TE/Prabhupada 0193 - మన సమాజము మొత్తము ఈ పుస్తకముల నుండి వింటుంది

Revision as of 07:36, 23 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 French Pages with Videos Category:Prabhupada 0193 - in all Languages Category:FR-Quotes - 1974 Category:FR-Quotes - Co...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Room Conversation with Professor Durckheim German Spiritual Writer -- June 19, 1974, Germany

డాక్టర్ పి.జె.సేహర్: మీరు దయచేసి దయతో మీ సాంకేతికతను మరింత స్పష్టంగా వివరించండి దేవుడు నామము ఎవరైనా జపము చేస్తే, మీరు మరింత వివరించండి, ఏమి వస్తుందో అని స్పష్టంగా తెలపండి (జర్మన్) దానికి అదనంగా ఏమి చేయాలి లేదా అది ఏ విధంగా రూపొందించబడింది, మొత్తంగా, మీ భక్తి బోధనలు పూర్తి పద్ధతిలో?


ప్రభుపాద: అవును. ఇది భక్తి-మార్గాము అంటే, మొదటి విషయము, śravaṇam, శ్రవణము. ఈ పుస్తకాలు శ్రవణము చేయడానికి అవకాశం కల్పించడం కోసం వ్రాయడం జరిగినది. ఇది మొదటి సేవ. దేవుడు గురి0చి మన0 వినకపోతే మన0 ఏదో ఒకదాన్ని ఊహిస్తా0. లేదు. దేవుడు గురి0చి మన0 వినవలసినదే. మనము ఇలాంటివి ఎనభై పుస్తకాలు ప్రచురిస్తున్నాము, కేవలం దేవుడు గురించి శ్రవణము చేయడానికి. అప్పుడు మీరు సంపూర్ణంగా విన్నప్పుడు ఇతరులకు వివరించవచ్చు. అది కీర్తన అని పిలువబడుతుంది. Śravava, kīrtanam. శ్రవణము కీర్తన, జపము చేయడము లేదా వివరిస్తున్నప్పుడు, కీర్తనము అంటే వర్ణించటము అని అర్థం. మనలాగే, ఈ మొత్తం సమాజం ఈ పుస్తకాల నుండి విoటున్నది వారు వివరించడానికి బయటికి వెళ్తున్నారు. దీనిని కీర్తనా అని పిలుస్తారు. అప్పుడు ఈ రెండు పద్ధతిలు, శ్రవణము చేయుట, జపము చేయుట మీరు స్మరణం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవడం అంటే, మీరు ఎల్లప్పుడూ దేవుడి సాంగత్యములో ఉంటారు.

Dr. P. J. Saher: అన్ని సమయాల్లో, "నన్ను గుర్తుంచుకో."

ప్రభుపాద: అవును. అవును. Śravvaa kīrtanaṁ viṣṇoḥ smaraṇaṁ pāda-sevanam (SB 7.5.23). అప్పుడు దేవుని అర్చా విగ్రహాలను పూజించడం, భగవంతుడి యొక్క కమల పాదములకు పువ్వులను అందించడము, పువ్వుల మాలలను వేయడము, దుస్తులను వేయడము, Pāda-sevanam, arcana vandanam, ప్రార్ధన చేయండి సేవ చేయండి ఈ విధంగా, తొమ్మిది వేర్వేరు పద్ధతిలు ఉన్నాయి.


Dr. P. J. Saher: మాకు క్రైస్తవులలో ఇదే విషయము, సమాంతరంగా ... (జర్మన్).


