TE/Prabhupada 0228 - చనిపోకుండా ఉండటము ఎలా అనే దాన్ని అర్థము చేసుకోండి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0228 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]
[[Category:TE-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0227 - Pourquoi dois-je mourir? Je ne veux pas mourir|0227|FR/Prabhupada 0229 - J’aimerai qu’un de mes disciples comprenne la philosophie de Krishna|0229}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0227 - నేను ఎందుకు చావాలి. నాకు చావటము ఇష్టము లేదు|0227|TE/Prabhupada 0229 - నేను కృష్ణ తత్వమును అర్థం చేసుకున్న ఒక్క శిష్యుడిని చూడాలను కుంటున్నాను|0229}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|qNBvUItJVc4|చనిపోకుండా ఉండటము ఎలా అనే దాన్ని అర్ధము చేసుకోండి<br />- Prabhupāda 0228}}
{{youtube_right|R2s2KRBJR4g|చనిపోకుండా ఉండటము ఎలా అనే దాన్ని అర్ధము చేసుకోండి<br />- Prabhupāda 0228}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 29: Line 29:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
వారి సమావేశాలు, వారి ఐక్యరాజ్యసమితి, వారి శాస్త్రీయ అభివృద్ధి, వారి విద్యా పద్ధతి, తత్వము, మరియు ఇంకా ఇంకా ఈ బౌతిక ప్రపంచంలో సంతోషంగా మారడాము ఎలా అనే దానికి. Gṛha-vratānām. లక్ష్యం ఇక్కడ సంతోషంగా ఎలా ఉండాలి. అది సాధ్యం కాదు. ఈ ముర్ఖులు వారికి అర్థం కాదు. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే, మీరు కృష్ణుడి దగ్గరకు రావాలి. Mām upetya tu kaunteya duḥkhālayam aśāśvataṁ nāpnuvanti ([[Vanisource:BG 8.15|BG 8.15]]). కృష్ణుడు ఇలా అంటాడు, "ఎవరైనా నా దగ్గరకు వస్తే, అతడు ఈ దుఃఖములతో ఉన్న స్థలాన్నికి మళ్ళీ రాడు." Duḥkhālayam. ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణుడిచే దుఃఖాలయముగా వివరించబడింది. ఆలయము అంటే ధామము, దుఃఖ అంటే బాధ. అంతా ఇక్కడ దుఃఖంతో ఉంటుంది, కానీ మూర్ఖులు భ్రమతో ఉండడంతో, కపటమైన మాయతో కప్పబడి, ఆ దుఃఖాన్ని అయిన సంతోషంగా అంగీకరించారు. అది మాయ. ఇది ఎంత మాత్రము సంతోషం కాదు. ఒక వ్యక్తి మొత్తం పగలు రాత్రి పని చేస్తున్నాడు, అయిన కొన్ని కాగితాలను అందుకుంటున్నాడు. వాటిలో వ్రాసిఉంది, మనము దేవుణ్ణి నమ్ముతున్నాము, ఈ పత్రాన్ని తీసుకోండి వంద డాలర్లు నేను నిన్ను మోసం చేస్తాను. అవునా కాదా? "మేము దేవుణ్ణి నమ్ముతున్నాము, నీకు ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ కాగితమును తీసుకోండి ఒక సెంటు విలువ కూడా కాదు. అక్కడ ముడు వంద డాలర్లు అని వ్రాయబడి ఉంది. " నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నేను ఆలోచిస్తున్నాను: "ఇప్పుడు నా దగ్గర ఈ కాగితం ఉన్నది." అంతే. మోసగాళ్ళు మోసగించబడేవారు. ఇది జరుగుతోంది.  
వారి సమావేశాలు, వారి ఐక్యరాజ్యసమితి, వారి శాస్త్రీయ అభివృద్ధి, వారి విద్యా పద్ధతి, తత్వము, మరియు ఇంకా ఇంకా ఈ బౌతిక ప్రపంచంలో సంతోషంగా మారడాము ఎలా అనే దానికి. Gṛha-vratānām. లక్ష్యం ఇక్కడ సంతోషంగా ఎలా ఉండాలి. అది సాధ్యం కాదు. ఈ ముర్ఖులు వారికి అర్థం కాదు. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే, మీరు కృష్ణుడి దగ్గరకు రావాలి. Mām upetya tu kaunteya duḥkhālayam aśāśvataṁ nāpnuvanti ([[Vanisource:BG 8.15 (1972)|BG 8.15]]). కృష్ణుడు ఇలా అంటాడు, "ఎవరైనా నా దగ్గరకు వస్తే, అతడు ఈ దుఃఖములతో ఉన్న స్థలాన్నికి మళ్ళీ రాడు." Duḥkhālayam. ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణుడిచే దుఃఖాలయముగా వివరించబడింది. ఆలయము అంటే ధామము, దుఃఖ అంటే బాధ. అంతా ఇక్కడ దుఃఖంతో ఉంటుంది, కానీ మూర్ఖులు భ్రమతో ఉండడంతో, కపటమైన మాయతో కప్పబడి, ఆ దుఃఖాన్ని అయిన సంతోషంగా అంగీకరించారు. అది మాయ. ఇది ఎంత మాత్రము సంతోషం కాదు. ఒక వ్యక్తి మొత్తం పగలు రాత్రి పని చేస్తున్నాడు, అయిన కొన్ని కాగితాలను అందుకుంటున్నాడు. వాటిలో వ్రాసిఉంది, మనము దేవుణ్ణి నమ్ముతున్నాము, ఈ పత్రాన్ని తీసుకోండి వంద డాలర్లు నేను నిన్ను మోసం చేస్తాను. అవునా కాదా? "మేము దేవుణ్ణి నమ్ముతున్నాము, నీకు ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ కాగితమును తీసుకోండి ఒక సెంటు విలువ కూడా కాదు. అక్కడ ముడు వంద డాలర్లు అని వ్రాయబడి ఉంది. " నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నేను ఆలోచిస్తున్నాను: "ఇప్పుడు నా దగ్గర ఈ కాగితం ఉన్నది." అంతే. మోసగాళ్ళు మోసగించబడేవారు. ఇది జరుగుతోంది.  





