్నారు, మనము వెళ్తున్నాము ఇంటి ఇంటికీ , ప్రతి నగరామునకు ,ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణమునకు ఈ కృష్ణ చైతన్యమున్ని ప్రచారముచేయడానికి. కృష్ణుడి కృప ద్వారా మనము తెలివి గలవారి దృష్టిని ఆకర్షిస్తున్నాము. మనము ఈ పద్ధతిని కొనసాగిస్తే, అసూయపడకూoడా ఆది జంతు స్వభావం, కుక్క యొక్క స్వభావం, పంది యొక్క స్వభావం. మానవ స్వభావము para-duḥkha-duḥkhī. దుర్భర పరిస్థితిలో ఇతరులను చూసి ఎవరైనా చాలా భాద పడాలి. కావున ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యము కోసమే బాధపడుతున్నారు. మా ఏకైక సేవ ఆతని కృష్ణ చైతన్యమున్ని మేల్కొల్పడం, మొత్తం ప్రపంచం సంతోషంగా ఉంటుంది. Anartha upaśamaṁ sākṣād bhakti-yogam adhokṣaje, lokasya ajānataḥ. ప్రజలకు దీని గురించి ఏమి తెలియదు. అందువలన మనము ఈ ఉద్యమమును ముందుకు తీసుకు వెళ్ళాలి. Lokasyājān..., vidvāṁś cakre sātvata-saṁhitām (SB 1.7.6). Śrīmad-Bhāgavatam. కృష్ణ చైతన్యము యొక్క మరొక పేరు భగవత-ధర్మముము. భాగవత-ధర్మ. మనము దానిని అంగీకరిస్తే, మొత్తం మానవ సమాజం సంతోషంగా ఉంటుంది. చాలా ధన్యవాదాలు.