ప్రభుపాద: అవును. క్రైస్తవ పద్ధతి, ప్రార్థన చేయడము. భక్తి, అది భక్తి. (జర్మన్) కలి యుగము అంటే యుద్ధము. ఎవరూ నిజం అర్థం చేసుకొనటానికి ఆసక్తి, కలిగి లేరు కానీ వారు కేవలం పోరాటము చేస్తారు. నా అభిప్రాయం లో, ఇది. నేను చెప్పుతాను "నా అభిప్రాయం, ఇది." మీరు చెప్పుతారు "అయిన అభిప్రాయం." చాలా వెర్రి అభిప్రాయాలు మరియు తమలో తాము పోరాటము చేస్తారు ఇ యుగమున. ప్రామాణిక అభిప్రాయం లేదు. అందరూ తమ సొంత అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అందువల్లన యుద్ధము జరగాలి. అందరూ ఇలా చెబుతారు, "నేను ఇలా అనుకుంటున్నాను." మీ విలువ ఏమిటి, మీ ఆలోచన అలా ఉంది? ఇది కలి యుగమ మీకు ప్రామాణిక జ్ఞానం లేనందున. ఒక పిల్లవాడు తండ్రికి చెప్పినట్లయితే, "నా అభిప్రాయం లో, నీవు ఇలా చేయాలి." ఆ అభిప్రాయమును తీసుకోవాలా? అయినకు విషయము తెలియకపోతే, అయిన ఎలా తన అభిప్రాయం ఇవ్వగలడు? కానీ ఇక్కడ, ఈ యుగంలో, ప్రతిఒక్కరూ తన సొంత అభిప్రాయాన్ని తయారు చేసుకొని ఉంటారు. అందువలన ఇక్కడ యుద్ధము, తగాదా. ఐక్యరాజ్య సమితిలాగే, పెద్ద వ్యక్తులు అందరు ఐక్యమై ఉండడానికి అక్కడే వెళ్తారు, కానీ వారి జెండాలు పెoచుకుంటున్నారు. అంతే. పోరు, ఇది కేవలం యుద్ధ సమాజం. పాకిస్తాన్, హిందూస్థాన్, అమెరికన్, వియత్నాం. ఐక్యతకు ఇది ఉద్దేశించబడింది, కానీ అది యుద్ధ సంఘముగా మారింది. అంతే. ప్రతిదీ. ప్రతిఒక్కరూ దోషము కలిగి ఉన్నారు, ఎవరైనా తన పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వాలి.

జర్మనీ మహిళ: కలి యుగము అన్ని సమయాల్లో ఉoటుందా?

ప్రభుపాద: కాదు. ఈ కాలమున మూర్ఖు వ్యక్తులు అభివృద్ధి చెందిన కాలము (బ్రేక్) ... పరిష్కారం చేయడానికి బదులుగా, యుద్ధము పెరుగుతున్నది. ఎందుకంటే ఎటువంటి ప్రామాణిక జ్ఞానం లేదు . ఈ బ్రహ్మ-సూత్రం చెప్పుతుంది, పరమ సత్యము గురించి ప్రశ్నించడానికి మీరు ఉత్సాహంగా ఉండాలి. Athāto brahma jijñāsā. ఇప్పుడు సమాధానం, తదుపరి శ్లోకము, ఆ బ్రాహ్మణ్ లేదా పరమ సత్యము దాని నుండి, లేదా ఎవరి నుండి, ప్రతిదీ వస్తుంది. Athāto brahma jijñāsā, janmādy asya yataḥ (SB 1.1.1). ఇప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ... ప్రతి ఒక్కరూ అంతిమ కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ లక్ష్యం ఉండాలి. మీరు ఈ తాత్విక శ్లోకాలను అనుసరిస్తే, మీ యుద్ధము ఆగిపోతుంది. మీరు తెలివిగా ఉంటారు. ఈ శ్లోకమును కూడా Tattva jijñāsā. Tattva jijñāsā అంటే పరమ సత్యము గురించి తెలుసుకోవటము కూర్చోండి, శ్రేష్టమైన వ్యక్తులు ఉండాలి, సమాజంలో చాలా తెలివైన వ్యక్తులు ఉండాలి, పరమ సత్యము గురించి చర్చించేవారు, వారు ఇతరులకు తెలియజేస్తారు, "ఇది పరమ సత్యము, నా ప్రియమైన స్నేహితుల్లారా, నా ప్రియ ..." మీరు దాన్ని ఇలా చేయండి. అది అవసరము. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ పరమ సత్యం. అందుకే యుద్ధము