Latest revision as of 18:54, 8 October 2018



Lecture on BG 2.15 -- London, August 21, 1973

వారి సమావేశాలు, వారి ఐక్యరాజ్యసమితి, వారి శాస్త్రీయ అభివృద్ధి, వారి విద్యా పద్ధతి, తత్వము, మరియు ఇంకా ఇంకా ఈ బౌతిక ప్రపంచంలో సంతోషంగా మారడాము ఎలా అనే దానికి. Gṛha-vratānām. లక్ష్యం ఇక్కడ సంతోషంగా ఎలా ఉండాలి. అది సాధ్యం కాదు. ఈ ముర్ఖులు వారికి అర్థం కాదు. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే, మీరు కృష్ణుడి దగ్గరకు రావాలి. Mām upetya tu kaunteya duḥkhālayam aśāśvataṁ nāpnuvanti (BG 8.15). కృష్ణుడు ఇలా అంటాడు, "ఎవరైనా నా దగ్గరకు వస్తే, అతడు ఈ దుఃఖములతో ఉన్న స్థలాన్నికి మళ్ళీ రాడు." Duḥkhālayam. ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణుడిచే దుఃఖాలయముగా వివరించబడింది. ఆలయము అంటే ధామము, దుఃఖ అంటే బాధ. అంతా ఇక్కడ దుఃఖంతో ఉంటుంది, కానీ మూర్ఖులు భ్రమతో ఉండడంతో, కపటమైన మాయతో కప్పబడి, ఆ దుఃఖాన్ని అయిన సంతోషంగా అంగీకరించారు. అది మాయ. ఇది ఎంత మాత్రము సంతోషం కాదు. ఒక వ్యక్తి మొత్తం పగలు రాత్రి పని చేస్తున్నాడు, అయిన కొన్ని కాగితాలను అందుకుంటున్నాడు. వాటిలో వ్రాసిఉంది, మనము దేవుణ్ణి నమ్ముతున్నాము, ఈ పత్రాన్ని తీసుకోండి వంద డాలర్లు నేను నిన్ను మోసం చేస్తాను. అవునా కాదా? "మేము దేవుణ్ణి నమ్ముతున్నాము, నీకు ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ కాగితమును తీసుకోండి ఒక సెంటు విలువ కూడా కాదు. అక్కడ ముడు వంద డాలర్లు అని వ్రాయబడి ఉంది. " నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నేను ఆలోచిస్తున్నాను: "ఇప్పుడు నా దగ్గర ఈ కాగితం ఉన్నది." అంతే. మోసగాళ్ళు మోసగించబడేవారు. ఇది జరుగుతోంది.


