TE/Prabhupada 0205 - వీరు అంగీకరిస్తారని నేనెప్పుడు ఊహించలేదు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0205 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Australia]]
[[Category:TE-Quotes - in Australia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0204 - Je reçois la miséricorde du Guru - C’est cela Vani|0204|FR/Prabhupada 0206 - Dans la société védique il n’est pas question d’argent|0206}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0204 - నాకు గురు కృప వుంది. ఇది వాణి|0204|TE/Prabhupada 0206 - వేదకాలము లోని సమాజములో ధనము అనే ప్రశ్నే లేదు|0206}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|IEX6PFUJpC0|వీరు అంగీకరిస్తారని నేనెప్పుడు ఊహించలేదు<br />- Prabhupāda 0205}}
{{youtube_right|xoGjR6eNo3k|వీరు అంగీకరిస్తారని నేనెప్పుడు ఊహించలేదు<br />- Prabhupāda 0205}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 29: Line 29:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ప్రభుపాద: అతనిని కృష్ణ చైతన్యవంతునిగానే చేయాలి అని అనుకోవలసిన పని లేదు. కృష్ణ చైతన్య వంతునిగా అవటము అంత సులభమూ కాదు. ఇది అంత సులభం కాదు. దీనికి సమయం పడుతుంది, bahūnāṁ janmanām ante ([[Vanisource:BG 7.19|BG 7.19]]), అనేక జన్మల తరువాత గాని జరుగదు. కానీ మీ విధిని మీరు చేయాలి. వెళ్ళండి మరియు బోధించండి. Yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa ([[Vanisource:CC Madhya 7.128|CC Madhya 7.128]]) మీ బాధ్యత పూర్తయింది. అయితే, మీరు అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. అతను మారకపోతే, ఇది మీ విధికి సంబంధించిన విచలనం కాదు. మీరు కేవలం వెళ్ళి మాట్లాడాలి. ఎలా అంటే, నీను మీ దేశానికి వచ్చినప్పుడు ఇది విజయవంతమవుతుందని అనుకోలేదు. నాకు తెలుసు ఎందుకంటే, "నేను ఈ విషయాలు 'అక్రమ లైంగికత వద్దు, , మాంసం తిన వద్దు' అని చెప్పగానే వారు నన్ను తిరస్కరిస్తారు. (నవ్వు) నేను ఆశాజనకంగా లేనే లేను.  
ప్రభుపాద: అతనిని కృష్ణ చైతన్యవంతునిగానే చేయాలి అని అనుకోవలసిన పని లేదు. కృష్ణ చైతన్య వంతునిగా అవటము అంత సులభమూ కాదు. ఇది అంత సులభం కాదు. దీనికి సమయం పడుతుంది, bahūnāṁ janmanām ante ([[Vanisource:BG 7.19 (1972)|BG 7.19]]), అనేక జన్మల తరువాత గాని జరుగదు. కానీ మీ విధిని మీరు చేయాలి. వెళ్ళండి మరియు బోధించండి. Yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa ([[Vanisource:CC Madhya 7.128|CC Madhya 7.128]]) మీ బాధ్యత పూర్తయింది. అయితే, మీరు అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. అతను మారకపోతే, ఇది మీ విధికి సంబంధించిన విచలనం కాదు. మీరు కేవలం వెళ్ళి మాట్లాడాలి. ఎలా అంటే, నీను మీ దేశానికి వచ్చినప్పుడు ఇది విజయవంతమవుతుందని అనుకోలేదు. నాకు తెలుసు ఎందుకంటే, "నేను ఈ విషయాలు 'అక్రమ లైంగికత వద్దు, , మాంసం తిన వద్దు' అని చెప్పగానే వారు నన్ను తిరస్కరిస్తారు. (నవ్వు) నేను ఆశాజనకంగా లేనే లేను.  


భక్తుడు (1): వారు వాటికి చాల బానిస అయివున్నారు  
భక్తుడు (1): వారు వాటికి చాల బానిస అయివున్నారు  

Latest revision as of 05:39, 12 July 2019



Morning Walk -- May 20, 1975, Melbourne

ప్రభుపాద: అతనిని కృష్ణ చైతన్యవంతునిగానే చేయాలి అని అనుకోవలసిన పని లేదు. కృష్ణ చైతన్య వంతునిగా అవటము అంత సులభమూ కాదు. ఇది అంత సులభం కాదు. దీనికి సమయం పడుతుంది, bahūnāṁ janmanām ante (BG 7.19), అనేక జన్మల తరువాత గాని జరుగదు. కానీ మీ విధిని మీరు చేయాలి. వెళ్ళండి మరియు బోధించండి. Yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa (CC Madhya 7.128) మీ బాధ్యత పూర్తయింది. అయితే, మీరు అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. అతను మారకపోతే, ఇది మీ విధికి సంబంధించిన విచలనం కాదు. మీరు కేవలం వెళ్ళి మాట్లాడాలి. ఎలా అంటే, నీను మీ దేశానికి వచ్చినప్పుడు ఇది విజయవంతమవుతుందని అనుకోలేదు. నాకు తెలుసు ఎందుకంటే, "నేను ఈ విషయాలు 'అక్రమ లైంగికత వద్దు, , మాంసం తిన వద్దు' అని చెప్పగానే వారు నన్ను తిరస్కరిస్తారు. (నవ్వు) నేను ఆశాజనకంగా లేనే లేను.

భక్తుడు (1): వారు వాటికి చాల బానిస అయివున్నారు

ప్రభుపాద: అవును. కాని ఇది మీదయ నన్ను అంగీకరించటము. నేను అసలు ఉహించలేదు. ఈ ప్రజలు అంగీకరిస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను ఎప్పుడూ ఊహించలేదు.

హరి-శౌరి: మనము కనుక కృష్ణునిపై ఆధారపడినట్లయితే ...

ప్రభుపాద: అవును, అది మన ఏకైక వ్యాపారం.

హరిశౌరి: మరియు మనము ఫలితాలు కోసం చూస్తే, అప్పుడు...

ప్రభుపాద: మనము ఆధ్యాత్మిక గురువు బోధించిన ప్రకారం మనము మన ధర్మం చేయాలి. Guru-kṛṣṇa-kṛpāya (CC Madhya 19.151). అప్పుడు రెండు వైపులా, మన ఆధ్యాత్మిక గురువు మరియు కృష్ణ మనమంటే ఇష్టపడతారు. మరియు అదే విజయం.