మనము ఈ భౌతిక ప్రపంచం యొక్క ఆనందం బాధ వలన మనము కలవరపడకూడదు. అది మన లక్ష్యంగా ఉండాలి. కృష్ణ చైతన్యాన్ని ఎలా అమలు చేయాలో మన లక్ష్యంగా ఉండాలి. ఎలా అమలు చేయాలి. చైతన్య మహాప్రభు చాలా సులభమైన సూత్రాన్ని ఇచ్చారు:

harer nāma harer nāma harer nāmaiva kevalam
kalau nāsty eva nāsty eva nāsty eva gatir anyathā
(CC Adi 17.21)

ఈ యుగంలో, కలి, మీరు ఎటువంటి తీవ్రమైన కాఠిన్యం లేదా తపస్సును అమలు చేయలేరు. కేవలం హారే కృష్ణ కీర్తన చేయండి మనము అది కూడా చేయలేము. చూడండి. మనము ఎంత దురదృష్టకరమైన వారిమో చుడండి ఇది కలి యుగము యొక్క పరిస్థితి. Mandāḥ sumanda-matayo manda-bhāgyā upadrutāḥ (SB 1.1.10). వారు చాలా ముర్ఖులు, మందా ఉన్నారు. మందా అంటే చాలా చెడ్డది, మందా. sumanda-matayaḥ వారు ఏదైనా మెరుగుపర్చుకోవాలoటే, దుష్టుడైన గురు మహారాజను అంగీకరిస్తారు. Mandāḥ sumanda-matayaḥ ఎటువంటి ప్రామాణికము కానీ వారిని వారు అంగీకరిస్తారు: " ఇది చాలా మంచిది." మొదట వారు అందరు చెడ్డవారు, వారు ఏదైన అంగీకరిస్తే, అది కూడా చాలా చెడ్డదిగా ఉంటుంది. ఎందుకు? దురదృష్టకరము Mandāḥ sumanda-matayo manda-bhāgyāḥ (SB 1.1.10). Manda-bhāgyāḥ అంటే దురదృష్టకరం. ఆ పైన, upadrutāḥ. ఎల్లప్పుడూ పన్నులు, వర్షాలు లేకపోవటము, తగినంత ఆహారం ఉండకపోవటము. చాలా విషయాలు ఉన్నాయి ఇది కలి యుగము యొక్క పరిస్థితి. అందుకే చైతన్య మహాప్రభు చెప్పారు.. చైతన్య మహాప్రభు కాదు ఇది వేదముల సాహిత్యం లో ఉంది, మీరు యోగా సాధన చేయలేరు, ధ్యానం లేదా పెద్ద, పెద్ద యజ్ఞాలు లేదా పెద్ద, పెద్ద దేవాలయాలను నిర్మించడం.ఆర్చ విగ్రహమునకు పూజ చేయుట కొరకు ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామా, హరే రామా, రామా రామా, హరే హరే, క్రమంగా మీరు అమరత్వం ఎలా సాధించ గలరో అర్ధము చేసుకోగలరు. చాలా ధన్యవాదాలు.